11-09-2019, 09:19 PM
ధన్యవాదాలు డిప్పడు గారూ... ఆలస్యంగా చదివినా ప్రతి కథని క్షుణ్ణంగా చదివి, విశ్లేషిస్తూ కామెంట్ రాయడం మీకే చెల్లింది... హంగౌట్స్ లోనూ మీ 'ఈ' పద్ధతి నాకు బాగా నచ్చేది... మరొకసారి మీకు ధన్యవాదాలు
నేను రాసిన ఆరు కథల్లో నాకు ఎక్కువ నచ్చిన కథ ఇదే డిప్పడు గారూ...
మీరు అన్నట్టు ఇష్టం లేకపోయినా రాజేష్ మధురిమ ను అనుభవించి ఉంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు అయ్యేది...
ఇక మీరు నన్ను త్రివిక్రం లాంటి వాళ్ళతో పోల్చి అతిపెద్ద మునగ చెట్టు ఎక్కించేసారు....
అత్తారింటికి దారేది కథ మీద మీ అభిప్రాయం కూడా నాకు నచ్చింది..
ఏది ఏమైనా మీ అభిమానానికి మీ మాటల్లోనే చెప్పాలంటే "అనంతకోటి ధన్యవాదాలు"...
ఇక పండు గారు, రాజు గారు పెట్టిన ఫోటోలపై మీ కామెంటరీ అద్భుతంగా ఉంది... ఆ బొమ్మలకు నా కథకు సరైన లింక్ ఏర్పరుస్తూ మీరు రాసిన వ్యాఖ్యానాలు అద్భుతం...
అన్నింటికీ కలిపి మీకు మరోసారి ధన్యవాదాలు...
(11-09-2019, 02:54 PM)dippadu Wrote:జీవితానుభవం ఏమీ లేదండి... పఠన అనుభవమే...అనంతకోటి ధన్యవాదములు లక్ష్మి గారు. ఇన్ని మంచి పారిజాతాలని మాకందరికి అందించినందుకు. సావకాశముగా అన్నీ చదివి నాకనిపించినది చెప్పాలనే ఇన్నాళ్ళు ఆగాను.మీరు ప్రచురించిన క్రమములో లేకుండా కొద్దిగా ముందు వెనక అయ్యాయి నా సమాధానాలు దయచేసి మన్నించగలరు.
అభినవ సుమతి కథ అత్యద్భుతముగా ఉంది. అన్నాళ్ళ అనుభవం ఉన్నా చీకట్లో తన పెళ్ళాన్ని గుర్తుపట్టలేకపోయాడు అభిరాం. ఐనా రంకు మీదకి మనసు మళ్ళినప్పుడు అది పెళ్ళానికి చెప్తే ఇలా కాక ఇంకెలా అవుతుంది. అభిరాం కి రంకు చేసాననే అనిపిస్తె అది నచ్చితే మరొక్కసారి ఇంకెవరితోనో చెయ్యాలనిపించచ్చు. భార్యకి తెలిస్తె చంపేస్తుందని తెలియకుండా చెయ్యచ్చు. గుర్రం ఎగరావచ్చు లాగా అనుకుంటు పోతే ఎన్నో అవ్వచ్చు. బహుసా పెళ్ళైన వారికి ఈ కథ ఇంకొక కోణములో కనిపిస్తుందేమో. మూడు వదినలు ఆరు సేవలుగా బ్రతికేస్తున్న బ్రహ్మచారి గాడికి ఇంకోలా అర్థమవటం సహజం.
కథనం అమోఘం. ఒక్కో ఘట్టములో పాత్రలకి మీరు కూర్చిన మాటలు చేష్టలు శ్లాఘనీయం లక్ష్మి గారు. ఎంతో జీవితానుభవం దీని వెనక ఉన్నదని అనిపిస్తున్నది.
(11-09-2019, 04:50 PM)dippadu Wrote:అనంతకోటి ధన్యవాదములు లక్ష్మి గారు. అమోఘమైన పారిజాతమునందించారు. దీని సుగంధం అద్భుతముగా ఉంది.
