Thread Rating:
  • 49 Vote(s) - 3.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ❤️ భావన & విజయ్ ❤️ అపరిచిత బంధం ❤️(రక్త కధనరంగం -1)
ప్రదేశం: విజయ్ ఇల్లు
సమయం: ఉదయం 10:00 గంటలు
 
భావన కార్ ఎక్కి వెళ్ళిపోగానే... విజయ్ హాల్లోనే తల పట్టుకుని నేల మీద కూర్చుండిపోయాడు.
 
అతని ముఖంలో రక్తం చుక్క లేదు, కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. రాజేంద్ర మామయ్య ముందుకు వచ్చి అతన్ని పట్టుకుని లేపాడు.
 
మామయ్య: "పర్వాలేదు విజయ్... అంతా సర్దుకుంటుందిరా. నువ్వు బాగానే ఉండు... ఇలా పగలు, రాత్రి ఏడవకు బాబూ."
 
నేను (విజయ్): (కన్నీళ్లతో, గొంతు బొంగురుపోయి) "ఇప్పుడు అంతా నాశనమైపోయింది మామయ్యా... ఇక మనం ఏమీ చేయలేం.
 
నా సొంత చేతులతోనే మా అమ్మ జీవితాన్ని, నా భావన భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశాను..."
 
అత్తయ్య: (లోపలికి వస్తూ, విజయ్ తలను తన గుండెలకు హత్తుకుని) "లేదు విజయ్...ఇది నీ తప్పు కాదు. ఇప్పుడు నిన్ను నువ్వు నిందించుకోవద్దు. మేము ఎలాగైనా మీ అమ్మను ఒప్పిస్తాము..."
 
నేను: "కానీ ఆమె ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్లాక అసలు కలవాలి అని అనుకొదు అత్తయ్యా..."
 
(బయట హాల్లో కూర్చున్న నానమ్మ కోపంతో గట్టిగా మాట్లాడింది.)
 
నానమ్మ: "అప్పుడు మీ నాన్న ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అని ఆ రోజు అన్నారు... ఇప్పుడు నువ్వు కూడా అదే చేశావు . ఇంకా కూర్చుని ఏడుస్తున్నావు! ఛీ "
 
అత్తయ్య: (కోపంగా హాల్లోకి వచ్చి) "ఇప్పుడు నీ నోటి నుండి ఒక్క మాట కూడా రానివ్వకు అమ్మా! లేకపోతే నాకంటే చెడ్డవాళ్లు ఎవరూ ఉండరు!" (విజయ్ దగ్గరకు వచ్చి) "లోపలికి వెళ్ళు ... ఇలా ఏడవకు..."
 
మామయ్య విజయ్‌ని లోపలికి తీసుకెళ్లాడు. విజయ్ నిశ్శబ్దంగా ఒక మూలన కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. అతని పరిస్థితి చూసి అత్తయ్య కళ్లల్లోంచి కూడా కన్నీళ్లు ఆగడం లేదు.
 
తర్వాత ఒక వారం పాటు విజయ్ గదిలో నుండి బయటకు రాలేదు. నిరంతరం భావనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు...
 
కానీ ఆమె ఫోన్ ఎత్తడం లేదు, స్పండ్ అవ్వడం లేదు. 'ముంబై వెళ్తే అక్కడ ఏమైనా గొడవ అవుతుంది' అని అత్తయ్య, మామయ్య విజయ్‌కి చెప్పి ఇక్కడే ఉండమన్నారు.
 
 
ప్రదేశం: లెమన్ ట్రీ బిల్డింగ్ కిచెన్ (ముంబై)
సమయం: ఉదయం 08:30 గంటలు
 
(ఉదయం వేళ కిచెన్ నుండి గుమగుమలాడే తినుబండారాల వాసన వస్తోంది. పూనమ్ రూపంలో ఉన్న సీమ అప్పటికే సగం వంట పూర్తి చేసి, అలేఖ్యను తోడుగా పిలుచుకుని కిచెన్‌లో పనులు చేస్తోంది.)
 
సీమ: "అలేఖ్యా... నువ్వు నాతో రా అమ్మ!"
 
(గాజు గ్లాసులో పాలు పోస్తూ... సీమ ప్రేమగా అలేఖ్య వైపు చూసింది. రాత్రి తను ఇచ్చిన పెళ్లి మాట గుర్తుకొచ్చి, అలేఖ్య ముఖంలో ఇంకా ఆ నాటి సిగ్గు, ఆందోళన మిళితమై ఉన్నాయని సీమ గమనించింది.)
 
