Thread Rating:
  • 29 Vote(s) - 3.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️ అందని జాబిలి..❤️ కోసం (రక్త కధనరంగం - 1)
కానీ సోనూ తండ్రి   రాగానే, "హే పూనమ్ , ఎక్కడున్నావు?" అని పిలిచాడు. ఆ స్వరం వినగానే, పూనమ్ మరియు సోను కాళ్ళ కింద భూమి జారిపోయినట్లు అనిపించింది. పూనమ్ కొడుకు మడ్దని బయటకు తీయగా, సోను త్వరగా తన ప్యాంటు వేసుకుని బాత్రూమ్‌లోకి పరుగెత్తాడు. పూనమ్ మోకాళ్లపై కూర్చొని తన చీరతో ముఖం తుడుచుకుంటోంది. సోను తండ్రి హాలులోకి వచ్చారు.


సోనూ తండ్రి :  ఓరి దేవుడా, ఏం చేస్తున్నావ్? నేను ఎప్పటి నుండి బెల్ కొడుతూనే ఉన్నాను, నీకు ఫోన్ కూడా చేశాను, కానీ నువ్వు ఎత్తలేదు.

పూనమ్ : అయ్యో సారీ అండి, నేను నిద్రపోతున్నాను .

సోనూ తండ్రి : నువ్వు చాలా సేపటి నుండి నిద్రపోతున్నావా? నువ్వు ప్రతిరోజూ ఉదయాన్నే లేస్తావు కదా, నేను నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను, నువ్వూ ఎత్తలేదు, సోను కూడా ఎత్తలేదు.

పూనమ్:  హ్మ్ం , అదే, నిజానికి, నిన్న రాత్రి కరెంట్ లేదు , అందుకే నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, ఉదయాన్నే నిద్రపోయాను. నా ఫోన్ సైలెంట్‌లో ఉండి ఉంటుంది. సోను కూడా నిద్రపోయి ఉంటాడు. అతను కూడా రాత్రి నిద్రపోలేదు.

సోనూ తండ్రి : సరే, సరే, ఏమీ కాదు, ఎందుకంత కంగారు పడుతున్నావ్? చూడు, నీ నుదుటి నుండి చెమట కారుతోంది.

పూనమ్: లేదు, చాలా వేడిగా ఉంది, మీరెందుకు హఠాత్తుగా ఇక్కడికి వచ్చారు? ఇంకా అత్తయ్య ఎందుకు రాలేదు? మీరిద్దరూ రావాలి కదా?

సోనూ తండ్రి : ఓహ్, నేను రాలేదు. షాపుకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, రసీదు కూడా ఇక్కడే ఇంట్లో ఉంది. ఈ సాయంత్రంలోగా పని పూర్తి చేసి తిరిగి వస్తానని అమ్మకు చెప్పాను. ఆమెను చాలా కష్టపడి ఒప్పించి వచ్చాను. ప్లీజ్ అల్మరాలోంచి మా షాపు రసీదు తీసుకురా.

పూనమ్: హ్హ సరే అండి , ఇప్పుడే తెస్తాను. ప్లీజ్ కూర్చోండి, మీరు ఏదైనా తిన్నారా. మీకోసం ఏదైనా తీసుకురానా?
 
సోనూ తండ్రి  : ఓహ్ లేదు, లేదు, నాకు అంత సమయం లేదు. ఒక్కసారి రసీదు తీసుకురా . కాఫీ చేసి ఇవ్వు చాలు

పూనమ్: సరే, అలాగే, ఇప్పుడే తెస్తాను..

సోనూ తండ్రి సోఫాలో హాయిగా కూర్చున్నారు, సోనూ మరియు పూనమ్ ఆన్ చేసి ఉంచిన T. V ఇంకా మొగుతూనే ఉండీ సాంగ్స్ వస్తూ.... సోనూ తండ్రి రిమోట్ తీసుకుని పొద్దునే వచ్చే న్యూస్ చానెల్స్ పెట్టడం మొదలు పెట్టాడు కానీ అన్నీ చానెల్స్ లో ఒకటే న్యూస్ ఫ్లాష్ అవుతుంది..
 
పూనమ్ తన భర్త కోసం కాఫీ చేయడానికి వంట గదిలో భయపడుతూ చేస్తూ ఉంది.. అప్పటికే పూనమ్ గుండె దడదడలాడుతోంది, ఈరోజు ఆమె ఒక్క క్షణం లేట్ చేసిన  సోను వాళ్ళ నాన్న వచ్చేసేవారు, ఈ ఆలోచనే ఆమె గుండెను వేగంగా కొట్టుకునేలా చేస్తోంది. సోను బాత్రూంలో నుండి ఇక వెళ్ళి కలిస్తేనే మంచింది అని , బట్టలు వేసుకుని  తన నాన్న ను కలవడానికి బయటికి వచ్చాడు..
 
సోనూ బయటికి వచ్చి వాళ్ళ నాన్న ని షాక్ అవుతూ చూస్తున్నట్లు ,, నాన్న ఎప్పుడు వచ్చావు? అమ్మమ్మ ఎక్కడ ఉంది అని అడిగాడు
 
సోనూ తండ్రి : పని పైన వచ్చారా మళ్ళీ వెళ్ళాలి , అమ్మమ్మ ఊరు లో నే ఉంది.
 
అలా ఇద్దరు ఏదో సరదా కబుర్లు చెప్పుకుంటూ T. V గురించి పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్నారు..
 
సమయం: తర్వాతి రోజు ఉదయం 10:00 గంటలు
ప్రదేశం : విజయవాడ సిటీ ( పూనమ్ ఇల్లు)
 
కానీ వంట గదిలో నుండి వాళ్ళ సంభాషణ రహస్యంగా వింటున్న పూనమ్ చెవిలో మరొక పేరు వినిపించింది.
 
“ డెత్ ఏంజెల్స్”
 [Image: 51d7fba4db7ec02c3256fe6aba730651.jpg]
న్యూస్ ఛానెల్‌లో వస్తున్న ఆ బ్రేకింగ్ న్యూస్ వినగానే పూనమ్ చేతిలోని గాజు గ్లాస్ చేజారి నేలపై పడి 'టచ్' మంటూ పగిలిపోయింది. టీ నేలపాలు కాగా, గాజు ముక్కలు హాల్ అంతా విసిరినట్లు పడ్డాయి. ఆ శబ్దానికి సోను, అతని తండ్రి ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి పూనమ్ వైపు చూశారు.
 
పూనమ్ ముఖంలో అప్పటివరకు ఉన్న కంగారు పోయి, ఒక రకమైన భయం, దిగ్భ్రాంతి ఆవహించాయి. ఆమె భర్త చేతిలో ఉన్న రిమోట్‌ను లాక్కున్నంత పని చేసి, టీవీ వాల్యూమ్ పెంచింది. టీవీ స్క్రీన్ వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయింది.
 
టీవీలో న్యూస్ యాంకర్ గొంతు మరింత గట్టిగా వినిపిస్తోంది:
 
"ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని శాసిస్తున్న అండర్‌వరల్డ్ డాన్‌ను వారి సొంత కోటలోనే అత్యంత క్రూరంగా వేటాడి చంపారు. ఘటనా స్థలంలో ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకలేదు.
 
సిటీ లో మరోసారి మారణహోమం ఐతే ఈసారి ఇది క్రౌడెడ్ ప్లేస్ అయిన రాయల్ ప్యాలెస్ థియేటర్ లో జరగడం కొసమెరుపు.
 
ఈ దాడి సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ అశోక్ మరియు అతని ఫ్యామిలీ కోసం ఏ జరిగింది అనే అనుమానాలు.. తీవ్రంగా గాయపడిన  కమిషనర్..
 
ఒక్క ఆధారం కూడా లేదు , ఒక్క పేరు తప్ప ఇది చేసిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ..
 
 ఆ పేరు “ డెత్ ఏంజెల్స్” ..
 
సరిగ్గా 20 ఏళ్ల క్రితం మన ముంబై లో వచ్చిన అదే తూఫాన్ .. ఐతే ఆమె ఎవరు?
 
పూనమ్ గుండె శరవేగంతో కొట్టుకోసాగింది. ఆ పేరు వినగానే ఆమె పాత జ్ఞాపకాలు, తను దాచాలనుకున్న ఒక భయంకరమైన రహస్యం కళ్లముందు కదలాడాయి.


టీవీ స్క్రీన్ వైపు చూస్తున్న పూనమ్ మనసులో ఆలోచనల తుఫాన్ నడుస్తోంది. 

పక్కన భర్త ఉన్నాడనే స్పృహ, కన్నకొడుకు పక్కనే నిలబడ్డాడనే నిజం... అన్నీ ఆ క్షణంలో ఆమె మెదడులోంచి చెరిగిపోయాయి.

వంటగదిలో గ్యాస్ పైన పెట్టిన టీ పొంగిపోతూ, స్టవ్ మీద పడుతున్న చురచుర శబ్దం హాల్‌లోకి వినిపిస్తోంది. 

ఆ శబ్దానికి సోను తండ్రి చిరాగ్గా, "హే పూనమ్! ఏం చేస్తున్నావ్ అసలు? న్యూస్‌లో ఏదో వస్తుంటే ఇల్లూ ఒళ్ళూ మరిచిపోయి వచ్చావ్. వెళ్లి ఆ టీ తీసుకురా, నాకు లేట్ అవుతోంది. ఏదో కొంపలు మునిగిపోయినట్లు అలా చూస్తావేంటి?" అని గద్దించాడు.
 
కానీ పూనమ్ చెవులకు ఆయన మాటలు చేరడం లేదు. ఆమె మనసును 7 ప్రశ్నలు తీవ్రంగా తొలుస్తున్నాయి:
 
1.     ఎవరు చేశారు ఈ పని? ఇది అనుష్క చేసి ఉండొచ్చు, కానీ తను ఇంత త్వరగా ఆధారాలన్నింటినీ నాశనం చేయలేదు. ఆ పద్ధతి అనుష్కది కాదు.

2.     లేకపోతే ఇది భావన చేసి ఉండొచ్చా? ఆధారాలను గాల్లో కలిపేసే కెపాసిటీ, టెక్నాలజీ భావనకి ఉంది. కానీ, ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కోసం తన ముఖాన్ని బయటపెట్టే తప్పు తను ఎప్పటికీ చేయదు. తన నియమాన్ని తను అస్సలు తప్పదు.
[Image: 38f0ed0189023f79588d14b50f6d572f.jpg]
3.     ఒకవేళ అనుష్క బ్రతికే ఉండి... ఆమె నీడ లాంటి భావన ఇదంతా కలిసి చేసి ఉండొచ్చా? కానీ, వాళ్లిద్దరూ బ్రతికే ఉంటే ఈ సురేష్ చోప్రా, మిగిలిన పెద్ద తలకాయలన్నీ ఈపాటికే శవాలై ఉండాలి. వాళ్లను ఇన్నేళ్లు బ్రతకనివ్వరు.

4.     భావన ఆ రోజే చనిపోయింది. లేకపోతే నేను ఎక్కడున్నానో కనుక్కోవడానికి ఆమెకు ఇన్ని సంవత్సరాలు పట్టేది కాదు. ప్రపంచం మొత్తం వెతికి అయినా నన్ను కనిపెట్టి  కలిసేది.

5.     ఇక అనుష్క... ఆమెను కూడా అదే రోజు చంపేశామని నా ముందే ఉన్న సెక్యూరిటీ అధికారి‌కి ఫోన్ చేసి సురేష్ చోప్రా చెప్పడం నేను స్వయంగా విన్నాను.
[Image: 52a644678921a0f014cfed2de44f3cd0.jpg]
6.     అసలు వాళ్లిద్దరి చేత నేను ప్రమాణం చేయించుకున్నాను. మళ్లీ ఈ రక్తపు నరకంలోకి అడుగుపెట్టవద్దని, పగలు-ప్రతీకారాలు వద్దని నాకు మాట ఇచ్చారు. వాళ్లు ఏం అయిన చేస్తారు,, కానీ నా పిల్లలు నా మాట మాత్రం తప్పరు!

7.     అయితే... ఇదంతా కావాలనే నన్ను బయటకు రప్పించడం కోసం ఎవరో చేస్తున్న కుట్రనా? కానీ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఎందుకు? అది కూడా... మా ముగ్గురి పుట్టినరోజు నాడే ఈ ఘోరం జరగడం ఏంటి?!
 
పూనమ్ మనసు ఇలా ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుండగా, పక్కనే ఉన్న సోనూ తండ్రి  టీవీ వైపు చూస్తూ ఈసడింపుగా అన్నాడు, "మగవాళ్లు అనుకుంటే... ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఇలా తయారయ్యారు. అసలు వీళ్లని ఎందుకు కంటారో ఏంటో!"
 
ఆ మాట అందుకుని సోను కూడా నవ్వుతూ, "అవును నాన్నా, అసలు వీళ్లు ఎవరికి పుట్టారో కూడా వీళ్లకే తెలీదు. డబ్బు కోసం ఒళ్లు అమ్ముకోవడం, లేకపోతే ఇలాంటి దారుణాలు..." అని తన మాట పూర్తి చేసే లోపే—

'ఫట్ '!!
 
ఒక బలమైన చేయి సోను చెంప పైన పడింది. ఆ దెబ్బ సామాన్యమైనది కాదు... ఒక సుత్తితో గట్టిగా బాదినట్లు సోను ముఖానికి తగిలింది. ఆ దెబ్బకు సోను ఎగిరి  హాల్లో ఉన్న టీ గ్లాస్ టేబుల్ పైన పడిపోయాడు. ఆ టేబుల్ పెద్ద శబ్దంతో పగిలి ముక్కలైంది.
 
జీవితంలో మొదటిసారి కన్న కొడుకుపై చేయి చేసుకున్నాననే బాధ పూనమ్ ముఖంలో అస్సలు లేదు. ఆమె కళ్లల్లో కేవలం టీవీలో కనిపిస్తున్న ఆ శవాలు, చిందిన రక్తం, మనసును వేధిస్తున్న ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి.
 
