29-07-2026, 04:27 PM
ప్రదేశం: వైజాగ్ ఇల్లు (హాల్)
సమయం: మద్యానం 1:00 గంట
(అలేఖ్యను సంతోషంతో గాలిలోకి లేపి గిరగిరా తిప్పుతున్న విజయ్‌ని చూసి, బయటి నుండి వస్తున్న నానమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నవ దంపతుల్లా ఉన్న వాళ్లిద్దరినీ చూస్తూ మెల్లగా గొంతు సర్దుకుంది.)
నానమ్మ: "అమ్మా అలేఖ్యా... నీకు కళ్లు తిరుగుతాయిరా, కిందకి దింపు అమ్మాయిని విజయ్..."
(విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, తను చేస్తున్న పనిని గమనించి హడావిడిగా అలేఖ్యను కిందకి దింపాడు.)
నేను (విజయ్): (తడబడుతూ) "అది... ఏమీ లేదు నానమ్మా! ఏదో అలా సరదాగా..."
నానమ్మ: (చిరునవ్వుతో) "ఎందుకంత సంతోషంగా ఉన్నారు ఇద్దరు?"
(అలేఖ్యకు ఏం చెప్పాలో అర్థం కాక, సిగ్గుపడుతూ విజయ్ చేయి గట్టిగా పట్టుకుంది.)
![[Image: 2e64ab2f5ce45a6e90842fdb0951aa60.jpg]](https://i.pinimg.com/1200x/2e/64/ab/2e64ab2f5ce45a6e90842fdb0951aa60.jpg)
నేను: "అది... రేపు ఉదయాన్నే అలేఖ్య వాళ్ల అమ్మగారు, ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు నానమ్మా. మేము రేపు మధ్యాహ్నం వైజాగ్ సిటీలోకి వెళ్తున్నాం..."
నానమ్మ: "మంచిదిరా! నేను వెళ్లి పంతులుగారిని కలిసి వస్తాను. రేపు మంచి రోజు అయితే రేపే మీ పెళ్లి ముహూర్తం మాట్లాడేస్తాను.
మిమ్మల్ని ఇలా వదిలేస్తే పక్షుల్లా ఎగిరిపోయేలా ఉన్నారు!"
(నానమ్మ అలేఖ్య తలను ఎంతో ఆప్యాయంగా నిమురుతూ ముద్దాడింది.)
నానమ్మ: "సరే, వెళ్లి ఇద్దరూ భోజనం చేయండి. అమ్మా అలేఖ్యా... వాడికి నువ్వే వడ్డించు. నేను పంతులుగారింటికి వెళ్లి ఇప్పుడే వస్తాను."
(నానమ్మ బయటకు వెళ్లగానే విజయ్ సంకోచంగా చూశాడు.)
నేను: "సారీ అలేఖ్య... నానమ్మ ముందు అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది..."
అలేఖ్య: "నాకు సారీ వద్దు విజయ్... నేను చెప్పిన ఒక పని చేయాలి, చేస్తావా?"
నేను: "ఏంటి చెప్పు?"
అలేఖ్య: "ఈరోజు నీ చేతులతో నాకు అన్నం తినిపించు..."
నేను: (షాక్ అవుతూ) "ఏంటి? నేనా?"
అలేఖ్య: (చిన్న పిల్లలా అలుగుతూ) "నువ్వు తినిపిస్తే తింటాను... లేకపోతే నాకు వద్దు పో!"
విజయ్ కాసేపు ఆలోచించి, వంటగదిలోకి వెళ్లి అన్నం కలుపుకుని వచ్చి అలేఖ్యకు ముద్దలు తినిపించడం మొదలుపెట్టాడు.
విజయ్ చేతి ముద్ద తింటూ అలేఖ్య కళ్ల నుండి కన్నీళ్లు ధారగా కారడం చూసి విజయ్ కంగారుపడ్డాడు.
నేను: "ఏమైంది అలేఖ్య? కారంగా ఉందా?"
అలేఖ్య: (తల అడ్డంగా ఊపుతూ, ఏడుస్తూ) "లేదు విజయ్... నా జీవితాంతం నీ పక్కన ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తోంది..."