సీమ: "అలేఖ్యా... అటు వచ్చి కూరలో కొంచెం కొత్తిమీర వెయ్యి అమ్మ."
 
అలేఖ్య: (పక్కకొచ్చి కొత్తిమీర కోస్తూ) "అలాగే అమ్మా..."
 
సీమ: (చిరునవ్వుతో, నెమ్మదిగా) "అవునూ అలేఖ్యా... అసలు ఆ అబ్బాయి ఎవరు? అతడి పేరు విజయ్ అని అన్నావు కదా? అసలు మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటాడు?"
 
(ఆ ప్రశ్నలు వినగానే అలేఖ్య చేతిలో ఉన్న కత్తి ఒక్క క్షణం ఆగింది. ఆమె ముఖం ఎర్రబడింది. ముఖం కిందికి దించుకుని, తన వేళ్లను తిప్పుకుంటూ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది.)
 
అలేఖ్య: "అది... అమ్మా! అతడి పేరు విజయ్. మా ఆఫీసు నా టీమ్‌లో ఉంటాడు. అతడి పర్సనాలిటీ, అతడి పద్ధతి మిగిలిన వాళ్లకంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు...
 
కానీ ఎవరికైనా కష్టం వస్తే ప్రాణం ఇస్తాడు. మొదట్లో మా మధ్య చిన్న మాటలు జరిగాయి అంతే అమ్మా... కానీ అతడి మంచితనం చూసి నాకే తెలియకుండా అతనికి దగ్గరయ్యాను."
 
సీమ: (ఆసక్తిగా వింటూ) "ఓహో! మరి వాళ్ల ఇంట్లో ఎవరు ఉంటారు తల్లి?"
 
అలేఖ్య: (కళ్లల్లో నీళ్ల మెరుపుతో) "వాళ్ల అమ్మమ్మ ఉంటారు! వాళ్ల అమ్మకు చాలా ఏళ్ల క్రితమే ఏదో సమస్య వల్ల దూరమయ్యారు.
 
అతడిని వాళ్ల అమ్మమ్మ ప్రశాంతంగా, పద్ధతిగా పెంచింది. అసలు ఒక విషయం చెప్పనా అమ్మా... గడిచిన 4 రోజులుగా నేను విజయ్ ఇంట్లోనే ఉన్నాను!"
 
సీమ: (ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేస్తూ) "ఏంటి?! 4 రోజులు వాళ్ల ఇంట్లో ఉన్నావా?!"
 
అలేఖ్య: (కంగారుగా సీమ చేయి పట్టుకుని) "అయ్యో... అమ్మా! తప్పుగా అనుకోకు. నేను ఒంటరిగా ఉన్నానని తెలిసి వాళ్ల అమ్మమ్మ నన్ను ఎంతో ప్రేమగా వాళ్ల ఇంట్లోకి పిలిచింది.
 
నన్ను సొంత మనవరాలి కంటే ఎక్కువ చూసుకుంది అమ్మా! నేను అక్కడ ఉన్న నాలుగు రోజులు నాకు అమ్మలేని లోటు ఏమాత్రం అనిపించలేదు. చివరికి..." (అలేఖ్య ఆగిపోయి సిగ్గుతో తలదించుకుంది)
 
సీమ: "చివరికి ఏం జరిగింది తల్లి?"
 
అలేఖ్య: "నేను తిరిగొచ్చేటప్పుడు... వాళ్ల అమ్మమ్మ నన్ను పిలిచి, 'నువ్వు ఈసారి విజయ్‌తో ఒంటరిగా రావద్దు తల్లి... నీ సొంత తల్లిదండ్రులతో కలిసి, పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి రా!' అని చెప్పింది అమ్మా.
 
అంతేకాదు... వాళ్ల వంశపారంపర్యంగా వస్తున్న ఒక పట్టు పెళ్లి చీరను కూడా నాకు బహుమతిగా ఇచ్చి పంపించింది!"
 
(ఆ మాటలు వినగానే సీమ గుండె ఆనందంతో నిండిపోయింది! నా అక్క పూనమ్ ఈ పిల్లలకు సరైన దారినే చూపిస్తోంది. ఈ పిల్ల సంతోషమే నా అక్క సంతోషం.
 
నేను ఎలాగైనా వెళ్లి ఆ విజయ్‌ని వాళ్ళ కుటుంబంని కలిసి ఈ పెళ్లి ఖాయం చేయాలి అని మనసులో అనుకుంది.)
 