కొడుకు కింద పడిపోవడం చూసి సోనూ తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. "పూనమ్! అసలు ఏం చేశావ్ నువ్వు ఇప్పుడు?! సోనుని ఎందుకు కొట్టావ్? వాడు అన్నదానిలో తప్పేముంది? ఎవడో ముక్కు మొహం లేని వాళ్లకు పుట్టిన ఆ లంజ్..." అని నోరు జారేలోపే—
 
పూనమ్ చిరుతపులిలా ఒక్క ఉదుటున ముందుకు దూకి సోనూ తండ్రి గొంతును గట్టిగా పట్టుకుంది. ఆమె చేతి పట్టు ఇనుప సంకెళ్లలా బిగుసుకుపోయింది.
 
కళ్లు ఎర్రబడగా, పళ్లు కొరుకుతూ పూనమ్ గట్టిగా హెచ్చరించింది:
 
"ఇంకొక్క మాట... ఇంకొక్క మాట వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే, నీ వొంట్లో ఒక్క ముక్క కూడా ఎవరికీ దొరకదు! నరికేసి పారేస్తాను!!" అని గర్జిస్తూ సోనూ తండ్రి ని  సోఫా మీదికి బలంగా విసిరేసింది.
 
హాల్‌ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
 
ఇంతకాలం ఇంట్లో ఎంతో పద్ధతిగా, భయభక్తులతో ఉండే ఒక పల్లెటూరి కోడలు... ఈరోజు ఇలా రౌద్రరూపం దాల్చడం చూసి ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ భయంతో వణికిపోతూ, సోఫాలోనే ముడుచుకుపోయారు. 

తమ ముందు నిలబడింది పూనమ్ కాదు... మరేదో భయంకరమైన శక్తీ అని వారికి అర్థమైంది.

హాల్‌ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఇంతకాలం ఇంట్లో ఎంతో పద్ధతిగా, భయభక్తులతో ఉండే ఒక పల్లెటూరి కోడలు... ఈరోజు ఇలా రౌద్రరూపం దాల్చడం చూసి ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ భయంతో వణికిపోతూ, సోఫాలోనే ముడుచుకుపోయారు.

 
పూనమ్ వారి వైపు తీక్షణంగా చూస్తూ, "ఆడదాని గురించి ఇలాగేనా మాట్లాడేది మీరు? ఇంకొక్కసారి ఇలా నా చెవికి  వినపడితే... మీ ఇద్దరికీ అదే ఆఖరి సెకండ్!" అని హెచ్చరించింది.
 
అనంతరం ఆమె కంగారుగా, కోపంగా బయటకు నడుస్తూ, డోర్ దగ్గర ఆగి, "కార్ కీస్!" అని మాత్రమే అడిగింది.
 
భయంతో వణికిపోతున్న సోనూ తండ్రి  త్వరత్వరగా జేబులోంచి కీస్ తీసి ఇచ్చాడు. పూనమ్ వాటిని లాక్కుని వేగంగా బయటకు వెళ్ళిపోయింది. అసలు తమ తల్లికి, భార్యకు కార్ డ్రైవింగ్ వచ్చు అనే విషయమే ఆ ఇద్దరికీ తెలియదు, వారు నమ్మలేక నోళ్లప్పగించారు. సోనూ తండ్రి నెమ్మదిగా లేచి, టేబుల్ మీదున్న రశీదు తీసుకుని సైలెంట్‌గా షాపుకి వెళ్ళిపోయాడు.
 
సెక్యూరిటీ అధికారి కమీషనర్ ఆఫీసు విజయవాడ
 
పూనమ్ కార్ తీసుకుని శరవేగంతో సిటీ హెడ్ కమీషనర్ పూజ ఆఫీస్ వైపు దూసుకువెళ్లింది. ఆఫీస్ ముందు కార్ ఆపి, లోపలికి వెళ్లబోయింది. అడ్డువచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లను గట్టిగా అరుస్తూ పక్కకు నెట్టేసింది.
 
"నేను పూజను కలవాలి! నన్ను ఎవడూ ఆపడానికి ప్రయత్నించొద్దు!" అని గట్టిగా అరిచింది.
 
బయట జరుగుతున్న గొడవ విన్న కమీషనర్ పూజ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. అక్కడ నిలబడిన పూనమ్ రౌద్ర రూపాన్ని చూసి షాక్ అయింది. "పూనమ్! నువ్వు ఇక్కడ ఏంటి? సరే రా.. త్వరగా రా!" అంటూ పూజ ఆమెను తన క్యాబిన్ లోపలికి తీసుకువెళ్లింది.
 
క్యాబిన్ లోకి వెళ్లిన పూనమ్ కూర్చోకుండా నేరుగా పాయింట్ కి వచ్చింది. "పూజ! నాకు ముంబై కమీషనర్ ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి. అలాగే నేను ఒక అర్జెంట్ ఫోన్ చేసుకోవాలి, నాకు సాటిలైట్ ఫోన్ ఇవ్వు!" అని అడిగింది.
 [Image: 2790339d32db33398f9cbd44c8b3e10f.jpg]
పూనమ్‌ను అంత కోపంలో చూసిన పూజకు ఏదో చాలా సీరియస్ విషయం అని అర్థమైంది. పైగా టీవీలో వస్తున్న ఆ ముంబై మారణహోమం న్యూస్ పూజకు ముందే కొంచెం తెలుసు కాబట్టి, ఆ ముంబై కమీషనర్ అశోక్ పూనమ్‌కు బంధువు ఏమో అని భావించింది. పూజ మరేం అడగకుండా వెంటనే అశోక్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఫైల్, సాటిలైట్ ఫోన్ పూనమ్ చేతిలో పెట్టింది.
 
20 ఏళ్ల తర్వాత మోగిన సాటిలైట్ ఫోన్
 
పూనమ్ వడివడిగా సాటిలైట్ ఫోన్ లో ఒక సీక్రెట్ నెంబర్ డయల్ చేసింది. ఆ కాల్ ముంబైలో ఉన్న అండర్ వరల్డ్ రా (RAW) ఏజెంట్ హెడ్ అయిన వ్యక్తికి వెళ్ళింది. ఇన్నేళ్ల తర్వాత, అది కూడా సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత తన పర్సనల్ సాటిలైట్ ఫోన్ మ్రోగడంతో ఆ రా హెడ్ తీవ్రమైన కంగారుతో ఫోన్ ఎత్తాడు.
 
రా హెడ్: "హలో...?"
 
పూనమ్: "నేను “డెత్ ఏంజెల్” . నేను మళ్లీ ఆ లోకంలోకి రావాలని అనుకోవట్లేదు, నేనేమీ అడగాలని కూడా అనుకోవట్లేదు. నాకు ఒక్క విషయం చెప్పు... ఇదంతా ఎవరి కోసం చేశారు?"
 
రా హెడ్: (గొంతులో భారంగా శ్వాస పీల్చుకుంటూ) "నువ్వు ఎవరి కోసం అయితే... అంత పెద్ద యుద్ధంలో కూడా ఒకే ఒక్కడిని చంపకుండా వదిలేశావో ... ఆమె కోసమే!"
 
'ఆమె కోసమే' అనే మాట వినగానే పూనమ్‌కు 20 ఏళ్ల క్రితం ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆ భయంకరమైన రాత్రి, ఆ చివరి సెకను కళ్లముందు కదలాడాయి.
 
ది ఫ్లాష్‌బ్యాక్: ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ (20 ఏళ్ల క్రితం)

సమయం: రాత్రి 11:30 గంటలు
వాతావరణం: భారీ వర్షం, ఉరుములు, మెరుపులు
 
స్టేషన్ మొత్తం ప్రయాణికుల రద్దీతో ఉంది. కానీ ఆ రద్దీ వెనుక దాదాపు 50 మంది సురేష్ చోప్రా పంపిన రౌడీలు, డీఎస్పీ ముఠా సాదాసీదా దుస్తుల్లో నక్కి ఉన్నారు. అనుష్కను ఎలాగైనా ప్రాణాలతో లేదా శవంగా పట్టుకోవాలన్నది వారి ప్లాన్.
 
పూనమ్ అనుష్క చేయి పట్టుకుని వేగంగా ప్లాట్‌ఫారమ్ వైపు నడుస్తోంది. అప్పుడే విశాకపట్నం  వెళ్లే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కదలడం ప్రారంభించింది.
 
పూనమ్: (అనుష్కను ట్రైన్ డోర్ దగ్గరకు నెడుతూ) "అనుష్క! వెళ్ళు... వెనక్కి తిరిగి చూడకు. ఈ ట్రైన్ ఎక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో!"
 
అనుష్క: (కన్నీళ్లతో పూనమ్ చేయి పట్టుకుని) "లేదు అమ్మ ! నిన్ను ఈ నరకంలో ఒంటరిగా వదిలి నేను వెళ్లను. వాళ్లు నిన్ను చంపేస్తారు!"
 [Image: b923b3a9a8587e78d30b0a87f73dcf0a.jpg]
పూనమ్: (తీవ్రమైన గొంతుతో) "నాకు ఏం కాదు! నువ్వు బ్రతికి ఉంటేనే మన ఆశయం బ్రతుకుతుంది. భావన చేసిన త్యాగం గుర్తు తెచ్చుకో. వెళ్ళు! అని అనుష్క కడుపులో పెరుగుతున్న బిడ్డ పైన చెయ్యి పెట్టి బిడ్డ జాగ్రత్త అనూ అంది"
 [Image: 01fe86f5b878cfaf7eca36558371780b.jpg]
పూనమ్ బలవంతంగా అనుష్కను కదులుతున్న ట్రైన్ ఎక్కించింది. అనుష్క ట్రైన్ ఎక్కడం చూసిన ముఠా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఒక పక్క రౌడీలు, మరోపక్క తుపాకులతో సెక్యూరిటీ ఆఫీసర్లు ట్రైన్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు.
 
ప్లాట్‌ఫారమ్ పై పూనమ్ రౌద్రరూపం
 
ట్రైన్ వైపు దూసుకుపోతున్న రౌడీలకు అడ్డంగా పూనమ్ నిలబడింది. లాంగ్ కోట్ లోపల దాచిన రెండు లాంగ్ మిలిటరీ నైఫ్స్ (కత్తులను) బయటకు తీసింది. మెరుపుల వెలుతురులో ఆ కత్తులు మెరిశాయి.
 
రౌడీ గ్యాంగ్ లీడర్: "ఏయ్ అమ్మాయ్! అడ్డు తప్పుకో, లేదంటే ఇక్కడే నీ పీక కోసేస్తాం!"
 
పూనమ్: (చల్లటి చూపులతో, క్రూరమైన నవ్వుతో) "నా ముందుకు రావచ్చు... కానీ వెనక్కి వెళ్లేటప్పుడు శవాలుగా మాత్రమే వెళ్తారు!"
 
ఒక్కసారిగా ఐదుగురు రౌడీలు పూనమ్‌పైకి దూకారు. పూనమ్ గాల్లోకి లేచి ఒకడి గొంతులో కత్తి దింపింది. రక్తం ఫౌంటెన్‌లా చిమ్మింది. క్షణాల వ్యవధిలో ప్లాట్‌ఫారమ్ యుద్ధభూమిగా మారింది.
 [Image: edc8b1502bae4922516dea2b18195ad1.jpg]
ఒకడు వెనుక నుంచి కట్టెతో కొట్టబోతుంటే, పూనమ్ వంగి, వాడి కాలును కత్తితో నరికి, కింద పడేశాక గుండెల్లోకి కత్తి దించింది.
 
మరో ముగ్గురు కత్తులతో దాడి చేయగా, వారి దాడులను చాకచక్యంగా తప్పుకుంటూ, ఒకడి చేతిని నరికి, ఆ కత్తితోనే ఇంకొకడి పొట్ట చీల్చేసింది.
 
స్టేషన్ లోని ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ అటు ఇటు పరుగులు తీశారు. వర్షం నీరు, చంపబడిన రౌడీల రక్తం కలిసి ప్లాట్‌ఫారమ్ అంతా ఎర్రగా మారిపోయింది. దాదాపు 30 మంది రౌడీలను పూనమ్ ఒంటరిగా, అత్యంత క్రూరంగా నరికి పారేసింది. ఎక్కడా ఆమె వేగం తగ్గలేదు, కళ్లల్లో కరుణ లేదు.
 
డీఎస్పీ ప్రతాప్‌తో తలపడటం
 
మిగిలిన రౌడీలు పూనమ్ రౌద్రరూపం చూసి వెనక్కి పారిపోతుండగా, సురేష్ చోప్రా నమ్మిన బంటు, అవినీతి అధికారి అయిన డీఎస్పీ తన సెక్యూరిటీ అధికారి బలగంతో అక్కడికి వచ్చాడు.
 
డీఎస్పీ : (గన్ పూనమ్ వైపు గురి చేసి) "షూట్ హర్! కాల్చేయండి!"
 
కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు ట్రిగ్గర్ నొక్కేలోపే, పూనమ్ ప్లాట్‌ఫారమ్ పైన ఉన్న ఐరన్ పిల్లర్ చాటుకి దూకింది. కరెంట్ బోర్డ్ వైపు ఒక కత్తిని బలంగా విసిరింది. బోర్డ్ పగిలి స్టేషన్ అంతా చీకటిమయమైంది. ఆ చీకట్లో కేవలం సెక్యూరిటీ ఆఫీసర్ల గన్ ఫైరింగ్ శబ్దాలు, పూనమ్ కత్తి దెబ్బలకు వాళ్లు వేసే ఆర్తనాదాలు మాత్రమే వినిపించాయి.
 
