11-09-2019, 07:32 AM
(10-09-2019, 02:03 PM)kasimodda Wrote: కథ చాలా బాగా రాశారు, లక్ష్మి గారు. నేను ఈరోజే చదివాను కథ మొత్తం కంప్లీట్ చేసి మీకు థాంక్స్ చెప్పాలని రిప్లై ఇస్తున్నాను. చాల బాగా ఉంది మీ కథ మరియు కథనం చాల అబ్దుతం అసలు, ఇలాంటి మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు, ఇంకా చాల త్వరగా కథను ముగించినందుకు కొంచెం బాధ కూడా వేసింది, ఇలాంటి మంచి కథలు ఇంకా ఎంతో అందిస్తారని ఆశిస్తూ.
~మీ అభిమాని
మీ అభిమానానికి కృతజ్ఞతలు... నా ఇంకో దారం లో మరిన్ని చిన్ని కథలు పోస్ట్ చేశాను చూడండి..