సీమ: (అలేఖ్య నుదుటిపై ముద్దుపెట్టి) "చాలా మంచిది అలేఖ్యా... నువ్వేం భయపడకు. ఆ విజయ్ కాస్త కోలుకోగానే... నేను స్వయంగా వచ్చి మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడుతాను సరేనా?"
 
(అలేఖ్య ఆనందంతో సీమను హత్తుకుంది.)
 
అలేఖ్య: (మెల్లగా) "కానీ అమ్మ... విజయ్‌కి వేరొకరు అంటే ఇష్టం. నేను మళ్లీ మధ్యలో వెళ్లాలి అని అనుకోవట్లేదు..."
 
సీమ: "ఏంటి, మరి అలాంటప్పుడు ఇంటికి ఎందుకు వెళ్లావు? నీకు నిజంగా అతను కావాలా వద్దా?"
 
అలేఖ్య: "లేదు లేదు అమ్మ! నాకు కావాలి... నా ప్రాణం ఆయన! కానీ..."
 
సీమ: "ఇంత అందమైన బొమ్మను ఎలా కాదు అంటాడో నేను చూస్తానులే! కంగారు పడకు, నేను చూసుకుంటాను సరేనా?"
 
అలేఖ్య ఆనందంతో సీమను హత్తుకుని ముద్దు పెట్టి "థాంక్స్ అమ్మ" అని చెప్పింది. అలా ఒక 4 రోజులు గడిపింది అలేఖ్య అక్కడే... కానీ ఆ 4 రోజులూ ఆమె ఫోన్ చేస్తున్నా విజయ్ రెస్పాండ్ అవ్వలేదు.
 
ఆమెకి భయం పెరిగిపోయింది. ఆ దెబ్బలతో ఎలా ఉన్నాడో ఏంటో అని ఆమె గుండె ముక్కలు అవుతోంది. 'సరే ముందు ముంబై వెళ్దాం, ఆఫీస్‌కి అయినా వస్తాడు...
 
లేకపోతే భావన అక్కతో ఉంటాడు' అని ఆమె అమ్మకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించి బయలుదేరింది.
 
 
మరుసటి రోజు పొద్దునే అలేఖ్య తయారై హాల్లోకి వచ్చింది.
 
అలేఖ్య: "అమ్మా... నేను ఆఫీస్‌కి వెళ్లాలి. ప్రాజెక్ట్ పనులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. నేను వెళ్తాను అమ్మా."
 
సీమ: (వెంటనే వారిస్తూ) "వద్దు అలేఖ్యా! మనం ముందు విజయ్ వాళ్ల ఇంటికి వెళ్లి, వాళ్ల కుటుంబంతో పెళ్లి మాటలు మాట్లాడిన తర్వాతే నువ్వు ఆఫీస్‌కి వెళ్దువు గానీ. అంతవరకు ఇక్కడే ఉండు."
 
అలేఖ్య: (బతిమాలుతూ, సీమ చేతులు పట్టుకుని) "అయ్యో... వద్దమ్మా! విజయ్ ఇంకా కోలుకుంటున్నాడు, అతడికి కొంచెం సమయం కావాలి. నేను ఆఫీస్ పని ముగించుకుని మళ్లీ కొన్ని రోజుల్లో వచ్చేస్తాను అమ్మా... ప్లీజ్ పంపు!"
 
(అలేఖ్య ఎంత బతిమాలేసరికి సీమ "సరే తల్లి... జాగ్రత్తగా వెళ్లి రా" అని పంపించేసింది.)
 
మరోవైపు అలేఖ్య వరుసగా విజయ్‌కి ఏమైందో అని కాల్స్ చేస్తూనే ఉంది, కానీ విజయ్ అలేఖ్య కాల్స్ కట్ చేసి బ్లాక్ చేశాడు.
 
అలేఖ్య ఇంకా అక్కడ పూనమ్ ఇంట్లో ఉండలేక విజయ్‌ని కలవాలని ఆఫీస్ లో వర్క్ అని చెప్పి బయలుదేరి ముంబై వచ్చేసింది. రాగానే నేరుగా ఆఫీస్‌కి వెళ్లింది.
 
అక్కడ విజయ్ 1 వీక్ నుండి రాలేదని, అలాగే ఫోన్ రెస్పాండ్ అవ్వలేదని చెప్పగానే గుండె ఆగిపోయినంత పని అయింది. భావన ఇంటికి వెళ్లింది, అది కూడా లాక్ చేసి ఉంది! అలేఖ్య నమ్మకం సన్నగిల్లింది, అక్కడ ఉండలేకపోయింది.
 
