Thread Rating:
  • 29 Vote(s) - 3.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️ అందని జాబిలి..❤️ కోసం (రక్త కధనరంగం - 1)
హలో అందరికీ,


అందరూ ఎదురు చూస్తున్నట్లు ఈసారి " ఎప్పటినుండో అందకుండా ఉన్న అందని జాబిలి " మరి కొన్ని రోజుల్లో కచ్చితంగా అందబోతుంది. 


కానీ ముందుగా రీడర్స్ కి ఒక విన్నపం. కొత్తగా చదివే వారికి ఈ సిరీస్ అర్ధం కావాలి అంటే ముందుగా

 1. కన్నతల్లి కన్నీటి సాక్షిగా ,2 . అందని జాబిలి అమ్మకోసం ,3. అమ్మతో అపరిచిత బందం .. ఈ ఆర్డర్ లో చదవండి. 



అలాగే రెగ్యులర్ రీడర్స్ కూడా నా సైడ్ నుండి ఒక విన్నపం .. 


కధల అప్డేట్ ఇచ్చిన డేట్ ని బట్టి ఫాలో అవ్వడానికి ... ex : ఈరోజు ఈ కధ అప్డేట్ మీరు చదువుతున్నారు అంటే ...... ముందుగా మీరు మిగిలిన రెండు కధల చివరి పోస్ట్లను చదివి చదవండి. 


చాలామంది కొంచెం అయోమయంగా ఉంది అని చెప్పారు. కానీ సారీ అండి నేను ఏమి చేయలేను. ఎందుకంటే అందరినీ కలిపి ఒకే చోట కలిపి ఉంచుతూ రాయాలి అంటే ఒకరి తరువాత ఒకరి గురించి రాస్తూ ఉండాలి .. 

అలా రాసిన వ్యతిగతంగా అందరికీ అంత ప్రత్యకత ఉండదు. ఒకో కధకి ఒకో హీరో. 

ఇంకా నేను ఎంచుకున్న అన్నీ అన్నీ కధలలో హీరోస్  " ఆడవాళ్లే " అవును కధ అంత వారి పైనే ఆధారపడి ఉంటుంది. 

కొంచెం కష్టమైనా మూడు కధలను చదువుతుంటే మీకు ఒక అవగాహన వస్తుంది అనుకుంటున్నా.

ఇప్పటినుండి సిరీస్ లో ఉండే ప్రదాన అంశాలను  మూడు కధలలో రాస్తూ ఉంటాను . కొంచెం ఈసీగా ఉంటుంది అనుకుంటున్నా. 


అలాగే ఈరోజు ఈ కధ యొక్క పెద్ద అప్డేట్ తో కలుద్దాం...

(గమనిక : ఈరోజు మీరు ఈ అప్డేట్ చదవాలి అనుకుంటే ముందుగా మిగిలిన రెండు కధల చివరి అప్డేట్ లను చదివి దీనిని చదవండి)
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
[+] 5 users Like Sunnysunnysunny's post
Like


Messages In This Thread
RE: ❤️❤️ అందని జాబిలి.. అమ్మ❤️❤️ కోసం ? - by Sunnysunnysunny - 28-07-2026, 03:56 PM



Users browsing this thread: 2 Guest(s)