కేవలం రెండు నిమిషాల్లో మిగిలిన సెక్యూరిటీ ఆఫీసర్లందరినీ హతమార్చి, డీఎస్పీ  వెనుక ప్రత్యక్షమైంది పూనమ్. ఆమె లాంగ్ కోట్ అంతా రక్తం ముద్దయింది.
 [Image: 158d25aaa748b3efced8b98d41b2502d.jpg]
పూనమ్ డీఎస్పీ  కాళ్లపై కత్తితో బలంగా పొడిచింది. "అఆఆహ్!" అని అరుస్తూ  మోకాళ్లపై కింద పడిపోయాడు. పూనమ్ అతని గొంతుపై పదునైన కత్తి పెట్టి, గట్టిగా నొక్కింది. చర్మం తెగి రక్తం కారడం ప్రారంభమైంది.
 
అదే క్షణంలో... నేలపై పడిపోయిన డీఎస్పీ  ఫోన్ మోగింది. అందులోంచి సురేష్ చోప్రా గొంతు స్పీకర్‌పై స్పష్టంగా వినిపించింది.
 
సురేష్ చోప్రా (ఫోన్ లో): "హలో ! పని పూర్తయింది. అనుష్క ఎక్కిన ట్రైన్‌ను నెక్స్ట్ స్టేషన్ లోనే మా వాళ్లు ఆపేశారు. అనుష్కను అక్కడే చంపేశారు! ఇక మిగిలింది ఆ పూనమ్ ఒక్కతే. ఆమెను ఎన్‌కౌంటర్ చెయ్. శవం కూడా దొరక్కుండా కాల్చేయ్!"
 
ఆ మాట వినగానే పూనమ్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. "అనుష్క చనిపోయిందా?!" అన్న ఆలోచన ఆమె గుండెను పిండేసింది. నరనరాల్లో పగ, కసి పూనల్లా ఉప్పొంగాయి.
 
పూనమ్: (కళ్లు ఎర్రబడి, ఏడుస్తూనే భయంకరమైన కోపంతో) "సురేష్ చోప్రా! నా అనుష్కను చంపావా... నిన్ను, నీ వెనుక ఉన్న సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా! మొదట వీడితోనే స్టార్ట్ చేస్తా!"
పూనమ్ డీఎస్పీ  తల నరకడానికి కత్తిని పైకెత్తింది. ఆ తర్వాతి సెకనులో డీఎస్పీ తల తెగి పడాల్సింది. కానీ...
 
ఆ చివరి సెకను: మనసును కదిలించిన పిలుపు
 
సరిగ్గా పూనమ్ కత్తిని కిందకి దించే లోపు, నేలపై పడి ఉన్న డీఎస్పీ ఫోన్ స్క్రీన్ వెలిగింది. దానిపై ఒక చిన్న పాప అమాయకంగా నవ్వుతున్న ఫోటో ఉంది. చావు నోట్లో ఉన్న , డీఎస్పీ ఆ ఫోటోను చూసి కన్నీళ్లతో నవ్వుతూ స్పీకర్ ఆన్ చేశాడు.
 
ఫోన్ లోంచి ఒక 4 ఏళ్ల పాప ముద్దు ముద్దు గొంతు వినిపించింది:
 
పాప : "నాన్నా... త్వరగా రావా? ఈ ఆంటీ నన్ను బొమ్మలు చూడనివ్వట్లేదు..."
 
డీఎస్పీ : (గొంతులో వణుకును దాచుకుంటూ, ఏడుస్తూ) "వస్తున్నానమ్మా... వస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు..."
 
పాప : "నాన్నా! వచ్చేటప్పుడు నాకు బోలెడు చాక్లెట్స్ కావాలి. ఇంక రాత్రి నాకు బోలెడు కబుర్లు చెప్పాలి ఈరోజు... సరేనా నాన్నా?"
 
ఆ చిన్నారి ముద్దు మాటలు, ఆ తండ్రి కళ్లలోని చావు భయం పూనమ్ చేతిని ఆపేశాయి. ఎన్నో శవాలను చూసిన ఆ కళ్లు, ఆ పాప మాటలకు కరిగిపోయాయి. తను నేర్చుకున్న విద్య, తనకున్న నియమాలు...
 
ఒక పాపను అనాథను చేయడానికి ఒప్పుకోలేదు. పూనమ్ చేతిలోని కత్తి 'టాంగ్' మంటూ కింద పడిపోయింది.
 
అదే సమయంలో, అక్కడికి గాయపడిన పూనమ్‌ను కాపాడటానికి అండర్‌వరల్డ్ రా (RAW) ఏజెంట్ హెడ్ వచ్చాడు. పూనమ్ స్పృహ తప్పి కింద పడుతుండగా ఆయనే పట్టుకున్నాడు.
 