ప్రదేశం: విజయ్ ఇల్లు
 
విజయ్ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు ఈపాటికి నేను కంపెనీలో అందరికీ బాగా తెలిసిపోయాను... సార్ ఎప్పుడూ నా పనికి ముగ్ధులయ్యేవారు...
 
నేను కూడా నా పనిని ఎప్పుడూ నిజాయితీగా చేసేవాడిని... కానీ గత వారం రోజులుగా నేను ఊరిలో ఉండటం వల్ల కంపెనీకి రాలేకపోయాను, అప్పుడు సార్ నుండి నిరంతరం ఫోన్ వచ్చింది...
 
రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు... మా అమ్మ గుర్తొస్తుండటంతో ఎప్పుడు పడుకోవాలో కూడా మర్చిపోయాను.
 
సార్: "ఏమైంది విజయ్, కంపెనీకి ఎందుకు రాలేదు..."
 
నేను: "క్షమించండి సార్, మా అమ్మమ్మకు హఠాత్తుగా ఒంట్లో బాగోలేదు... అందుకే హఠాత్తుగా ఊరికి వచ్చేశాను... ఇప్పుడు నాకు ఇంకాస్త సమయం పడుతుంది..."
 
సార్: "ఓ, సరేలే... నువ్వు ఇంట్లో ఉండటం ముఖ్యం... కాబట్టి కంగారు పడకు... కానీ ఎక్కువ కాలం కూడా ఉండకు... మొదటి కొన్ని నెలలోనే నేను నీకు ఎక్కువ సెలవులు ఇవ్వలేను..."
 
నేను: "ధన్యవాదాలు సార్..."
 
నేను ఫోన్ పక్కన పెట్టాను... నా వాల్‌పేపర్‌పై అమ్మ ఫోటో కనిపించింది... దానినే చూస్తూ ఉండిపోయాను... 

హఠాత్తుగా నా కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగాయి. ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఎంత అకస్మాత్తుగా జరిగింది...
 
అసలు ఆ రోజు నా ఫోన్‌ను ఇంట్లో ఎందుకు వదిలేశాను... ఇప్పుడు నన్ను నేనే తిట్టుకుంటున్నాను... 

మా అమ్మ ఇప్పుడు గర్భవతి... ఇప్పుడు నా వల్ల తను ఎంత బాధపడాల్సి వస్తుందో అని నిందిచుకుంటున్నాను.
 
ప్రదేశం: ముంబై ఆఫీస్ & ఎయిర్‌పోర్ట్
సమయం: ఉదయం 11:00 గంటలు
 
వైజాగ్ నుండి విజయ్ ఏమైపోయాడో అనే భయంతో అలేఖ్య హుటాహుటిన ముంబైకి వచ్చింది. 

నేరుగా ఆఫీస్‌కి వెళ్లి చూడగా... విజయ్ గత వారం రోజులుగా ఆఫీస్‌కి రాలేదని, ఫోన్ కూడా ఎత్తడం లేదని మేనేజర్ చెప్పారు.
 
భావన ఇంటికి వెళ్లి చూస్తే గడియ పెట్టి ఉంది. అలేఖ్య గుండెల్లో భయం రెట్టింపైంది. విజయ్ కోసం ఆమె ప్రాణం విలవిలలాడింది.
 
ఇంతలో అలేఖ్యకి ఆఫీస్ బాస్ నుండి కాల్ వచ్చింది. విజయ్ వాళ్ల నానమ్మకి సీరియస్‌గా ఉందంట, కొన్ని రోజుల్లో వస్తాడు అని చెప్పగానే... అలేఖ్య వెంటనే ఫోన్ పెట్టేసి పూనమ్ అమ్మకి కాల్ చేసింది
 
అలేఖ్య: (ఫోన్‌లో ఏడుస్తూ, శ్వాస ఆగిపోతున్నంత ఆందోళనతో) "హలో... అమ్మా! నేను వైజాగ్ వస్తున్నాను అమ్మా..."
 
పూనమ్ దేవి: (కంగారుగా) "ఏమైందే అలేఖ్యా? ముంబై వెళ్లావు కదా, అంతలోనే మళ్లీ వైజాగ్ ఎందుకు వస్తున్నావు? ఏమైంది తల్లి?"
 
