11-09-2019, 08:47 PM
(11-09-2019, 07:47 AM)stories1968 Wrote: ఓటమి చుట్టూ ముట్టినా ,జీవితమంతా చీకటి అవరించినా ,
విషాదం వెంటాడినా ,కష్టాలు కలవరపెడుతున్నా ..
మిన్ను విరిగి మిద పడేంత సమస్యలు ఎదురైనా ..
జీవినపోరాటంలో అడుగు వెనక్కు వేయకు...
ఎందుకంటే చావు బతుకుల మద్య కేవలం రెప్పపాటు గగనమే జీవితం
మరి ఇంత చిన్న జీవితం లో కొంత రిలాక్స్ ఈ xossipy
దిన్ని వదుల్తాను అంటే ఎలా మిత్రమా
వదులుతాను అనలేదండి.... అప్పుడప్పుడు రావాలని అనిపించట్లేదు అంతే...