10-09-2019, 08:31 PM
(10-09-2019, 01:58 PM)dippadu Wrote:కథ అత్యద్భుతముగా ఉంది లక్ష్మి గారు. నిజంగా జరిగిన సంఘటన అనిపిస్తోంది. మీ కథనం అమోఘం. వర్షం లో రహదారిపైన ఒక రాత్రి జరిగినది చాలా బాగా వర్ణించారు. శృంగారం తో బాటు Suspense ని కూడా చాలా బాగా పండించారు.
ధన్యవాదాలు డిప్పడు గారూ...