అలేఖ్య: (ఏడుస్తూ బతిమాలుతూ) "ప్లీజ్ అమ్మా... నన్ను ఏమీ అడగకు! నేను వైజాగ్ రాగానే మనం ఇద్దరం కలిసి విజయ్ వాళ్ల ఇంటికి వెళ్దాం అమ్మా...
 
దయచేసి నాతో రా అమ్మా! అతనికి ఏమైందో ఏంటో నా గుండె ఆగిపోతోంది. నా మాట విను అమ్మా... ప్లీజ్!"
 
పూనమ్ దేవి: (ఆమె బాధను తట్టుకోలేక) "సరే తల్లి... నువ్వు ఏడవకు, ప్రశాంతంగా రా. 

నువ్వు రాగానే మనం ఇద్దరం కలిసి ఆ విజయ్ వాళ్ల ఇంటికి వెళ్దాం, నేను చూసుకుంటానులే."
 
ప్రదేశం: విజయ్  ఇల్లు (హాల్)
సమయం: సాయంత్రం 5:30 గంటలు
 
అలేఖ్య, పూనమ్ దేవి ఇద్దరూ కలిసి విజయ్ ఊరిలోని ఇంటికి చేరుకున్నారు. 

ఇంట్లో నానమ్మ, అత్తయ్య, మామయ్యలు ముఖాలు చిన్నబోయి ఉన్నారు. విజయ్ రాకముందే పూనమ్, అలేఖ్యలు ఇంట్లోకి వచ్చారు.
 
బాధతో ఉన్న నానమ్మ, అత్తయ్యలు తలుపు తెరిచి అలేఖ్యను, ఆమెతో వచ్చిన పూనమ్‌ను (సీమను) చూశారు. నానమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ అమాయకపు అలేఖ్యను చూసి కన్నీళ్లతో దండం పెట్టింది.
 
నానమ్మ: "నన్ను క్షమించు అమ్మా... ఈ ఇంటికి వచ్చే అర్హత నీకు లేకుండా చేశాం..."
 
అత్తయ్య : మీరు ఏవేరు అండి?
 
పూనమ్ దేవి: "నమస్తే అండి... ఈమె నా కూతురు అలేఖ్య. నా పేరు పూనమ్ దేవి. మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. మీరే మా పిల్లకి మాట ఇచ్చి, పెళ్లి చీర కూడా ఇచ్చారట కదా..."
 
(ఆ మాట వినగానే అక్కడ ఉన్న నానమ్మ, అత్తయ్య, మామయ్యలందరూ తలలు దించుకున్నారు. ఆ గదిలో మౌనం విషాదంగా మారింది.)
 
అప్పుడే విజయ్ నీళ్లు తాగుదామని గదిలో నుండి హాల్లోకి వచ్చాడు. నీరసంగా ఉన్న విజయ్‌ని చూడగానే అలేఖ్య పరుగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్లింది.
 
అతని ఒంటిపై ఉన్న గాయాలను చూసి పిచ్చిదానిలా కంగారుపడింది.
 
అలేఖ్య: (విజయ్ చేతులు, భుజాలు తడుముతూ, కన్నీళ్లతో) "విజయ్! నీకు ఎలా ఉంది? గాయాలు తగ్గాయా? అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ప్రసాద్ గారూ... ఏమైంది నీకు?!"
 
నేను (విజయ్): (చూపులు పక్కకు తిప్పుకుని) "అలేఖ్య... నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు మళ్లీ ఇక్కడికి వచ్చావు?"
 
(ఆ మాట వినగానే అలేఖ్య మౌనంగా తల దించుకుంది. వారంగా మాట్లాడని నానమ్మ ఒక్కసారిగా విజయ్‌పై గర్జించింది.)
 
నానమ్మ: (ఏడుస్తూ, గట్టిగా అరుస్తూ) "ఒరేయ్! నీకు కొద్దిగా అయినా మనసు ఉందా రా?! ఆ అమ్మాయికి నువ్వంటే ప్రాణమని నీకు తెలియట్లేదా?
 
అది చాలదన్నట్లు ఆమెకు పెళ్లి మాట ఇచ్చి 4 రోజులు ఈ ఇంట్లో ఉంచుకున్నావ్! ఒక భార్య కంటే ఎక్కువ సేవ చేసింది నీకు! నువ్వు తిన్నాకే తిన్నది...
 
