Posts: 1,815
Threads: 8
Likes Received: 9,741 in 1,404 posts
Likes Given: 2,398
Joined: Apr 2019
Reputation:
1,481
11-10-2019, 10:59 PM
(This post was last modified: 16-03-2020, 12:36 PM by iam.aamani. Edited 3 times in total. Edited 3 times in total.)
**** అవసరం అవకాశం సహాయం ***
హాయ్...! నా పరిచయం అందరికి ఇంతకు ముందే నా కథల్లో చెప్పాను. కొత్తగా చెప్పుకోడానికి ఏం లేదు :
టైటిల్ చూసారు కదా.. త్వరలో మీ అందరి ముందుకు తీసుకొస్తాను.
ఈ కథ చిన్నదిగా అనుకుంటున్నాను. చూద్దాం కథ కు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో, దాన్ని బట్టి ఆలోచించి ముందుకు కొనసాగిస్తాను.
త్వరలో...... మీ ఆమని.
Posts: 459
Threads: 2
Likes Received: 167 in 139 posts
Likes Given: 2,023
Joined: Jan 2019
Reputation:
5
Welcome my hottest writer in xossipy
•
Posts: 2,037
Threads: 0
Likes Received: 304 in 263 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
ఆరంభం అయింది ఇక మీ అమూల్యమైన అప్డేట్ కోసం మేము ఆనందం గా ఎదురు చూస్తూ ఉంటాము ధన్యవాదాలు మిత్రమా
Posts: 52
Threads: 0
Likes Received: 17 in 9 posts
Likes Given: 18
Joined: Dec 2018
Reputation:
1
Mee katha antenna... vindu bojanam maa maddalu moon walk ki ready avuthayi modalettandi pls
Posts: 40
Threads: 2
Likes Received: 5 in 5 posts
Likes Given: 4
Joined: Nov 2018
Reputation:
0
Welcome to New story waiting for the story
Posts: 12,277
Threads: 14
Likes Received: 56,147 in 10,986 posts
Likes Given: 16,221
Joined: Nov 2018
Reputation:
1,100
మీ కథలు వస్తవానకి దగ్గరగా ఉంటయి
ప్రపంచం లో ఎవ్వరు కానీ దూల తో దేన్గించోకోరండి
అంతా ధన మయం ఎదో చిన్న వయసులో దూల ఉంటుంది
కానీ మిగతా అంతా ------- కొత్త కథకు స్వాగతం
Posts: 1,044
Threads: 0
Likes Received: 614 in 427 posts
Likes Given: 8,216
Joined: Dec 2018
Reputation:
5
Thanks for starting new story and good luck
Writers are nothing but creators. Always respect them.
•
Posts: 1,423
Threads: 13
Likes Received: 3,059 in 336 posts
Likes Given: 88
Joined: Nov 2018
Reputation:
148
నా వాట్స్ అప్ టైం లైన్ "అవసరం అవకాశం ఆనందం " . బావుంది మీ టైటిల్ . అల్ ది బెస్ట్
Posts: 762
Threads: 1
Likes Received: 256 in 216 posts
Likes Given: 2,822
Joined: Jun 2019
Reputation:
6
Meru start chesthe adi chala success avuthudi
Posts: 521
Threads: 0
Likes Received: 220 in 188 posts
Likes Given: 36
Joined: May 2019
Reputation:
1
Posts: 440
Threads: 0
Likes Received: 123 in 88 posts
Likes Given: 374
Joined: May 2019
Reputation:
14
New story is on board... Welcome శృంగారదేవత గారు
మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటాము
•
Posts: 267
Threads: 0
Likes Received: 123 in 98 posts
Likes Given: 891
Joined: Jun 2019
Reputation:
3
Aamani ne storya bagutundani asistunana but pata kadhlni miss cheyyaku barta night shift matram aapaddu
•
Posts: 52
Threads: 0
Likes Received: 17 in 9 posts
Likes Given: 18
Joined: Dec 2018
Reputation:
1
 amani...
Posts: 440
Threads: 0
Likes Received: 123 in 88 posts
Likes Given: 374
Joined: May 2019
Reputation:
14
Madam... కథను త్వరగా స్టార్ట్ చేయగలరు,
ఆ అవసరం ఎవరిదో... దాన్ని ఎవరు అవకాశం గా మార్చుకున్నారో... దానికి ఎవరు సహాయం చేశారో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది,
Please start the story Quickly...
