17-01-2019, 12:27 AM
బాబాయ్.... మీ మొదటి అప్డేట్స్ ని ఇప్పుడే చదివాను.
అనుకున్నట్లుగానే ఐదో పేజీలో కథని మొదలుపెట్టారు. ఇదో రికార్డు అనుకుంటాను ఈ కొత్త సైట్ లో....
ఇక కథ విషయానికొస్తే... టైటిల్ చూసి ఒక రకంగా ఊహించాను, కానీ... కథ మరో విధంగా నడుస్తోంది.
ఐతే, తొలి అప్డేట్ నుంచే మీ శైలి పద ప్రయోగం ఆకట్టుకునే రీతిలో సాగింది. కథలోని మీ భామలు... దానికనుగుణంగా మిత్రులు పెట్టిన బొమ్మలు... చక్కగా కుదిరేయ్...
అసంతృప్తి — హాలాహలం కన్నా మహా ప్రమాదకారి... అసలే కీర్తన పరిస్థితి మనోహర్ వల్ల కష్డంగా వుంది. మరీ సురేష్ గాడి రంగప్రవేశం ఏ దొంగ ప్రవేశానికి దారితీస్తుందో!!!!
ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK