25-06-2026, 12:56 PM
(This post was last modified: 25-06-2026, 12:58 PM by Sunnysunnysunny. Edited 1 time in total. Edited 1 time in total.)
హలో!!! ఎదురు చూస్తున్నందుకు థాంక్యు అందరికీ ... ఈరోజు 2 పెద్ద అప్డేట్లు ఉండబోతున్నాయి... మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా....
2 గంటలకు మొదటి అప్డేట్ పోస్ట్ చేయబడుతుంది. తరువాత అప్డేట్ నైట్ పోస్ట్ చేస్తాను.
నా మరొక కధ " కన్నతల్లి కన్నీటి సాక్షిగా " అప్డేట్ చేయడం జరిగింది. మీకు నచ్చితే ఒక్కసారి చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి..
ఒకో పోస్ట్ ని కనీసం 1500 నుండి 2000 మంది వరకు చూస్తున్నారు.. కానీ ఆ పోస్ట్ కి సంబందించి లైక్ కానీ కామెంట్ కానీ 10 ఉంది 20 మంది మాత్రమే స్పందిస్తారు.... నాకు అదే అర్ధం కాదు...
ఈ రోజు నన్ను మొదటి నుండి సపోర్ట్ చేస్తూ , తప్పులను తెలియచేస్తూ ఉండే ఒక స్నేహితుడు అడిగాడు ..... ఏంటి బ్రో అంత కష్టపడి నువ్వు మూడు కధలు రాస్తున్నావు కనీస స్పందన లేకుండా నీకు నువ్వు మరియు ఆ 10, 20 మంది కోసం అంత అంకితమైన అప్డేట్ లు అవసరం లేదు కాలిగా ఉన్నప్పుడే రాసుకో .. లేకపోతే ఎలాగో కధలు వస్తూనే ఉంటాయి అందరిలా చదువుకుని కామ్ గా ఉండండి అని చెప్పాడు..
నేను అతనికి టెలిగ్రాం లో ఏ రిప్లయ్ ఇవ్వలేకపోయాను..... ఎలాగో నాకు రాయడం నచ్చింది ,,, మొదలు ఐతే పెట్టాను .. కచ్చితంగా వాటిని పూర్తి చేశాకే తరువాత నిర్ణయం తీసుకుంటా..
ఈ సైటు అడ్మిన్ సరిత్ గారు చాలా హెల్ప్ చేశారు , నేను వారికి ఒక ప్రామిస్ చేశాను ,, సో .. ....... నేను రాసిన కధ ఒక్కరికి అయిన నచ్చి వాళ్ళు ఫ్రీ టైమ్ లో సైటు కి వచ్చాక చదివి హ్యాపీ గా ఫీల్ ఐతే చాలు...
ఏ సారీ బ్రదర్ నేను నిన్ను తప్పు అని చెప్పట్లేదు కానీ మొదలు పెట్టాను కధ చదివే రెగ్యులర్ రీడర్స్ కనీసం ఒక్కరు అయిన డెయిలీ నేను ఏం అయిన అప్డేట్ చేశానా లేదా అని ఎదురుచూస్తారు.. వాళ్ళ కోసం అయిన పూర్తి చేస్తాను ... కొంత మంది రచయితలు మధ్యలో ఆపేస్తారు వాళ్ళ లిస్ట్ లో నా పేరు ఐతే ఉండాలి అనుకోవట్లేదు.....
మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా కధ కోసం చదివితే పూర్తిగా చదివేశం అనే సెల్ఫ్ హ్యాపీనెస్ ఉండేలా ఐతే కధని పూర్తి చేస్తాను...
థాంక్యు ఫర్ యువర్ అడ్వైస్ బ్రదర్ .....

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)