నేను: (తల దించుకుని, బాధగా) "అలేఖ్య... నేను భావనకు మాట ఇచ్చాను. నా జీవితంలో ఆమె తప్ప మరొకరు ఉండరని చెప్పాను..."
![[Image: b4496cfb44d351b1df013e51c48c8acc.jpg]](https://i.pinimg.com/736x/b4/49/6c/b4496cfb44d351b1df013e51c48c8acc.jpg)
(ఆ మాట వినగానే అలేఖ్య ఏడుస్తూ వెళ్లి తన గది తలుపులు గడియ పెట్టుకుంది. విజయ్ ఎంత బతిమిలాడినా తలుపు తీయలేదు.)
అలేఖ్య: (తలుపు చాటు నుండి) "నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ విజయ్... ప్లీజ్..."
ప్రదేశం: వైజాగ్ ఇల్లు (పడకగది)
సమయం: రాత్రి 11:30 గంటల నుండి 1:00 గంట వరకు
గదిలో చీకటి ఆవరించి ఉంది. అలేఖ్య మంచం మూలన ముడుచుకుని కూర్చుని ఉంది. ఆమె కళ్లు ఏడ్చి ఏడ్చి ఎర్రగా వాచిపోయాయి.
గడియారంలో ముల్లు ప్రతి సెకను కదులుతుంటే... ఆమె గుండెల్లో విజయ్‌తో గడిపే ఆఖరి ఘడియలు ముగిసిపోతున్నాయనే భయం నరనరాల్లో ప్రవహిస్తోంది.
అలేఖ్య: (తనలో తాను వెక్కి వెక్కి ఏడుస్తూ, పెదవులు వణుకుతుండగా) "రేపు సూర్యుడు ఉదయిస్తే విజయ్ నాతో ఉండడు... భావన అక్క రాగానే విజయ్ నన్ను వదిలేసి వెళ్లిపోతాడు.
ఈ రెండు రోజులు నా జీవితంలో దొరికిన ఒకే ఒక్క వెలుగు... ఇక్కడితో ఈ వెలుగు ఆరిపోతుందా? ఇక విజయ్ స్పర్శ నాకు దక్కదా?"
ఆమె తన రెండు చేతులతో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడ్చింది. కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్లు గడియారం వైపు చూశాయి... సమయం రాత్రి 1:00 గంట అయింది.
ఇక ఆ ఏకాంతాన్ని, ఆ భరించలేని విరహాన్ని ఆమె భరించలేకపోయింది. మెల్లగా లేచి హాల్ వైపు అడుగులు వేసింది.
వైజాగ్ హోటల్ లో భావన నరకం
ప్రదేశం: వైజాగ్ బీచ్ రోడ్ హోటల్
సమయం: రాత్రి 1:00 గంట
అదే సమయంలో... హోటల్ రూమ్‌లో భావన పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. కాళ్లు, చేతులు విపరీతంగా వాచిపోయి నీరసంతో మంచం దిగలేని స్థితి. కళ్లు తిరుగుతున్నాయి...
![[Image: 174477555d8149da285e1e2c483574b5.jpg]](https://i.pinimg.com/736x/17/44/77/174477555d8149da285e1e2c483574b5.jpg)
తీవ్రమైన ఆకలి దహిస్తున్నా, ఏం తిన్నా, చివరికి ఒక చుక్క నీళ్లు తాగినా విపరీతంగా వాంతులు (Vomit) అవుతున్నాయి.)
భావన: (పొట్ట పట్టుకుని, కన్నీళ్లతో రోదిస్తూ) "నాకేమైంది... ఎందుకిలా ఒళ్లంతా ప్రాణం లేనట్లు నీరసించిపోతోంది? నా శరీరంలో ఏ మార్పు వస్తోంది? కానీ... నేను ఇప్పుడు పడిపోకూడదు!
అధీర నా కొడుకు విజయ్ ప్రాణాలు తీయడానికి మృత్యువులా తిరుగుతున్నాడు. నా బిడ్డను కాపాడుకోవడానికి నాకు ఊపిరి ఉన్నంతవరకు, నా దేహంలో చివరి రక్తపు చుక్క ఉన్నంత వరకు నేను పోరాడాలి!"