నీకోసం ఆ కట్టెల పొయ్యి దగ్గర చేతులు కాల్చుకుని వేడి నీళ్లు కాచింది! అలాంటి అమ్మాయిని చూసి 'ఎందుకు వచ్చావ్' అని అడుగుతున్నావా?! చెప్పు ఆ అమ్మాయికి...
 
'నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమె కడుపులో నా బిడ్డ కూడా పెరుగుతున్నాడు' అని చెప్పు!"
 
(ఆ మాట వినగానే... అలేఖ్య గుండె వెయ్యి ముక్కలైంది! విన్న మాట నిజమేనా అన్నట్లు కళ్లల్లోంచి కన్నీళ్లు ధారగా కారాయి. నోటి నుండి ఒక్క మాట కూడా రాక... నిశ్శబ్దంగా లోపల గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.)
 
పూనమ్ దేవి: (రౌద్రంతో ఊగిపోతూ) "విజయ్! ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది?!"
 
నేను: (మౌనంగా తలదించుకుని) "ఆమె... నన్ను వద్దనుకుని వెళ్లిపోయింది..."
 
(పూనమ్ దేవి ఒక్కసారిగా ముందుకొచ్చి విజయ్ చెంపపై ఛెళ్ళున రెండు దెబ్బలు కొట్టింది!)
 
అత్తయ్య: (అడ్డుపడి) "సారీ అమ్మ... మా వాడు చేసిన తప్పుకి..."
 
పూనమ్ దేవి: "మీ వాడు మా అమ్మాయికి చేసిన తప్పుకి నేను కొట్టలేదు! నా కూతురు నాతో అంతా చెప్పింది... కానీ మీ వాడు చేసిన పనికి నా కూతురు ఎంత నరకం అనుభవిస్తోందో నాకు తెలుసు!"
 
ఇంతలో అలేఖ్య లోపల గది నుండి బయటకు వచ్చింది. నానమ్మ ఇచ్చిన పెళ్లి పట్టుచీరను విప్పేసి, మామూలు డ్రెస్సులో వచ్చి ఆ చీరను నానమ్మ ఒడిలో పెట్టింది.
 
అలేఖ్య: (కన్నీళ్లతో దండం పెడుతూ) "నానమ్మా... నేను ఈ చీరకు, ఈ ప్రేమకు అర్హురాలిని కాను... నన్ను క్షమించండి." (పూనమ్ చేయి పట్టుకుని) "అమ్మా... నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లిపో..."
 
(పూనమ్ దేవి విజయ్ దగ్గరకు వచ్చి, అతని కళ్లల్లోకి గంభీరంగా చూస్తూ మాట్లాడింది.)
 
పూనమ్ దేవి: (మనసుని తాకే లోతైన స్వరంతో) " విజయ్! దూరంగా వెళ్లిపోయినంత మాత్రాన ఆ బంధం తెగిపోదు. కనీసం ఆమె కోసం వెళ్లి వెతికే ప్రయత్నం అయినా చేశావా? ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి!
 
ఒంటరిగా ఉన్న ఆడది కడుపుతో పడే వేదన ఎలా ఉంటుందో మీ నానమ్మను అడుగు... ఏం తిన్నా లోపల ఉండదు, నరకం అనుభవిస్తుంది! ఆమె నీకు దూరంగా పోలేదు...
 
తన కడుపులో నీ బిడ్డ రూపంలో నిన్ను కూడా మోస్తూ తీసుకెళ్లింది!
 
ముందు వెళ్లి ఆమెను జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకో... ప్రశాంతంగా జీవించండి. ఇంకోసారి నా కూతురి జీవితంతో ఆడుకోవద్దు!"
 
వీలైతే మాకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు లేకపోతే ఏం అవుతుందో నేకు ఈపాటికే తెలుసు , అసలే ఆమె కడుపుతో ఉంది, మా వాళ్ళ మీకు ఏంఅయిన ఐతే మేము ఎప్పటికీ క్షమించుకోలేము.
 
పూనమ్ అలేఖ్యను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. విజయ్ హాల్లో మోకాళ్లపై కూర్చుని పిచ్చివాడిలా ఏడవడం మొదలుపెట్టాడు.
 
భావన జీవితాన్ని, అలేఖ్య జీవితాన్ని రెండింటినీ తనే నాశనం చేశాననే భావన అతన్ని పిండేస్తోంది.
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
Like


Messages In This Thread
RE: ❤️ భావన & విజయ్ ❤️ అపరిచిత బంధం ❤️(రక్త కధనరంగం -1) - by Sunnysunnysunny - 13-08-2026, 02:31 PM



Users browsing this thread: