28-05-2026, 06:23 PM
ముంబై వీధులు... మోడువారిన కన్నపేగు!
ఉదయం ఏడు గంటలయింది. అప్పటికే నా నిద్ర కరవైపోయింది. మనసంతా ముంబై ప్రయాణం మీదే ఉంది. త్వరత్వరగా స్నానం ముగించి, కాస్తో కూస్తో తిన్నాననిపించి, నానమ్మ దగ్గరికి వెళ్లాను. ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. నానమ్మ నేను వెళ్ళి వస్తాను నువ్వు జాగ్రత్త అత్తయ్య కూడా వాస్తు ఉంటారు నేను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను.. ఊరి నుండి అత్తయ్య వస్తోందని తెలియడంతో నానమ్మ గురించి మనసులో కాస్త ఆందోళన తగ్గింది. నా రైలు పది గంటలకు. సమయానికే స్టేషన్‌కు చేరుకుని సీట్లో కూర్చున్నాను. రైలు కదిలి వేగం పుంజుకుంటుంటే, నా గుండె వేగం కూడా పెరిగింది.
ఇప్పుడు నేను 24 ఏళ్ల క్రితం దూరమైన నా కన్నతల్లిని కలవడానికి వెళ్తున్నాను. ట్రైన్ కిటికీలోంచి బయటకు చూస్తున్నా నా ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పుడు అమ్మ ఎలా ఉంటుంది? పెళ్లి ఫోటోలో చూసిన ఆ దేవదూత లాంటి రూపం ఇంకా అలాగే ఉందా? ఆమెకు ఇప్పుడు నలభై ఏళ్లు దాటి ఉంటాయి... వయసు ప్రభావం వల్ల కాస్త బరువు పెరిగిందా? ముఖంలో ముడతలు వచ్చాయా?ఇంకా తన పిల్లలు అసలు మా అమ్మ తో మాట్లాడానిస్తార? అసలు నన్ను చూడగానే గుర్తుపడుతుందా? ఇలాంటి ఎన్నో వింత వింత ఆలోచనలు నా బుర్రను తొలిచేస్తున్నాయి. ప్రయాణం చాలా సుదీర్ఘంగా అనిపించింది. ఈ ఆలోచనల నుండి కాస్త ఉపశమనం కోసం, సమయం త్వరగా గడిచిపోవాలని కళ్లు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను.
సుమారు 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత... రైలు ముంబై స్టేషన్‌లో ఆగింది. ఆ అపరిచిత నగరం, ఎటు చూసినా జనాల రద్దీ. ఒక ఆటో మాట్లాడుకుని, నానమ్మ ఇచ్చిన పాత చిరునామా ఉన్న ఒక సొసైటీ వీధికి చేరుకున్నాను. అక్కడ వరుసగా ఇళ్లు ఉన్నాయి. కానీ, అందులో భావన అనే పేరు గల ఇల్లు ఏదో నాకు అర్థం కాలేదు. కాసేపు వెతికిన తర్వాత, అక్కడ నిలబడి ఉన్న ఒక మధ్యవయస్కురాలైన మహిళను అడిగాను.
"నమస్తే అండీ... ఇక్కడ భావన గారు ఎక్కడ ఉంటారో చెప్పగలరా?"
"ఓ... ఆ కాలేజ్ టీచరా! అవును, ఆవిడ ఇక్కడే ఉండేవారు. ఆ ఎదురుగా కనిపిస్తున్న ఇంట్లోనే ఉండేది..." ఆవిడ సమాధానం ఇచ్చింది.
కానీ ఆవిడ మాటల్లో 'ఉండేవారు', 'ఉండేది' అనే పదాలు వినగానే నా గుండె ఝల్లుమంది. "ఉండేదా? అంటే... ఆవిడ ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదా అండీ?" ఆందోళనగా అడిగాను.
"లేదమ్మా... ఒక ఐదేళ్ల క్రితమే ఆవిడ ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, అప్పటి నుండి ఆవిడ ఇక్కడ ఉండటం లేదు."
ఆ మాట వినగానే నా ఆశలన్నీ అడుగంటిపోయాయి. నా కాళ్లల్లో సత్తా పోయినట్లయింది. ఇంత దూరం వచ్చి కూడా అమ్మను మళ్లీ ఎప్పటికీ కలుసుకోలేనేమో అన్న నిరాశ నన్ను ఆవహించింది. గొంతు పెగల్చుకుంటూ, "ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉంటుందో మీకు ఏమైనా తెలుసా అండీ? ప్లీజ్ చెప్పండి..." అని బతిమాలినట్లు అడిగాను.
"ఆ... తెలుసు. ఆవిడ ఇప్పుడు ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న గాందీ చౌక్‌లో ఉంటారు. అక్కడ చిన్న పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ జీవనం సాగిస్తున్నారు, ఇక్కడ నుండి ఈ సొసైటీ పిల్లలు వెళ్తారు " అని చెప్పింది.
ఆ మాట వినగానే నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అడ్రస్ దొరికింది! అమ్మ ఇంకా ఈ నగరంలోనే ఉంది. "చాలా ధన్యవాదాలు అండీ..." అన్నాను కృతజ్ఞతగా.
కానీ ఆ మహిళ నన్ను అనుమానంగా చూస్తూ, "కానీ బాబూ... నువ్వు ఎవరు? నిన్ను ఈ సొసైటీ వీధిలో ఎప్పుడూ చూడలేదు. ఆవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు?" అంది.
నా నిజమైన గుర్తింపును అప్పుడే బయటపెట్టడం ఇష్టం లేక, "నేను ఆవిడకు దూరపు బంధువుని అండీ. ఒక పని మీద ముంబై వచ్చాను, ఎలాగో వచ్చాను కదా అని ఒకసారి కలిసి వెళ్దామని..." అని అబద్ధం చెప్పి, ఆవిడకు మరోసారి నమస్కరించి అక్కడి నుండి బయలుదేరాను.
రాత్రి దాదాపు ఎనిమిది గంటలయింది. చీకటి పడింది, ముంబై వీధుల్లో లైట్లు వెలిగావు. వెతుక్కుంటూ చివరకు ఆ గాందీ చౌక్‌లోని ఒక రెండంతస్తుల ఇంటి ముందుకు చేరుకున్నాను. నా మనసులో చెప్పలేనంత భయం, ఆందోళన మొదలయ్యాయి. 24 ఏళ్ల తర్వాత నా కన్నతల్లితో నా మొదటి ముఖాముఖి ఇది. తలుపు తట్టగానే నేను నీ కొడుకునని నేరుగా చెప్పేయాలా? చెబితే ఆవిడ నన్ను నమ్ముతుందా? నన్ను అంగీకరిస్తుందా? లేదా ఇన్నాళ్లూ తనను దూరం పెట్టినందుకు నన్ను అసహ్యించుకుంటుందా? నా ప్రశ్నలన్నింటికీ సమాధానం 'లేదు' అనే వస్తుందేమోనని భయం వేసింది.
కానీ గుండె నిండా ధైర్యం కూడగట్టుకుని, వణుకుతున్న చేత్తో డోర్ బెల్ కొట్టాను. రెండు, మూడు సార్లు బెల్ నొక్కిన తర్వాత... లోపల అడుగుల శబ్దం వినిపించింది. తాళం తెరుచుకునే శబ్దం... మెల్లగా తలుపు తెరుచుకుంది.
నా కళ్లు ఒక్కసారిగా స్తంభించిపోయాయి.
![[Image: 8b62c558856e85465e32920519c8595e.jpg]](https://i.pinimg.com/originals/8b/62/c5/8b62c558856e85465e32920519c8595e.jpg)
ఎదురుగా ఒక దేవదూత నిలబడి ఉంది. వయసు మారినా, ఆ ముఖంలో ఉన్న పవిత్రత, ఆ ప్రశాంతత ఏమాత్రం మారలేదు. అవును... ఆమె నా అమ్మ! పాత ఆల్బమ్‌లో చూసిన ఆ కళ్లే... నన్ను మంత్రముగ్ధులను చేసే శ్వాస ఆగినంత పని చేసే కళ్లు! ఆమె ఒక అందమైన చీర కట్టుకుని ఉంది. ఆమె జుట్టు ఒక పక్కకు ఒరిగి ఉంది. వయసు పైబడినప్పటికీ, ఆమె దేహసౌష్టవంలో ఒక హుందాతనం, ఒక గౌరవప్రదమైన అందం అలాగే ఉన్నాయి.
నేను రెప్ప వేయడం మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాను. లోపల కన్నపేగు గట్టిగా కొట్టుకుంటోంది. ఆ సమయంలో నా మనసులో కొడుకుగా అమితమైన భావోద్వేగం, కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నా ఇన్నాళ్ల నిరీక్షణకు రూపం ఆ కళ్ల ముందే నిలబడి ఉంది. కానీ, నా నోటి వెంట మాట రావడం లేదు...
ఆమె నన్ను అపరిచితుడిలా చూస్తూ, "ఎవరు కావాలి బాబూ?" అని అడిగింది. అమృతం లాంటి ఆ కన్నతల్లి గొంతు 24 ఏళ్ల తర్వాత నా చెవుల్లో పడింది... కానీ నా నోట మాట రాలేదు. నా కళ్లు మాత్రం ఆమె రూపం నుండి పక్కకు తప్పుకోలేకపోతున్నాయి.
కాలం 24 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. నిన్న రాత్రి పాత ఆల్బమ్‌లో పెళ్లి కూతురిగా చూసిన ఆ ముఖమే... ఏమాత్రం మార్పు లేకుండా నా కళ్ల ముందే నిలిచింది. నలభై ఏళ్లు దాటినా, ఆమె సౌందర్యం రవ్వంతైనా చెదరలేదు సరే కదా, వయసుతో పాటు ఆ రూపంలో ఒక విలక్షణమైన హుందాతనం, దివ్యత్వం తోడయ్యాయి. పెళ్లి నాటి ఆ తెల్లని ఛాయ, మచ్చలేని ఆ ముఖవర్చస్సు ఇప్పటికీ అలాగే మెరిసిపోతున్నాయి.
