Thread Rating:
  • 24 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️..రక్త కదనరంగం❤️
నమస్కారం,


నేను రాస్తున్న అన్ని కథలను ఈ రోజుతో పూర్తిగా ముగించేయాలని నిర్ణయించుకున్నాను. ఇకపై రాయాలనే ఆసక్తి నాకు పూర్తిగా పోయింది. అందుకే ఇప్పటివరకు నేను రాసినంత వరకు అన్ని భాగాలను ఈరోజే పోస్ట్ చేసేశాను.


దీనికి కారణం ఏంటో నాకే తెలీదు కానీ, ముక్కుసూటిగా చెప్పాలంటే 'పాఠకులే' కారణం. నా మనసంతా ఒక రకమైన నెగిటివిటీతో నిండిపోయింది. మనుషులు కేవలం ఒక 10 నిమిషాల ఆనందం కోసం లేదా ఏదో ఒక చిన్న విషయం కోసమే ఇంత ఎక్కువ ఆసక్తి చూపిస్తారా అనిపిస్తోంది. 


చాలా పెద్ద సిరీస్‌గా రాయాలనుకున్న నాకు, ఈ ప్రయాణంలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.


అన్నింటికంటే దారుణం ఏంటంటే... నా ప్రమేయం ఏమాత్రం లేకుండా, నా అనుమతి తీసుకోకుండా నా మూడు కథలను వేరే పెయిడ్ (Paid Subscription) సైట్లలో అమ్ముకుంటున్నారు. అది చాలదన్నట్లు, నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసే డైలీ ఎపిసోడ్‌లను కూడా కొంతమందికి మనీ బేస్డ్ రెగ్యులర్ అప్‌డేట్స్ అంటూ డబ్బులు వసూలు చేసి అమ్ముతున్నారు. ఇది నాకు చాలా సిగ్గుచేటుగా, బాధగా అనిపించింది.


నిజం చెప్పాలంటే... నా స్టోరీస్ కి, అప్‌డేట్స్ కి కేవలం 15 నుండి 20 మంది మాత్రమే లైక్స్ లేదా కామెంట్స్ ద్వారా రెస్పాండ్ అయ్యేవారు. నేను ఎప్పుడూ కూడా "లైక్ చేయండి, కామెంట్ చేయండి" అని మిమ్మల్ని అడగలేదు. కానీ, రాసే వాడిని ఎలా నిరుత్సాహపరచాలో అన్ని విధాలా ప్రయత్నిస్తూ కొందరు కామెంట్స్, పర్సనల్ మెసేజ్ లు పెడుతూనే ఉన్నారు.


మీకు ఒకరి రాతలు నచ్చకపోతే... ఇక్కడ చదువుకోవడానికి ఇంకా చాలా కథలు ఉన్నాయి, వాటిని చదువుకోండి. కానీ రాసే వాళ్లను మాత్రం దయచేసి డిస్సపాయింట్ చేయకండి. నా వైపు నుండి నేను అందరికీ చెప్పేది ఒక్కటే... రాసే వారికి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీకు వారి రాతలు నచ్చకపోతే, మీకు నచ్చిన వేరే స్టోరీస్ చదువుకోండి.


ఏదో కొంచెం ఖాళీ సమయం దొరికినప్పుడు... సరే ఏదో ఒకటి రాద్దాం, అందరూ చదువుతారు, మనకూ కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది కదా అని ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరి కోసం ఫ్రీగా రాస్తున్నారు. "సరే, మేము ఫ్రీగా చదవం" అనుకుంటే... మన సైట్ లోనే కొన్ని పెయిడ్ స్టోరీస్ కూడా ఉన్నాయి, వారికి మనీ ఇచ్చి అయినా మీరు చదువుకోవచ్చు. కానీ ఇలా కథలను దొంగిలించి అమ్మడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు.


టు బి ఫ్రాంక్... నేను చాలా చాలా డిస్సపాయింట్ అయ్యాను. ఎనీవే... ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ, నేను రాసిన మూడు కథలను మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ నా కథలు మీకు నచ్చకపోయి ఉంటే... మిగిలిన వేరే రచయితల కథలతో మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.



సీ యూ ఆల్... బై!
ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?( ముగిసింది )
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం ( ముగిసింది  )
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం (ముగిసింది  )
[+] 5 users Like Sunnysunnysunny's post
Like Reply


Messages In This Thread
RE: ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️..రక్త కదనరంగం❤️ - by Sunnysunnysunny - 25-07-2026, 05:40 PM



Users browsing this thread: Krish1432, Naaa7, Thejo, vinushoney, 12 Guest(s)