•
Posts: 1,815
Threads: 8
Likes Received: 9,741 in 1,404 posts
Likes Given: 2,398
Joined: Apr 2019
Reputation:
1,481
02-12-2019, 05:25 PM
(This post was last modified: 02-12-2019, 05:28 PM by iam.aamani. Edited 1 time in total. Edited 1 time in total.)
అందరికి నమస్కారం. నేను మీ ఆమని. [b]మీ అందరికి పరిచయమే. కొత్తగా పరిచయం చేసుకోడానికి ఏమి లేదు. నేను ఇప్పటివరకు మీ అందరికి మూడు కథల ద్వారా పరిచయం ఉన్నాను. [/b]
ఇప్పుడు ఈ కొత్త కథను మీకు అందిస్తున్నాను. ఇది ఒక చిన్న కథ. ఓ భార్యాభర్తలు కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల్లో పడుతారు. అలాంటి సమయంలో భర్త స్నేహితుడు వాళ్ళ మధ్యలో వస్తాడు. ఆటను ఎందుకు వచ్చాడు. వాళ్లకు సహాయపడ్డాడా? దానికోసం ఏమైనా కోరుకున్నాడా? కోరినట్టే అతని ఆశ తీరిందా? దానికి ఫలితం దక్కిందా? లేదా? అనేదే ఈ చిన్న కథ.
నేను ఇప్పటినుండి నా కలం పేరు "ఆకాంక్ష" అనే పేరుతొ రాద్దామని నిర్ణయించుకున్నాను. ఇది నా కలం పేరు అని మీరు అందరు గుర్తించుకోవాలని కోరుకుంటున్నాను.
పరిచయం:
హీరో: అభిరామ్(అభి)
హీరోయిన్: అమూల్య(అమ్ము)
హీరో ఫ్రెండ్: బలదేవ్ సహాయ్(సహాయ్)
********************************************************************************
అభిరాం పరిచయం(అతని మాటల్లో ):
నా పేరు అభిరాం. హైట్ 5.9", అందంగా ఉంటాను. ఇప్పుడు నా వయసు 28సంవత్సరాలు. అందరు అభి అని పిలుస్తారు. నేను హైదరాబాద్ కు దగ్గరలో ఒక చిన్న ఊరు లో పుట్టి పెరిగాను. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ కూలి పనిచేసి కష్టపడి చదివించింది.
నాకూ ఇంజనీరింగ్ చదవాలని, మంచి జాబ్ చేయాలనీ కోరిక. అందుకే కష్టపడి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ సీట్ ఫ్రీగా సంపాదించుకున్నాను.
నేను ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. తర్వాత నాకూ డబ్బులు ఇబ్బందిగా అయింది. అలాగే ఊరు వదిలి హాస్టల్ లో చేరాను. కాలేజీ అయ్యాక రెండు హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. వచ్చిన డబ్బులతో హాస్టల్ ఫీజు, నా ఖర్చులు చుసుకునేవాడిని. మొత్తానికి అలా కష్టపడి నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాను. ఓ MNC కంపెనీ లో జాబ్ వచ్చింది. ముంబయి లొకేషన్.
నేను ట్రైన్ పట్టుకుని ముంబయి చేరుకున్నాను. ఒక హాస్టల్ లో ఉండి, జాబ్ చేసుకుంటు ఉండేవాడిని. 2సంవత్సరాలు హాస్టల్ తిండి తింటూనే జాబ్ వెళ్ళేవాడిని. తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఒక సింగల్ బెడఁరూం ఫ్లాట్ అద్దెకు తీసుకుని వండుకొని తినడం మొదలు పెట్టాను. నేను ఉండే పక్క ఫ్లాట్ లో అమూల్య అనే అమ్మాయి పరిచయం అయింది. మిగిలిన విషయాలు అమూల్య మాటల్లో వినండి.
అమూల్య పరిచయం(ఆమె మాటల్లో ):
నా పేరు అమూల్య. ఇప్పుడు నా వయసు 26సంవత్సరాలు. హైట్ 5.4". రంగు తెలుపు. అందంగా ఉంటాను. అందానికి, వయసుకు తగ్గట్టే నా కొలతలు కూడా. 34-26-34. నార్త్ అమ్మాయిని. మా ఆయనకు నా ఎదబంతులు అంటే చాలా ఇష్టం. పెళ్ళికి ముందు నా బంతులు 30" ఉండేవి. పెళ్ళైనప్పటినుని ఒక్కరోజుకూడా వీటిని పిసకాకుండా, నలపకుండా ఇంకా చీకాకుండా ఉండలేదు. అందుకే ఇప్పుడు ఇవి ఇంతలాగా పెరిగిపోయాయి.ఈపాటికి మీ అందరికి అర్థమై ఉంటుంది. నార్త్ అమ్మాయిలు ఎలా ఉంటారో. అందంతో పాటు చలాకి తనంలో కూడా.
నేను MBA చదువుకున్నాను. అమ్మానాన్న లకు గారాలపట్టి. నాకూ ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. నాన్న మాములు ప్రైవేట్ జాబ్. ఉన్నంతలో ఎలాంటి లోటు లేకుండా పెంచారు. నేను కూడా క్యాంపస్ లో MNC కంపెనీ లో జాబ్ సంపాదించాను. వీకెండ్ లో ఇంట్లోనే ఉండటం తో పక్క ఫ్లాట్ లో ఉంటున్నా అభిరాం అనే అబ్బాయి పరిచయం అయ్యాడు.
టీ పౌడర్ అవసరం ఉండి, మా ఇంటి కాలింగ్ బెల్ కొట్టడం, డోర్ నేను తీయడం అలా పరిచయం అవ్వడం. ఆ పరిచయం కోదికొద్దిగా ప్రేమకు దారి తీసింది. అతనికి ఎవరు లేరని తెలిసీ కొంత జాలేసింది. ఇకపై ఇప్పటినుండి అన్ని మేమే అని ఆనందంగా ఉంది. మా ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాము. ఎలాగో అభి బాగానే జాబ్ చేసుకుంటున్నాడు. పైగా ఎలాంటి చెడు అలవాట్లు లేవని మా పేరెంట్స్ కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు.
అభికి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. అందుకే తన ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకున్నాను. మా ప్రేమకు ఏడాది నిండగానే ప్రేమను కాస్త పెళ్లిగా మార్చుకున్నాం. ఇప్పుడు అభి కాస్తా అండి అయ్యాడు. పెళ్లయ్యాక పేరు పెట్టి పిలవకూడదని అమ్మ చెప్పింది. అందుకే అప్పుడప్పుడు ముద్దుగా అభి అని పిలుస్తుంటాను.
మా ఇద్దరి పరిచయం:
మేము తొలి చూపులోనే ఒకరికొకరు ఇష్టపడడం, పెళ్లి అవ్వడం, పెళ్ళైన కొన్ని నెలల్లో వేరే కంపెనీ లో జాబ్ రావడం తో అత్తమామయ్య వాళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం నా జీతం నెలకు అన్ని పొగ లక్షన్నర చేతికి అందుతుంది. ఇప్పుడు మేము ఇద్దరమే, పైగా ఖర్చు కూడా ఎక్కువ ఉండదనే ఆలోచనతో మూడు పడకగదులున్న ఫ్లాట్ను మంచి డిమాండ్ ఉన్న కాలనీలో బ్యాంక్ లోన్ మీద తీసుకున్నాం.
మా టేస్ట్ కు తగ్గట్టు కట్టించాం. నెల నెల బ్యాంక్ కు 50వేలు కట్టాలి. అందులో మేము హ్యాపీగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఈమధ్యే 15లక్షల కార్ కూడా కొన్నాం. దానికి కూడా నెల నెల 25వేలు బ్యాంకులో కట్టాలి. అప్పుడప్పుడు మేమిద్దరం పబ్ వెళ్లడం కూడా చేసేవాళ్ళం. నాకూ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్ ద్వారా కొద్దిగా మందు అలవాటు అయింది. ఆ అలవాటే అప్పుడప్పుడు అమూల్య నేను కలిసి తాగేవాళ్ళం. అలాఅని అమూల్య ఎక్కువ తాగేది కాదు. అతి కష్టంగా రెండు పెగ్గులు మాత్రమే. అలా అని మేము రోజు తాగేవాళ్ళం కాదు. నెలలకోసారి మాత్రమే తాగేవాళ్ళం. అదికూడా ఇంట్లోనే.
చూస్తూ చూస్తూనే మా ప్రేమ పెళ్ళికి రెండు సంవత్సరాలు నిండిపోయాయి. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. నేనంటే అమూల్య కు చాలా ఇష్టం. అలాగే అమూల్య అంటే నాకూ చాలా ఇష్టం. ఇప్పుడు నాకున్న, నా అనుకునే ఒకేఒక మనిషి అమూల్య. నాకూ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది. అలా హ్యాపీగా సాగిపోతున్న మా జీవితంలో అనుకోని మలుపు తిరిగింది.
ఐ.టి ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ లేకపోవడంతో సీనియర్స్ ఎంప్లాయిస్ని, బెంచ్ మీద ఉన్న ఎంప్లాయిస్ని, జీతం ఎక్కువ ఉన్న ఎంప్లొయీస్ని టార్గెట్ చేసి వాళ్ళను తీసేయ్యాలని నిర్ణయించుకున్నారు. మా కంపెనీ ముందునుండే కొద్దిగా లాస్ లో నడవడం, షేర్స్ తగ్గిపోవడం, దాంతో మా సీఈవో వేరేవాళ్లకు కంపెనీ అమ్మేయడంతో పాత స్టాఫ్ అందరికి మూడు నెలల జీతం ఇచ్చేసి జాబ్ నుండి తీసేసారు. అలా అర్ధాంతరంగా జరిగిన పరిణామం, కంపెనీ బ్యాడ్ రిమార్క్ రావడంతో బయట జాబ్ వెతికిన ఎక్కడ కూడా దొరకలేదు.
అలా చూస్తుండగానే 8నెలలు గడిచిపోయాయి. బ్యాంక్ వాళ్లకు, కార్ లోన్స్ కట్టాల్సిన డబ్బులు ఉన్నదానిలో 3నెలల EMI కట్టేసాం. ఇప్పుడు 5నెలల నుండి అటు బ్యాంక్ లోన్, ఇటు కార్ లోన్ కట్టక పోవడంతో కాల్స్ చేసి డబ్బులు కట్టక పోతే కార్, ఫ్లాట్ రెండు కూడా వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ లో బయట కూడా ఎలాంటి వేకెన్సీలు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అమూల్య: ఏంటండీ ఎక్కడైనా అప్పుగా అయినా దొరికాయ డబ్బులు.
అభి: లేదు అమ్ము. చాలా చోట ట్రై చేశాను. నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా నా లాగే ఉంది. వాళ్ళదగ్గర కూడా డబ్బులు లేవని చెప్పారు.
అమూల్య: అందుకే మీకు ముందు నుండి చెబుతూనే వచ్చాను. డబ్బులు వేస్ట్ ఖర్చులు చేయకుండా వేనేకేసుకుందామని. మీరు వింటే కదా నా మాటలు. ఇప్పుడు చుడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో.
అభి: అబ్బా అమ్ము... నేనేమైన ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కలగన్నానా?
అమూల్య: అలా అవుతుంది అని ఎవరు అనుకోరు. కాని ఇప్పుడు అయింది కదా. అలా అవ్వకుండా ఉండాలనే జాగ్రత్త పడతారు.
అభి: నాకూ తెలిసిన ఓ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ లో రెస్యూమ్ ఫార్వర్డ్ చేసాడంట. రెండు నెలల్లో వాళ్లకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పాడు. అప్పుడు కచ్చితంగా నన్ను రికమెండ్ చేస్తాడని చెప్పాడు.
అమూల్య: ఇంకా రెండు నెలల వరకు లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఆగారు కదా మనకోసం. మా అమ్మ వాళ్ళ దగ్గర అడుగుదామంటే నెల జీతం అంతంత మాత్రంగా వాడితే వాళ్ళకే సరిపోతుంది. ఇప్పుడు నేను జాబ్ చేద్దామనుకుంటే నాకూ 20-25వేలు కంటే ఎక్కువ ఇవ్వలేరు. ఉన్న బంగారం అమ్మేసి ప్లాట్ డౌన్పేమెంట్ చేశాం. ఇప్పుడు మిగిలింది ఈ మెడలో మీరు కట్టిన తాళి, ముక్కుపుడక తప్ప ఇంకేమి లేనంతగా అయిపోయింది మన పరిస్థితి.
అభి: (ఇంతలో ఫోన్ మోగింది) హలో! సార్ చెప్పండి. నేను మేనేజర్ తో మాట్లాడుతాను వచ్చి. ఇంకోసారి ఒకనెల రోజులు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. హలో... హలో. (ఫోన్ కట్ అయిపోయింది)
అమూల్య: ఎవరిది కాల్.
అభి: బ్యాంక్ నుండి చేశారు.
అమూల్య: ఏమన్నారు.
అభి: 10-15రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఈ ఫ్లాట్ ను వేలానికి వేస్తారని చెప్పారు. ఒకనెల గడువు ఇవ్వమని చెప్పాను. కావాలంటే మేనేజర్ తో మాట్లాడుతాను వచ్చి అన్నాను. కానీ మేనేజరే కాల్ చేసి చెప్పమని చెప్పాడంట.
అమూల్య: ఇప్పుడు ఎలా అండి మన పరిస్థితి. ఈ ఫ్లాట్ పోయినట్టేనా. ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాం కదండీ. మీకు ఇదంటే చాలా ఇష్టం కదా.
అభి: అదే అర్ధం అవడం లేదు అమ్ము. చూడాలి ఎవరైనా అప్పు ఇస్తారేమో ట్రై చేయాలి. (ఇంతలో ఇంకోసారి ఫోన్ మోగింది) హలో! ఎవరు. నేను నీ ఫ్రెండ్ సహాయ్ మాట్లాడుతున్నాను. రేపు ముంబయి వస్తున్నాను. వారం రోజులు నీదగ్గరే ఉంటాను. వచ్చి పికప్ చేసుకో. ఉంటాను. బాయ్. అరె హలో... హలో (కాల్ కట్ అయిపొయింది)
అమూల్య: ఇప్పుడు ఎవరు కాల్ చేసారు.
అభి: నా చిన్నప్పటి ఫ్రెండ్. పేరు బలదేవ్ సహాయ్. మా ఊరిలో బాగా డబ్బులున్న ప్రెసిడెంట్ కి ఏకైక సంతానం.
అమూల్య: అవునా! ఏమంటున్నాడు.
అభి: రేపు ముంబై వస్తున్నాడంట. వారం పది రోజులు ఇక్కడే ఉంటాడంట. అసలే మన పరిస్థితి బాగోలేదు. మనకే తినడానికి సరిగ్గా లేదంటే ఇప్పుడు వీడొకడు మనకు. నేను వద్దు అని చెప్పేలోగా కాల్ కట్ చేసేసాడు. టికెట్ బుక్ చేసుకున్నాడంట. రేపు మధ్యాహ్నం కల్లా ముంబైలో ఫ్లైట్ దిగుతాడంట. వచ్చి పికప్ చేసుకోమని చెప్పాడు. నేను కాల్ చేసి చెబుతాను వాడికి. ఇప్పుడు వద్దు మేము ఉండట్లేదు అని.
అమూల్య: ఒక్కనిమిషం ఆగండి. మీ చిన్ననాటి స్నేహితుడు అంటున్నారు కదా. పైగా ఒకే ఊరు వాళ్ళు. మన పెళ్ళైనప్పటి నుండి మనం ఏనాడు కూడా వెళ్ళలేదు. మీరు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వస్తున్నాడంటే వొద్దు అని చెప్పడం బాగుండదు. రానివ్వండి. వారం రోజులే కదా.
ఎలాగో మంచి మర్యాద చేసి పంపిద్దాం. లేదంటే మీ గురుంచి ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకునే జనాలే ఇప్పుడు తన స్నేహితుడు వస్తే వద్దన్నాడని ఊరంత పాకిపోతే ఎలా ఉంటది మీరే చెప్పండి. అది కాక అతను డబ్బులు ఉన్నవాడిని అంటున్నారు కదా. నాకైతే తను మన కష్టాలు చూసి సహాయం చేస్తాడేమో అనిపిస్తుంది. ఎంతైనా మీ చిన్నప్పటి ఫ్రెండ్ కదా.
అభి: అయ్యో అమ్ము. అసలు వాడి గురుంచి నీకూ తెలియదు.
బలదేవ్ సహాయ్ పరిచయం(అభి మాటల్లో ): మేమంతా వాడ్ని సహాయ్ అని పిలుస్తాం. మా ఊరిలో ఒకమోతుబరి కుటుంబం. ఒక్కడే కొడుకు. వాడి నాన్న బాగా డబ్బులు, వ్యవసాయం, పలుకుబడి ఉన్నవాడు. సహాయ్ కి చదువు పెద్దగా అబ్బలేదు. ఎలాగోలా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వీడి గురుంచి చెప్పాలంటే కాలేజ్ నుండే బలాదూర్ గా తిరగడం, డబ్బులు బాగా ఖర్చు చేయడం అలవాటు. మందు అలవాటు కూడా ఉంది.
నేను జాయిన్ అయినా కాలేజీ లోనే సహాయ్ కూడా డబ్బులు కట్టి జాయిన్ అయ్యాడు.