భావన బలవంతంగా మళ్లీ నీళ్లు తాగడానికి ప్రయత్నించింది... కానీ మళ్లీ వాంతి అయింది. మూడు రోజుల నుండి ఏడుస్తూ, స్క్రీన్ వైపు చూస్తూ తన సైబర్ నెట్‌వర్క్ ద్వారా శత్రువుల కదలికలను గమనిస్తోంది.
![[Image: f83b3e19a3ef824c54d19306ce3f125a.jpg]](https://i.pinimg.com/1200x/f8/3b/3e/f83b3e19a3ef824c54d19306ce3f125a.jpg)
భావన: (కన్నీళ్ల సంద్రంలో మునిగిపోతూ) "ఒకవైపు విజయ్‌ని తీవ్రంగా నిందించాననే బాధ... మరోవైపు నన్ను వదిలేసి ఆ అలేఖ్యతో వెళ్లిపోయాడనే భయం...
ఇంకోవైపు ఆ రాక్షసుడు అధీరను అంతం చేయాలనే క్రోధం! విజయ్... నువ్వు నా కొడుకువి! నిన్ను ఏ ఒక్కడూ తాకలేడు... తాకనివ్వను!"
ప్రదేశం: వైజాగ్ ఇల్లు (హాల్ - సోఫా దగ్గర)
సమయం: రాత్రి 1:15 గంటలు
హాల్లో సోఫాపై విజయ్ గాఢనిద్రలో ఉన్నాడు. అలేఖ్య అడుగుల శబ్దం లేకుండా వచ్చి, సోఫా పక్కన నిలబడింది.
నిద్రపోతున్న విజయ్ ముఖాన్ని, అతని పెదవులను, అతన ఊపిరి తీస్తున్న తీరును కళ్లారా ఆరాధగా చూసింది.
ఇక ఆగలేక... ఒక్కసారిగా విజయ్ మీదకు వాలిపోయి, అతని ఛాతీకి గట్టిగా హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది.
నేను (విజయ్): (ఒక్కసారిగా కంగారుగా లేచి, గాలిలో ఉలిక్కిపడుతూ) "ఎవరు? ఏమైంది అలేఖ్య? ఏమైనా పీడకల వచ్చిందా తల్లీ?"
అలేఖ్య: (విజయ్ ఛాతీలో తన ముఖాన్ని మరింత లోతుగా దాచుకుని, వణుకుతున్న దేహంతో) "లేదు విజయ్... పీడకల కాదు... నిజమే పీడకలలా మారుతోంది..."
నేను: (ఆమె వీపును, జుట్టును ఎంతో ఆప్యాయంగా నిమురుతూ, ఆందోళనగా) "చెప్పు అలేఖ్య... ఎందుకు అంతగా వణుకుతున్నావు? ఏమైంది నీకు?"
అలేఖ్య: (ఏడుస్తూ, శ్వాస వేగమవుతుండగా విజయ్ కళ్లలోకి చూస్తూ) "నాకు అంతా తెలుసు విజయ్... రేపు నువ్వు భావన అక్కను కలిశాక నాతో ఉండవని నాకు తెలుసు.
నేను మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి మిమ్మల్ని విడదీసే రాక్షసిని కాను విజయ్... మిమ్మల్ని బాధపెట్టను. కానీ... నీతో ఉన్న ఈ కొద్ది సమయం, ఈ కొన్ని గంటలు...
![[Image: Hridayam.jpg]](https://images.indianexpress.com/2021/11/Hridayam.jpg)
నీ మనసులో ఏ వేరే ఆలోచనా లేకుండా కేవలం నాతో మాత్రమే ఉండు విజయ్! నీ మీద ఒట్టు... నేను నిన్ను ఏ హక్కునూ అడగను... ఏమీ అడగను..."
ఆ మాటల్లోని స్వచ్ఛత, ఆవేదన చూసి విజయ్ కళ్లలో కూడా కన్నీళ్లు సుడితిరిగాయి.
అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను తన రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె తలపై, నుదుటిపై ఎంతో ఆప్యాయంగా ముద్దులు పెట్టాడు.
నేను: "ఏమీ కాదు అలేఖ్య... ఏమీ కాదు... నేను నీతోనే ఉంటాను. ఈ క్షణం నేను నీతోనే ఉన్నాను..."
![[Image: fc026632d5fe17f17664539dad864e91.jpg]](https://i.pinimg.com/736x/fc/02/66/fc026632d5fe17f17664539dad864e91.jpg)
అలేఖ్య: (విజయ్ ఛాతీపై చెవి ఆనించి, అతని గుండె చప్పుడు వింటూ, మత్తుగా) "విజయ్... నీ గుండె చప్పుడు ఎంత బాగుందో తెలుసా? ఇన్నాళ్లూ నా జీవితంలో ఏ లయ లేని శూన్యం ఉండేది...
కానీ నీ గుండె చప్పుడు వింటుంటే నా మనసంతా ఏదో తెలియని ప్రశాంతతతో నిండిపోతోంది. నన్ను ఇలాగే పట్టుకో విజయ్... నన్ను వదలకు..."
నేను: (ఆమె భుజాలను తన వైపు తిప్పుకుని, కళ్లలోకి చూస్తూ) "అలేఖ్య... నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో నాకు అర్థమవుతోంది. నిన్ను బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు... నీ ఈ నవ్వు, నీ ఈ అమాయకత్వం ఎప్పుడూ ఇలాగే ఉండాలి."
అలేఖ్య: (చిరునవ్వుతో, కన్నీళ్లు తుడుచుకుంటూ) "విజయ్... ఒక్కసారి నా కళ్లల్లోకి చూసి నన్ను ప్రేమగా నీ కౌగిలిలోకి తీసుకోవా? ఈ రాత్రికి నేను నీ ఒడిలోనే నిద్రపోవాలనుకుంటున్నాను..."
విజయ్ నవ్వుతూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. సోఫాపై విజయ్ వెల్లకిలా పడుకోగా, అలేఖ్య తన తలను అతని ఛాతీపై పెట్టి, తన ఒక చేతిని అతని నడుము చుట్టూ వేసి బంధించింది. వి
జయ్ తన ఒక చేతితో ఆమెను సురక్షితంగా కౌగిలించుకుని, మరో చేత్తో ఆమె జుట్టును మెల్లగా నిమురుతూ జోకొట్టడం మొదలుపెట్టాడు.
అలేఖ్య: (మెల్లగా కళ్లు మూస్తూ, గుసగుసగా) "ఐ లవ్ యూ విజయ్..."
నేను: (మృదువైన స్వరం తో) "ఇస్స్ ....అలేఖ్య... ప్రశాంతంగా నిద్రపో..."
విజయ్ గుండె చప్పుడు వింటూ అలేఖ్య ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది.
ఏ విధమైన కల్మషం, కామం లేని ఆ స్వచ్ఛమైన ప్రేమలో... ఇద్దరూ ఒకరి శ్వాసను ఒకరు పంచుకుంటూ ఆ రాత్రివేళ ఒడిలో ఒదిగిపోయారు.
ప్రదేశం: హాల్
సమయం: ఉదయం 9:00 గంటలు ( దాడి జరిగే రోజు )
ఉదయం 9:00 గంటలైనా విజయ్, అలేఖ్యలు ఇంకా సోఫాలోనే ఒకరినొకరు హత్తుకుని పడుకుని ఉన్నారు. నానమ్మ పనులు చేసుకుంటూ వాళ్లను చూసి కళ్లల్లో నీళ్లు తిరిగేలా మురిసిపోయింది.
నానమ్మ: (తనలో తాను) 'ఈ అమ్మాయి విజయ్‌ని ఒక సెకను కూడా వదిలి ఉండలేకపోతోంది...
వీడే ఈ అమ్మాయి లోకం, వీడే ఈ అమ్మాయికి ప్రపంచం! కన్నతల్లిలా వాడిని అంటిపెట్టుకుని బతుకుతోంది...'
బయట చప్పుడు కావడంతో విజయ్ కళ్లు తెరిచాడు. తన టీషర్ట్‌ను గట్టిగా పట్టుకుని తనపైనే నిద్రపోతున్న అలేఖ్యను చూసి షాక్ అయ్యాడు.