మొత్తానికి సర్వేజనా సుఖినోభవంతు అనిపించారు. కాలేజి ఏజిలో టీనేజ్ మోజులో చదువు, వ్యాపారం లో పడిపోయి ఈ ప్రేమ అనేది అన్నీ సాఫీగా సాగిపోతున్న వారికే కాని నాలాంటి వాడికి కాదని అనుకునేవాడిని. Valentine's day కి అబ్బాయిలందరు girl's college బయట పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి గులాబీలు సమోసాలు అమ్మి లాభాలు గడించిన నా లాంటి వాడికి "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ..." వంటి పాటలు అస్సలర్థమవ్వవు.మొత్తానికి తొలి అనుభవం అద్భుతం ఇద్దరికి ఆ తరవాత ఇద్దరు కడుపులో చల్ల కదలకుండా ఉన్నారు. దివ్యని పెళ్ళి చేసుకునుంటే మామగారి అప్పులన్నీ తీర్చేసరికి ఎలా దూల తీరిపోయి పులుసు కారిపోయేదో ఊహించుకుంటే అజయ్ దు:ఖించడం మర్చిపోయి ఆనందం తొ చిందులేస్తాడు. నా లాంటి వాడు లేడకుంటాను వాడి మిత్రబృందం లో.
మీ కథనం శ్లాఘనీయము లక్ష్మి గారు. చిన్ననాటి నుండి స్నేహితులు ఆ పైన ప్రేమికులైన జంట మొదటి ముద్దు మొదలుకుని మొదటి అనుభవాన్ని చాలా సున్నితమైన పదములతో అత్యద్భుతముగా వర్ణించారు.
నేను రాసిన ఆరు కథల్లో నాకు ఎక్కువ నచ్చిన కథ ఇదే డిప్పడు గారూ...
(11-09-2019, 07:39 PM)dippadu Wrote: అనంతకోటి ధన్యవాదములు లక్ష్మి గారు. కథని భలే తిప్పారు. అస్సలు ఊహించలేదు. మురళికి షాక్ కొట్టడం దానికి రాజేష్ సహాయం మలుపు అద్భుతం.
కోరి వచ్చిన కాంతతో సుఖం అమోఘం కాని బలవంతం లో సుఖం కాదు నరకమే ఉంటుంది. తనని భగవంతుడిలా పూజిస్తున్న మధురిమని పిచ్చి కోరిక కోరి అంతా చెడగొట్టుకున్నాడు రాజేష్ అని నాకనిపించింది. అందగాడు పైగా వైద్యుడు. కోరి వచ్చే కాంతలెందరో దొరుకుతారు అతనికి చుట్టుపక్కల.
కూర్చున్న కొమ్మని నరుక్కోవడమంటే ఇదేనేమో.
కథనం వర్ణన, మలుపులు, పద ప్రయోగం అద్భుత: లక్ష్మిగారు. మీరు సినిమాల్లోకి వస్తే మాటల మాంత్రికుడు అని పిలవబడే త్రివిక్రం మరియు ఇతరులు address లేకుండా పోతారేమో. ఈ పాటలా మాత్రం భావించకండి దయచేసి.
https://www.youtube.com/watch?v=fl7AXuMblBo
మీరు అన్నట్టు ఇష్టం లేకపోయినా రాజేష్ మధురిమ ను అనుభవించి ఉంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు అయ్యేది...
ఇక మీరు నన్ను త్రివిక్రం లాంటి వాళ్ళతో పోల్చి అతిపెద్ద మునగ చెట్టు ఎక్కించేసారు....
అత్తారింటికి దారేది కథ మీద మీ అభిప్రాయం కూడా నాకు నచ్చింది..
ఏది ఏమైనా మీ అభిమానానికి మీ మాటల్లోనే చెప్పాలంటే "అనంతకోటి ధన్యవాదాలు"...
ఇక పండు గారు, రాజు గారు పెట్టిన ఫోటోలపై మీ కామెంటరీ అద్భుతంగా ఉంది... ఆ బొమ్మలకు నా కథకు సరైన లింక్ ఏర్పరుస్తూ మీరు రాసిన వ్యాఖ్యానాలు అద్భుతం...
అన్నింటికీ కలిపి మీకు మరోసారి ధన్యవాదాలు...