10-09-2019, 08:38 PM
(10-09-2019, 05:08 PM)Chiranjeevi Wrote: లక్ష్మి గారు మీ పారిజాతం లో మీ మరొక కథను రాస్తే బాగుంటుంది అనిపించి మిమ్ములను వేడుకుంటున్నాను మీ అమూల్యమైన మరోక కథ రాస్తారని భావిస్తున్నాను ధన్యవాదాలు మిత్రమా
నాకూ రాయాలనే ఉందండి... మరి ఎప్పుడు కుదురుతుందని చెప్పలేకున్నాను ... రాజు గారు పంపిన concepts కూడా రెడీగా ఉన్నాయి ... వీలుచూసుకొని రాయాలి అనుకుంటున్నా