నేను: (ఆందోళనగా) "అలేఖ్య... లే... టైమ్ 9 అయింది! అల్కా వాళ్ళ అమ్మ వాళ్ళని కలవాలి, లే..."
అలేఖ్య: (కళ్లు తెరిచి, తను విజయ్ మీద ఉండటం చూసి, చప్పున లేచి నిలబడి, గట్టిగా) "నువ్వు నా బెడ్ మీద ఏం చేస్తున్నావ్ విజయ్??"
నేను: (ఫ్యూజులు ఎగిరిపోయి) "ఏంటి?? నేనా??"
(ఇదంతా చూస్తున్న నానమ్మ గట్టిగా నవ్వింది.)
నానమ్మ: "అలా గడ్డి పెట్టు తల్లి దొంగ వెదవకి! అమ్మాయి ఒంటరిగా పడుకుంటే చాలు అలా దగ్గరకు వచ్చి పడుకుంటాడా? పెళ్లి కాకుండా వెదవ! పో అమ్మ, నువ్వు వెళ్లి ఫ్రెషప్ అవ్వు."
(అలేఖ్య నానమ్మకు దొరికిపోయామని విజయ్ వైపు చూసి రూమ్‌లోకి వెళ్లిపోయింది.)
![[Image: bc1649870bc42e87487e2a5a01abcd48.jpg]](https://i.pinimg.com/1200x/bc/16/49/bc1649870bc42e87487e2a5a01abcd48.jpg)
నేను: "ఏంటి నానమ్మా... నేనేం చేశాను? ఆమె వచ్చి నాపై పడుకుంది!"
నానమ్మ: (నవ్వుతూ) "మొద్దు వెదవ... నీకేం అర్థం కాదులే! ఒకటి గుర్తుపెట్టుకో విజయ్...
నువ్వు లేని రోజు ఆ అమ్మాయి బ్రతకలేదు. నీపై ఆమెకు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఉంది. జగదేక జంట మీది... దీర్ఘాయుష్మాన్ భవ!"
ప్రదేశం: వైజాగ్ ఇల్లు (పూజ గది)
సమయం: ఉదయం 10:30 గంటలు
(స్నానం చేసి బయటకు వచ్చిన అలేఖ్య ముఖం వెలిగిపోతోంది. కానీ నానమ్మ ఆమె నుదుటిన బొట్టు లేకపోవడం గమనించింది.)
నానమ్మ: "ఒరేయ్ విజయ్... అమ్మాయి నుదుటిన బొట్టు లేదు చూడు! పూజ గదిలోకి వెళ్లి కుంకుమ తీసుకురా!"
(విజయ్ దేవుడి గదిలోకి వెళ్లి కుంకుమ తెచ్చి నానమ్మకు ఇచ్చాడు.)
నానమ్మ: "నాకెందుకురా ఇస్తున్నావ్? నీ కాబోయే భార్యకు నువ్వే బొట్టు పెట్టు!"
నేను: "అయ్యో వద్దమ్మా... ఆమె పెట్టుకుంటుంది..."
(అలేఖ్య ఎంతో ప్రేమగా విజయ్ వైపు చూస్తూ, తన తలను ముందుకు వంచి కళ్లు మూసుకుంది. విజయ్ ఇంకేమీ అనలేక కొద్దిగా సింధూరం తీసి ఆమె నుదుటిన దిద్దాడు.
ఆ క్షణంలో అలేఖ్య తన ప్రపంచం పూర్తిగా విజయ్ అని అనుకుంది. వెంటనే విజయ్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంది.)
నానమ్మ: "ఒక్క నిమిషం ఆగు తల్లి..." (నానమ్మ లోపలికి వెళ్లి భావన పెళ్లి కోసం కొన్న పట్టుచీరను తెచ్చింది)
"ఇదిగో అలేఖ్యా... నీ అత్తగారింటి నుండి ఇస్తున్న మొదటి బహుమతి. ఇది కట్టుకుని రా తల్లీ!"
(అలేఖ్య కళ్లల్లో నీళ్లతో ఆ చీరను తీసుకుని, దాన్ని కట్టుకుని, తలలో మల్లెపూలతో అచ్చం కొత్త పెళ్లికూతురిలా దేవతలా బయటకు వచ్చింది.)
