15-11-2018, 11:13 AM
(13-11-2018, 08:09 PM)Kareem Wrote: లక్ష్మీ గారు మీరు కథను చాలా బాగా రాస్తున్నారు తర్వాత రాజు అక్షర ఎలా కలిశారు అని వేచి చూస్తున్నాం మీరు త్వరగా అప్డేట్ ఇవ్వండి ప్లీస్
(14-11-2018, 03:06 AM)Ap_Cupid Wrote: "అంతా సాఫీగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది..."
సూపర్బ్.... కథ చాలా బాగా నడిపిస్తున్నారు..... ఇక కథలో ఎలాంటి ట్విస్ట్ లు రాబోవుతున్నదో..
కీప్ పోస్టింగ్...
-Ap_Cupid
(14-11-2018, 07:38 AM)jackwithu Wrote: లక్ష్మి గారు xossip షట్ డౌన్ అయినతరువాత మీ స్టోరీ ఇక చదివేలోమో అని అనుకున్నాను కానీ మాలి ఇక్కడ చూసినతరువాత హ్యాపీ గా వుంది . మీరు మాలి మమల్ని అలరిస్తూనే వుంటారు అని ఆశిస్తున్నాను .మర్చిపోయాను ఇప్పుడు మీ అర్గోయం ఎలా వుంది అండీ .
మీ
జాక్ .
మీ అందరికీ ధన్యవాదాలు... తొందర్లోనే అప్డేట్ ఇస్తాను..