Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
S/o.ఆ"నందు"రావ్...by hulk
#1
Heart 
          S/o.ఆ"నందు"రావ్
[Image: Sexy-naked-legs-Nithya-Ram-nude-sex-in-s...xx-pic.jpg]
                                         ...by hulk
[+] 1 user Likes Milf rider's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
జూబ్లీహిల్స్ లోని ఆనంద నిలయం ముందు ఖరీదైన కార్లు ఒకదాని వెంట ఒకటి పార్క్ చేసి ఉన్నాయి, అందరు వరుసలో ఆనందరావ్ పార్దీవ దేహానికి పూలమాలలు వేస్తూ నివాళులు ఆర్పిస్తూ పక్కనే ఉన్న ఆయన తమ్ముడు మోహనరావ్ కి సులోచన కి ధైర్యం చెప్తూ వెళ్తున్నారు. ఆ ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం అనే భాధ. మోహన రావ్ ఆనంద రావ్ కి తమ్ముడు, సులోచన మోహనరావ్ భార్య. ఆనంద రావ్ పెద్ద బిస్నెస్ మ్యాన్ కోట్లు గడించాడు ఒక రకంగా చెప్పాలి అంటే నగరం లోనే పెద్ద కోటీశ్వరుడు, బాగా పలుకుబడి హోదా ఉన్న మనిషి. అందుకే రాజకీయ నాయకులు చాలా మంది బిస్నెస్ మ్యాన్స్ ఆయన్నిచూడదానికి వచ్చారు.

______________________________
Like Reply
#3
టైమ్ ఉదయం 11:00 అవుతుంది వచ్చిన వాళ్ళు అందరు ఆనందరావ్ బౌతిక కాయానికి నివాళులు ఆర్పిస్తున్నారు, ఇంతలో అక్కడికి రేంజ్ రోవర్ కార్ వచ్చి ఆగింది అందులోనుండి దిగిన వ్యక్తిని అక్కడ ఉన్నవాళ్ళు ఒకింత అశ్చ్యారానికి గురైయ్యారు. ఎందుకంటే వచ్చింది ఆనందారావ్ కొడుకు నందు. అక్కడ ఉన్నవాళ్ళ అశ్చ్యారానికి కారణం లేక పోలేదు నందుకి చిన్నతనంలోనే తల్లి చనిపోవడం తో పిన్నిబాబాయిలే పెంచి పెద్ద చేశారు, తండ్రి తనను ఏ విషయంలోనూ పట్టించుకోలేదు అనే కోపంతో ఆనందారావ్ కి దూరంగానే పెరిగాడు. నందు ప్లస్టూ కంప్లీట్ చేసిన తరువాత పిన్నిబాబాయితో మాట్లాడి వాళ్ళను ఒప్పించి స్టడీస్ కోసం ఆమెరికా వెళ్ళి కంప్లీట్ అయిన వెంటనే తనే సొంతంగా బిస్నెస్ స్టార్ట్ చేసి అక్కడే ఉంటున్నాడు. మొదట్లో ఆనందారావ్కి నందు స్టడీస్ తరువాత ఇండియా తిరిగివచ్చి తన బిస్నెస్ టేకోవర్ చేసుకుంటాడు అనుకునేవాడు కాని తరువాతే తెలిసింది తన మీద కోపంతోనే కొడుకు వెళ్ళిపోయాడు అని, చాలా సార్లు ఇండియాకి తిరిగి వచ్చేయమని బ్రతిమాలాడు కానీ నందు తండ్రి మాటను వినలేదు. నందు ఆమెరికా వెళ్ళిన ౧౦ ఏళ్లలో తన అక్క (అక్క అంటే పిన్నిబాబాయిల కూతురు) పెళ్ళికి మాత్రం వచ్చాడు అదికూడా వాళ్ల మీద ప్రేమతోనే. అప్పుడు కూడా తన తండ్రి ఎన్ని రకాలుగా బ్రతిమాలినా వినలేదు.

నందుని చూసిన సులోచన తనని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది, ఇంకోపక్క తన బాబాయ్ నోట మాటాలేకుండా కంట నీరుతో తన అన్నని చూస్తూ ఉండిపోయాడు. తన తండ్రి చనిపోయాడు అని విన్నప్పుడు కూడా నందులో ఎటువంటి బాధ లేదు, కాని ఇప్పుడు తండ్రిని చూడగానే మనసులో ఎక్కడో తాను చాలా పెద్ద తప్పు చేశాను అనే బాధ ఇన్నాళ్లు తండ్రికి దూరంగా ఉండి ఏదో కోల్పోయాను అని తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్ళు, తాను వచ్చిన తరువాత జరగవలసిన కార్యక్రమాలు అన్ని చూసుకున్నాడు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అప్పుడే తండ్రి చనిపోయి వారం రోజులు అయ్యింది, అమెరికా తిరిగి వెళ్ళడానికి కావాల్సిన వీసా కూడా పని పూర్తి అయిపోయింది అదే విషయాన్ని పిన్నిబాబాయిలకు చెప్పాలి అనుకునే టైమ్ లో తన బాబాయి పిలుపుతో కిందకు వచ్చాడు.
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#4
కింద హాల్ లో బాబాయ్ పిన్ని అక్కా బావ ఉన్నారు అందరి ముఖాల్లో బాధ... నన్ను చూడగానే బాబాయ్ కూర్చోమన్నాడు అన్నయ్య చనిపోయి వారం రోజులు అవుతుంది 10 సంవత్సరాల నుండి నువ్వు అన్నయ్యతో సరిగా మాట్లాడింది లేదు నిన్ను ఎన్నిసార్లు ఇండియా వచ్చి బిస్నెస్ చూసుకోమన్న నువ్వు రాను అనేవాడివి, నేను పోయిన తరువాత అయినా వాడికి ఈ బాద్యతలు చూసుకోమని చెప్పరా ఇంత సంపద ఉన్నా కొడుకు పక్కన లేడు అనే బాధఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని అన్నయ్య పదే పదే నాతో అనేవాడు. అన్నయ మీద కోపంతో చనిపోయాక నువ్వు వస్తావోరావో అనుకున్న కానీ కొడుకుగా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకుని నీ తండ్రి రుణం తీర్చుకున్నావ్ అలాగే అన్నయ్య వారసుడిగా బిస్నెస్ కూడా నువ్వే చూసుకోవాలి అనే చివరి కోరిక కూడా తీర్చి ఆత్మకు శాంతి కలిగేలా చూడు అని చెప్తూ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చాడు (ఇక్కడొక విషయం గమనించాలి: ఎన్ని కోట్లు సంపాదించిన పాతతరం వాళ్ళు అవ్వడం వలన నాన్న బాబాయ్ అలవాట్లు, పద్దతులు, మాట్లాడే విదానం కొంచెం పాతకాలపు మనుషులా ఉంటుంది. మాకు తాతల నుండి సంక్రమించిన ఆస్తి ఏమీ లేదు చిన్న వ్యాపారంతో మొదలు పెట్టి అంచెలంచెలుగా ఏదుగుతూ నాన్న తెలివితేటలతోనే ఇన్ని కోట్లు సంపాదించారు. నాన్నకు బాబాయి తప్ప ఇంకా ఎవరు లేరు అందుకే బాబాయ్ అంటే ప్రేమ, అలాగే బాబాయ్కి కూడా అన్నయ్య అంటే ప్రాణం. నాన్న చనిపోయినప్పుడు మా అందరికంటె ఎక్కువగా బాధ పడింది బాబాయ్ మాత్రమే(బహుశా ఇప్పటి తరం వాళ్ళలో అలాంటి ప్రేమాభిమానాలు ఉండకపోవచ్చు)
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#5
బాబాయ్ అలా ఏడుస్తుంటే మనసుకి ఎంతో బాధ అనిపించింది, పిన్ని అక్కా ఇద్దరు ఆయన్ని ఓదరుస్తూ ఉన్నారు. ఇంక నా మనసులో ఒక నిర్ణయానికి వొచ్చి అక్కడ నుండి లేచి వెళ్ళి బాబాయ్ మోకాళ్ళ దగ్గర కూర్చుని సరే బాబాయ్ నాన్న ఆఖరి కోరిక మీద నీ సంతోషం కోసం ఇక నుండి ఇక్కడే ఉండి బిస్నెస్ అంత నేనే చూసుకుంటాను అని చెప్పగానే ఒక్క సారిగా అందరి ముఖాల్లో ఆనందం, ఇంక బాబాయ్ ఆనందానికి హద్దె లేకుండా పోయింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు నాకు మాత్రం మనసులో ఏదో చిన్న కంగారు నేను ఒక్కడినే ఇంత వ్యాపార సామ్రజాన్ని చూడగలనా? ఆమెరికాలో నాకున్న బిస్నెస్ పరిది చాలా తక్కువ పైగా నాకున్న అనుభవం, పరిచయలతో అక్కడ సక్సెస్ అయ్యాను కానీ ఇక్కడ వేరు. బాబాయ్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నా ఆయన నాన్న చెప్పింది చెయ్యడం తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు పోనీ బావని అడగాలి అంటే పూణేలో పెద్ద MNCలో అక్కా బావ ఇద్దరు ప్రాజెక్ట్ మ్యానేజర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఆలోచనలతో బుర్ర వేడెక్కి పోతుంది అలా బాల్కనీలోకి వచ్చి సిగరేట్ వెలిగించాను, ఏదో ఆలోచనలో ఉండగానే "ఏంటి నందు అమెరికా తిరిగి వెళ్ళిపొదాము అనుకుంటే ఇప్పుడు ఇలా అయ్యింది ఏంటి అని ఆలోచిస్తున్నావా" అన్న మాటలతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వొచ్చి వెనక్కి తిరిగి చూశాను ఎదురుగా.............?

______________________________
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#6
ahaaa nanditha super
Like Reply
#7
nice suspense, mom possibly>>>
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#8
Please continue the story
Like Reply
#9
please continue bro
Like Reply
#10
Nice start bro
?మీ? మహిధర్?
Like Reply
#11
Continue
Like Reply
#12
Nice start keep going
Like Reply
#13
Good update.
Like Reply
#14
Continue bro
Like Reply
#15
Bro starting bagundhi update please
Like Reply
#16
Sir bagane rasthunnaru ga rayandi.oka chinna mata meeru annaruga vallu patha Kalam vallani so bandalaki anubandhalaku viluvalu esthu romance (sex) gurunchi rayandi
Like Reply




Users browsing this thread: 1 Guest(s)