01-09-2026, 07:03 PM
వర్ష మౌనంగా ఉండిపోయింది, ఏమి చెప్పాలో కూడా ఆమెకు అర్ధం కాలేదు.
సీమ: సరే కానీ ఒక్కటి గుత్తుపెట్టుకో నీకు పెళ్లి చేయకుండా నేను అల్కాకి పెళ్లి చేసుకోను, ఆ తరువాత నీ ఇష్టం.
అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా డోర్ బెల్ గట్టిగా మోగింది. సమయం ఉదయం 11 గంటలు.
ఆ లోపలికి రాబోతున్న వ్యక్తి మొత్తం కధని మార్చబోతుంది.
కధ ఫ్లాష్‌బ్యాక్ ...............................కాలేజ్ విధ్వంసం జరిగిన రాత్రి............................................
ప్రదేశం: అండర్‌గ్రౌండ్ రాక్షస సామ్రాజ్యం (మెయిన్ హైడౌట్ - డెత్ ఫోర్ట్రెస్)
సమయం: కాలేజ్ విధ్వంసం జరిగిన రాత్రి
చీకటి గుహల మధ్య భయంకరమైన నల్లటి రాతి కోట. చుట్టూ మండుతున్న కాగడాలు , విషపు వాయువుల పొగలు.
ఒళ్లంతా కట్టుకట్టిన బ్యాండేజీలు , విరిగిన చేయి , విరిగిన కాలుతో నడవలేక నడవలేక ఈడ్చుకుంటూ... రణధీర్ భుజంపై ఆనుకుని లోపలికి అడుగుపెట్టాడు ఆధీర . రక్తపు వాసన గుహ అంతటా వ్యాపించింది.
అక్కడ ఎత్తైన నల్లటి రాతి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు... ఈ మొత్తం రాక్షస సామ్రాజ్యానికి అధిపతి , మృత్యు స్వరూపుడు రాకా!
ఆధీర రక్తసిక్తమైన స్థితిని చూసి రాక ఎర్రటి కళ్లు మరింత రౌద్రంతో మెరిశాయి.
ఆధీర: ( రక్తపు దగ్గుతో , తీవ్రమైన నొప్పితో వణుకుతూ) "రాకా... వాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారు! మనం 25 ఏళ్ల క్రితం ఖతమైపోయారు అనుకున్న ' బ్లాక్ స్క్వాడ్ ' నేటికీ సజీవంగా ఉంది! నేను ఖచ్చితంగా చెప్పగలను...
ఈరోజు నాతో పోరాడిన ఆ ముసుగు యోధురాలు (భావన) , 25 ఏళ్ల క్రితం నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లిన ఆ ఆడపులి కంటే పదిరెట్లు ఎక్కువ వేగం , తిరుగులేని యుద్ధ నైపుణ్యం ఉంది!"
రణధీర్: ( ముందుకు వచ్చి) "అవును రాకా... వైఎస్ఆర్ స్టేడియంలో మన 50 కేజీల RDX బాంబు డిఫ్యూజ్ అవ్వడం , అసలు ఫుడ్ ట్రక్ స్టేడియం లోపలికి రాకుండా పక్కగా సీక్రెట్ ఆర్మీ రంగంలోకి దిగడం చూస్తే... ఇది ఆ బ్లాక్ స్క్వాడ్ వ్యూహం ఏమిటో స్పష్టమవుతోంది!"
రాక సింహాసనం నుండి నెమ్మదిగా లేచాడు. అతడి పెదవులపై ఒక క్రూరమైన , రాక్షస చిరునవ్వు వికసించింది.
రాకా: " హహాహా! ఇది కూడా మంచిదే ఆధీరా! వాళ్లు బ్రతికి ఉన్నారంటే... మన అసలైన సామ్రాజ్య విస్తరణకు మార్గం దొరికినట్లే! ఆ రక్తపు వారసత్వంలోంచి వచ్చే శక్తులే నా అసలైన టార్గెట్.
వాళ్ల కడుపున పుట్టే ఆ అద్భుత రక్తం ప్రపంచాన్ని శాసించగలదు. నాకు వాళ్లలో ఒక్కరైనా ప్రాణాలతో దక్కాలి! ఈసారి మనం బలంతో కాదు...
వాళ్ల అత్యంత బలహీనమైన పాయింట్లపై దెబ్బకొట్టి ఆడుకుందాం. ఆధీరా... వెంటనే సురేష్ చోప్రాతో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేయి!"
రణధీర్: " గురువుగారూ... సురేష్ చోప్రా చిన్న కూతురు అల్కా కూడా ఆ ముగ్గురిలో ఒకరు కదా! మరి అతడు తన కూతుర్ని మనకు అప్పగించడానికి ఒప్పుకుంటాడా ?"
రాకా: ( వికృతంగా గర్జిస్తూ) "హహాహా! ఈ రాకా ఎత్తుగడల ముందు ఎంతటి వాడైనా తలవంచాల్సిందే! గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు... మీరు ఏర్పాట్లు చేయండి!"
అప్పుడే డెహ్రాడూన్‌లో పూనమ్ దేవి చేతిలో దెబ్బతిని , అభి , అన్ష్‌ల దాడి నుండి చావుతప్పి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు రంగా , అజిత్ గుహలోకి ప్రవేశించి సాష్టాంగపడ్డారు.
అజిత్ : " ప్రభూ... మమ్మల్ని క్షమించండి! డెహ్రాడూన్‌లో మేము వెళ్లిన పని జరగలేదు. అక్కడికి అకస్మాత్తుగా ' పూనమ్ దేవి ' అనే ఒక మృత్యుమూర్తి వచ్చింది. ఆమె మా ప్లాన్‌తో సెకన్లలో తుడిచిపెట్టేసింది!"
రాక: ( కోపంతో రాయిని పిండి చేస్తూ) "ఒకే సమయంలో... వరుసగా రెండు చోట్లా మన ప్లాన్లు ఎలా విఫలమయ్యాయి ?! ఆ పూనమ్ దేవి ఎవరు ? పూర్తి జాతకం నా ముందు పెట్టండి!"
అనుచరులు భయంతో వణికిపోతూ బయటకు వెళ్లగానే... రాక తనలో తాను వికృతంగా నవ్వుకున్నాడు.
రాక: ( మనసులో) " ఆ ముగ్గురు పవిత్ర కన్యలు... అందులో ఆ బ్లాక్ స్క్వాడ్ నెత్తురు పారే ఆడదాని కడుపున పుట్టిన ప్రాణం నా చేతికి దొరికితే... ఆ శక్తినంతా నా వశం చేసుకుని , ఈ భూమండలాన్ని నేనే పాలిస్తాను! ఈ అవకాశం మళ్లీ రాదు... హహహా!"
ప్రదేశం: సముద్ర తీర రహస్య బంగ్లా (రాకా x సురేష్ చోప్రా మీటింగ్)
సమయం: 5 రోజుల తర్వాత - అర్థరాత్రి 12:00 గంటలు
వైజాగ్ సముద్ర తీరంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో భారీ భద్రత నడుమ రాక , సురేష్ చోప్రా ఎదురెదురుగా కూర్చున్నారు.
రాక: " సురేష్ చోప్రా! నా లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను వెతుకుతున్న ఆ ముగ్గురు కన్యలు నాకు కావాలి! వాళ్లని నా దగ్గరకు చేర్చడంలో ఎవరు అడ్డువచ్చినా నిలువునా నరికేస్తాను!"
సురేష్ చోప్రా: " రాకా... నీ సామర్థ్యం గురించి నాకు తెలుసు. కానీ నువ్వు అనుకుంటున్నంత సులభం కాదు! ఆ ' డెత్ ఏంజెల్స్ ' రక్షణ వలయాన్ని దాటి వాళ్లని ముట్టుకోవడం అసాధ్యం!"
రాకా: " డెత్ ఏంజెల్స్ అయినా , ఇంకెవరైనా సరే... ఈ రాకా కత్తికి బలి కావాల్సిందే! నాకు కావలసిన ఆ ముగ్గురు ఎవరో తెలుసా ?
ముంబై సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ కూతురు అలేఖ్య ,
వైజాగ్‌లోని ఒక సాధారణ కుటుంబానికి చెందిన రితిక ,
నీ చిన్న కూతురు అల్కా ! వీరి ముగ్గురిలో నీ కూతురే పెద్దది. ఆ ఇద్దరికంటే నాకు అల్కా అత్యంత కీలకం!"
సురేష్ చోప్రా: ( ఉలిక్కిపడి , సీరియస్‌గా) "రాకా! ఇది అన్యాయం! నీకు కావాలంటే వర్షాన్ని తీసుకో... కానీ అల్కా చాలా అమాయకురాలు , ఆమె జోలికి రావద్దు! మిగిలిన ఇద్దరినీ పట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను."
రాక: ( బళ్లపై బలంగా బాదుతూ) "సురేష్ చోప్రా! నాకు ఏమి కావాలో నేను చెప్పాను... నీ అభిప్రాయం అడగలేదు , అర్థమైందా ?! నీ బాధేంటో నాకు తెలుసు.
అల్కా పుట్టినరోజు దాటితే కానీ ఆమె పేరు మీద ఉన్న వేల కోట్ల ఆస్తి నీ పేరు మీదకి రాదు కదా! ఆస్తి నీ చేతికి రాగానే అల్కాని నా చేతుల్లో పెట్టు... నాకేం అభ్యంతరం లేదు!"
సురేష్ చోప్రా: ( నవ్వుతూ) "వినడానికి బాగుంది రాకా. కానీ నా దారిలో ' డెత్ ఏంజెల్ ' అనుష్క అతిపెద్ద అడ్డంకిగా ఉంది. నువ్వు ఆమెను అంతం చేస్తే , మిగిలిన పని నేను పూర్తి చేస్తాను!"
రాకా: " సరే! ఆమె వివరాలు నాకు పంపు. ఈ 20 రోజుల్లో మన మిషన్ పూర్తి కావాలి. ఒక్క శత్రువు కూడా ప్రాణాలతో మిగలకూడదు! రణధీర్ నీతో వస్తాడు , అతడికి కావాల్సిన సౌకర్యాలు చూడు."
సురేష్ చోప్రా తలాడించి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
రాకా వెంటనే రణధీర్‌ని పిలిచాడు:
రాకా: " రణధీర్... ముందు ఆ ఇద్దరు అమ్మాయిలు (అలేఖ్య , రితిక) లపై నిఘా పెట్టండి. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. వాళ్లని రహస్యంగా బంధించి ఉంచండి
అల్కా పుట్టినరోజు వరకు వేచిచూసి ఆ ముగ్గురినీ ఒకేసారి నా దగ్గరకు తీసుకురండి! అలాగే సురేష్ చోప్రా ఇచ్చే ఆ వ్యక్తిని (అనుష్కను) ఒంటరిగా ఉన్నప్పుడు చూసి సైలెంట్‌గా మట్టుబెట్టండి. మీ అన్నలా ఆవేశపడకు... జాగ్రత్తగా వ్యూహం అమలు చేయండి!"

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)