12-09-2019, 06:19 PM
(11-09-2019, 10:54 PM)dippadu Wrote:అంతా మీ అభిమానమండి లక్ష్మిగారు. సింగిల్ లైన్ పేరడి పాటల దారం మొదలెడతారని ఆశిస్తున్నాను.
ఒక్క డిప్పడునే తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు ఈ లోకం లో జనం, అలాంటిది మీరొక్కరే ఇలా అంటున్నారు. అందుకే మీరు చంద్రుడిపైన ఉండాలండి ఈ లోకం లో కాదు.
దారం ప్రారంభించడం ఈజీనే డిప్పడు గారూ... కానీ దాన్ని కొనసాగించడమే కష్టం... అప్పట్లో నేను సైట్ కి ఎక్కువగా వచ్చేదాన్ని... ఖాళీ సమయాల్లో పేరడీ పాటల గురించే ఆలోచించేది... ప్రస్తుతం రావడం తగ్గింది... సమయం దొరికితే కథల గురించి ఆలోచిస్తున్నాను... అందుకే మీరు అడిగినా ఆ దారం మొదలు పెట్టలేదు... తలా ఒక చేయి వేస్తాం అంటే దారం తెరుస్తా...