రా ఏజెంట్ హెడ్: "పూనమ్!  కూడా ఒక రా (RAW) ఏజెంట్. అతని భార్యను సురేష్ చోప్రా గ్యాంగ్ దారుణంగా చంపేసింది. ఇప్పుడు  మాట వినకపోతే అతని కూతురు అలేఖ్యను కూడా చంపేస్తామని బెదిరించారు. అందుకే అతను ఇదంతా చేయాల్సి వచ్చింది."
 
ఆ తర్వాత రా ఏజెంట్ హెడ్  వైపు తిరిగి, "! సురేష్ చోప్రాకి ఫోన్ చేసి... పూనమ్ కూడా చనిపోయిందని, ఆమె చనిపోయినట్లు అన్ని ఆధారాలు నాశనం చేశానని చెప్పు. నిన్ను, నీ కూతురిని నేను కాపాడుతా" అని చెప్పి పూనమ్‌ను అక్కడి నుండి రక్షించి తీసుకువెళ్లిపోయాడు.
 
వర్తమానం (Present Day)
వర్తమానం –  ఉచ్చు (The Trap)
 
గతం లోంచి బయటకు వచ్చిన పూనమ్, సాటిలైట్ ఫోన్ లో రా ఏజెంట్ హెడ్‌తో మాట్లాడటం కొనసాగించింది.
 
పూనమ్: "అలేఖ్య...?"
 
[Image: 3b633fd9f56592925208e2641410f55a.jpg]
 రా ఏజెంట్ హెడ్: "అవును, ఆమె. ఆ ఘటన జరిగిన వెంటనే ఆ డీఎస్పీని కూడా చంపేశారు. అదే రోజు తల్లిదండ్రులు లేని ఆ పాపను, అతని స్నేహితుడైన అశోక్ (ప్రస్తుత ముంబై కమీషనర్) దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉంచాను."
 
పూనమ్: "నా ప్రాణం అనుష్క, లేదా భావన... ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా?"
 
 రా ఏజెంట్ హెడ్: "అలాంటిది ఏమీ లేదు పూనమ్. కానీ ఇదంతా నిన్ను బయటకు రప్పించడం కోసం పన్నిన ఒక పెద్ద ఉచ్చు (Trap) అని మాత్రం తెలుసు."
 
 పూనమ్: "సరే, నేను ఉంటాను. మళ్లీ నా కోసం వెతకవద్దు." పూనమ్ ఫోన్ పెట్టేసింది.
 
ఈ లోపు పూజ సేకరించిన ముంబై కమీషనర్ అశోక్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఫైల్ పూనమ్‌కు ఇచ్చింది. వాటిని తీసుకుని పూనమ్ అత్యంత గంభీరమైన, ప్రమాదకరమైన చూపులతో ఇంటికి తిరిగి వచ్చేసింది.
 
పూనమ్ ఫోన్ పెట్టేసి, పూజ ఇచ్చిన ముంబై కమిషనర్ అశోక్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్న ఫైల్‌ను తీసుకుని కార్‌లో ఇంటికి తిరుగుప్రయాణమైంది. ఆమె మనసంతా ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ముంబై రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆ భీభత్సమైన రాత్రి చుట్టూనే తిరుగుతోంది.
 
తన ప్రాణాలకంటే మిన్నగా ప్రేమించిన అనుష్కను కాపాడుకోవడం కోసం పూనమ్ ఒంటరి పోరాటం చేసిన ఆ ఘోర మారణకాండ...
 
కార్ డ్రైవ్ చేస్తూ ఫ్లాష్‌బ్యాక్ నుంచి బయటకు వచ్చిన పూనమ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కార్ స్టీరింగ్ ని గట్టిగా పట్టుకుంది.
 
"అంటే... అనుష్క, భావన ఇద్దరూ ఆ రోజే చనిపోయారు. కానీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత, మా ముగ్గురి పుట్టినరోజు నాడే ఆ 'డెత్ ఏంజెల్' ముంబైలో ఎందుకు ఊచకోత కోసింది? ఆ ఇంటర్నేషనల్ హ్యాకర్ ఎవరు?
 
నన్ను బయటకు రప్పించడానికి ఇంత పెద్ద ఉచ్చు (Trap) పన్నింది ఎవరు?"
 
పూనమ్ కళ్లలో పాత 'డెత్ ఏంజెల్' మళ్లీ మేల్కొంది. కార్ వేగాన్ని పెంచుతూ ఆమె మనసులో అనుకుంది,
 [Image: 1492de7e848b877c098d7da7ff13b553.jpg]
"నన్ను రప్పించాలనుకున్నది ఎవరో కానీ... వాళ్లు కోరుకున్న యుద్ధాన్ని ఇవ్వడానికి నేను సిద్ధం!"
 
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
Like


Messages In This Thread
RE: అందని జాబిలి.. అమ్మ❤️❤️? - by Sunnysunnysunny - 04-07-2026, 11:25 AM



Users browsing this thread: 2 Guest(s)