![[Image: 4850ed424d4c9126d16d0b5c01496d82.jpg]](https://i.pinimg.com/736x/48/50/ed/4850ed424d4c9126d16d0b5c01496d82.jpg)
అలా నవ్వుతూ వచ్చి విజయ్ పక్కన నిలబడి సిగ్గుతో తల దించుకుని ఉంది. నానమ్మ దగ్గరికి వచ్చి బొమ్మలా ఉన్నావు అని ముద్దు పెట్టుకుంది.
అలేఖ్య వెంటనే విజయ్ చెయ్యి పట్టుకుని కిందకి లాగి నానమ్మ ఆశీర్వాదం కోసం కిందకి వంగింది విజయ్ తో కలిసి.
ఆమె ఇద్దరి తల పైన చెయ్యి పెట్టి “ ధీర్గసుమంగళి భవ ” అని చెప్పింది.
ఆ మాటకి ఇద్దరికీ ఎక్కడికి సిగ్గు వచ్చింది. అలా ఇద్దరు కలిసి వైజాగ్ బయలుదేరారు. దారిలో విజయ్ చెయ్యిని అలేఖ్య అసలు వదలకుండా పట్టుకుని కూర్చుంది.
ప్రదేశం: వైజాగ్ కాలేజ్ ఆవరణ
సమయం: మధ్యాహ్నం 3:00 గంటలు
విజయ్, అలేఖ్యలు ఇద్దరు కలిసి అల్కా , మరియు వాళ్ళ అమ్మ వాళ్ళకి మొదటి సారి కలుస్తున్నాము అని కొన్ని గిఫ్ట్స్ కొని నెమ్మదిగా అక్కడినుండి బయలుదేరారు .
మధ్యాహ్నం 3:00 గంటలకు కాలేజ్ ఆవరణకు చేరుకున్నారు. అలేఖ్య విజయ్ చేయి వదలకుండా పట్టుకుని ఉంది.
మరోవైపు... అనారోగ్యంతో కళ్లు తిరుగుతున్నా భావన తన బ్లాక్ కమాండో సూట్ పైన లాంగ్ కుర్తా వేసుకుని, ముఖం కవర్ చేసుకుని, కాలేజ్ బయట 100 మీటర్ల దూరంలో పొంచి ఉన్న పులిలా నిలబడి ఉంది.
![[Image: 3d2322946b20fe5b394422dc58aebd1b.jpg]](https://i.pinimg.com/1200x/3d/23/22/3d2322946b20fe5b394422dc58aebd1b.jpg)
భావన: (కన్నీళ్లతో, విజయ్‌ని చూస్తూ) "నా కొడుకు నన్ను వదిలేసి ఆ అమ్మాయితో ఎంత సంతోషంగా ఉన్నాడో... కానీ వాడు నా కొడుకు, నా ప్రాణం!
వాడు నా వాడు నేను ఎవరికి ఎవ్వను.వాడి జోలికి ఏ రాక్షసుడు వచ్చినా నరికిపడేస్తాను!"
సరిగ్గా అదే సమయంలో... కాలేజ్ గెట్ ముందుకు వేగంగా 6 నల్లటి కార్లు వచ్చి ఆగాయి! దాంతో డెత్ ఏంజెల్ భావన ఒక్కసారిగా అలర్ట్ అయింది.
కార్లలో నుండి అల్కా, సన్నీ మరియు కంపెనీ డైరెక్టర్లు మరియు ప్రైవేట్ బాడీగార్డ్స్ దిగారు.
అల్కా కారు దిగి, విజయ్, అలేఖ్యల కోసం నవ్వుతూ ఫోన్ తీసింది...
![[Image: 032bfef5e1746bdf28da76a84806c104.jpg]](https://i.pinimg.com/736x/03/2b/fe/032bfef5e1746bdf28da76a84806c104.jpg)
కాలేజ్ లోపల ఆల్రెడీ అధీర రాక్షసులు ... మరియు ఆధీర! అందరూ ఒకే చోటకు చేరుకున్నారు!
రాబోయే దారుణమైన యుద్దం కోసం అలాగే మిగిలిన ఇద్దరి అమ్మాయిల కోసం చూస్తున్నాడు!

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)