నాతో పాటుగా సహాయ్ కూడా హాస్టల్ లో జాయిన్ అయ్యాడు. వాడు మందు మాత్రమే కాకా అమ్మాయిలను అంటీలను డబ్బులిచ్చి ఎంజాయ్ చేయడం కూడా మొదలుపెట్టాడు. నాకూ కూడా వాడివల్ల మందు అలవాటు అయింది. వాడిలాగా ఎప్పుడు పడితే అప్పుడు తాగాను. ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు, వీక్ ఎండ్ లో తాగుతాను. సహాయ్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఊర్లోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి సిటీ, టౌన్ వెల్తూ ఉంటాడు. ఊరిలో కూడా చాలా అమ్మాయిలతో, అంటీలతో ఎంజాయ్ చేశాడు, చేస్తున్నాడు. వాడి వయసు నా వయసు సమానం అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
పేరులో మాత్రమే సహాయం ఉంది. ఎవరికి సహాయం చేయడు. అమ్మాయిలకు, అంటీలకు, తాగడానికి చాలా ఖర్చు చేస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఇదీ అని చెప్పిన వాడు సహాయం చేస్తాడనే నమ్మకం నాకు లేదు. నువ్వు చెప్పినట్టు వాడ్ని రావద్దని చెప్పను. అలాగని నా పరిస్థితి ఇదీ అనికూడా నేను చెప్పలేను. వారం రోజులు అన్నాడు కదా వాడికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుని పంపిద్దాం.
అమూల్య: సరే మీరు తనకి ఎం చెప్పకండి. నేను అడిగిచూస్తా. నాకూ ఎందుకో నమ్మకం కలుగ్గుతుంది మీ ఫ్రెండ్ సహాయం చేస్తాడని. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ లోపలికి వెల్లి కాసేపట్లో హల్ లోకి వచ్చి ఇదిగోండి అంటూ తాళి తీసి ఇచ్చాను.
అభి: ఇదెందుకు అమూల్య. ఎందుకు ఇస్తున్నావు.
అమూల్య: ఇప్పుడు మీ ఫ్రెండ్ వస్తున్నాడు కదా, అతను వెళ్లెవరకూ ఇంట్లో సరుకులకు, ఖర్చులకు కావాలి కదా. ఇప్పుడు మిగిలింది ఇదీ ఒక్కటే. దీన్ని అమ్మి డబ్బులు తీసుకుని రండి.
అభి: మనుసులో బాధ పడుతూ చివరికి ఇంతగా దిగజారి పోతుందని అనుకోలేదు అమూల్య నేను మన జీవితం.
అమూల్య: అబ్బా... ఇప్పుడు ఏమైందండీ.. మీరు నేను భార్యాభర్తలం అనడానికి ఈ తాళి ఒక్కటే అనుకుంటే ఎలా... మనం భార్య భర్తలం అని మనకు మన మనస్సుకు తెలుసుకదా. మీరు అలా బాధపడకండి. మనకు త్వరలో మంచి రోజులు వస్తాయి మీరు చూస్తూ ఉండండి. ఇదిగోండి వెల్లి దీన్ని అమ్మి డబ్బులు తీసుకొని రండి.
అభి: సరే అమూల్య అంటూ బయటకు వెళ్ళాను.
అవసరం
అవకాశం
సహాయం
continue......
The following 11 users Like iam.aamani's post:11 users Like iam.aamani's post
• AB-the Unicorn, abinav, chinna05, DasuLucky, dippadu, Eswar99, mailhereonly, prashanthpassi, sri7869, swarooop, The Prince
Posts: 10,428
Threads: 0
Likes Received: 5,998 in 4,926 posts
Likes Given: 5,529
Joined: Nov 2018
Reputation:
52
•
Posts: 14,620
Threads: 8
Likes Received: 4,310 in 3,180 posts
Likes Given: 1,244
Joined: Dec 2018
Reputation:
164
•
Posts: 365
Threads: 2
Likes Received: 444 in 204 posts
Likes Given: 53
Joined: Feb 2019
Reputation:
12
•
Posts: 3,412
Threads: 0
Likes Received: 1,402 in 1,121 posts
Likes Given: 422
Joined: Nov 2018
Reputation:
16
Super introduction chala bagundhi
Chandra
•
Posts: 92
Threads: 0
Likes Received: 24 in 19 posts
Likes Given: 290
Joined: Nov 2018
Reputation:
1
Lakshmi Garu story ki koddiga marplu chesinattu undi
|