ఆమె కట్టుకున్న చీర, ఆమె దేహసౌష్టవానికి చక్కగా నప్పింది. ఒక పక్కకు ఒత్తుగా దువ్వి జారవిడిచిన ఆమె తలకట్టు, ఆ విశాలమైన నుదురు ఆమెను ఒక విద్యావంతురాలైన గురువుగా, అంతకన్నా మిన్నగా ఒక పవిత్రమైన మూర్తిగా చూపిస్తున్నాయి. ఫోటోలో నన్ను మంత్రముగ్ధులను చేసిన ఆ పెద్ద కళ్లు... ఇప్పుడు నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఆ కళ్లల్లో ఒక నిగూఢమైన నిశ్శబ్దం, ఇన్నాళ్లూ కన్నబిడ్డకు దూరమైన లోతైన వేదన నిండి ఉన్నాయి.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో శారీరక మార్పులు రావడం సహజం. కానీ నా అమ్మ మాత్రం ఇప్పటికీ అదే చక్కటి ఆకృతితో, పెళ్లి నాటి ఆ దేవదూత రూపంతోనే ఉంది. ఆమెను అలా చూస్తుంటే నా గుండెల్లో ఒక వైపు కొడుకుగా అమితమైన గర్వం, మరోవైపు ఇన్నాళ్లూ ఈమెను 'చెడ్డది' అని భావించినందుకు తీవ్రమైన పశ్చాత్తాపం నన్ను ఉపిరి సలపనివ్వకుండా చేశాయి.
ఆమె పెదవులపై ఒక చిన్న ప్రశ్నార్థకమైన నవ్వు వెలిగింది. "బాబూ... ఎవరి కోసం వెతుకుతున్నారు?" అని ఆవిడ మళ్లీ అడిగింది.
ఆ క్షణమే... నా కళ్లల్లో ఆపుకుందామన్నా ఆగని కన్నీటి పొరలు నన్ను కమ్మేశాయి. లోపల కన్నపేగు గట్టిగా కొట్టుకుంటోంది, "అమ్మా... నేనే నీ విజయ్‌ని..." అని గట్టిగా అరిచి ఆమె పాదాల మీద పడిపోవాలన్నంత ఆరాటం నాలో మొదలైంది.
ఒక అపరిచిత బంధం... కళ్ల ముందే కన్నతల్లి!
నేను గొంతు పెగల్చుకుని, "అమ్మా..నా పేరు విజయ్ నేనే నీ..." అని నా పేరు చెప్పి, నేనే నీ కొడుకునని పరిచయం చేసుకునే లోపే, ఆమె నా చేతిలో ఉన్న బ్యాగును, నా కళ్లల్లోని కంగారును గమనించింది. నేను బయట గేటుకు వేలాడుతున్న 'టూ-లెట్' బోర్డు చూసి వచ్చానని ఆమె అనుకుంది.
అమ్మ - ముఖంలో ఒక ప్రొఫెషనల్ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, "చూడు నాయనా... నేను బయట కూడా ఒక బోర్డు పెట్టాను. ఇక్కడ పై అంతస్తులో ఒకే ఒక్క గది ఖాళీగా ఉంది. అద్దె వివరాలు కూడా అందులోనే రాసి ఉన్నాయి. నీకు ఇష్టమైతే వచ్చి ఉండొచ్చు... మిగతాది నీ ఇష్టం," అంది.
నేను ఆమె మాటలకు అస్సలు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నా కళ్లు అప్పటికే ఆమె రూపంలోనే చిక్కుకుపోయాయి. పెళ్లి ఆల్బమ్‌లో చూసిన ఆ దేవదూత... 24 ఏళ్ల తర్వాత కూడా అంతే నిగారైన అందంతో నా కళ్ల ముందు నిలబడింది. 45 ఏళ్లు దాటినా, వయసు ఆమె దేహాన్ని తాకడానికి భయపడినట్లుంది. తన ఆరోగ్యాన్ని, శరీరాకృతిని ఆమె అంత బాగా కాపాడుకుంది. ఆమె కట్టుకున్న కాటన్ చీర, ఆమె హుందాతనం ఆమెను ఒక గౌరవప్రదమైన ఉపాధ్యాయురాలిగా చూపిస్తున్నాయి.
అమ్మ నేను అలా సమాధానం చెప్పకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేసరికి, ఆమె గొంతు కొద్దిగా పెంచి, "ఏయ్... ఏదైనా చెప్పు!" అంది.
ఆమెను అంత దగ్గరగా చూస్తున్నందుకు లోపల ఎంత సంతోషంగా ఉందో, అంతకంటే ఎక్కువ భయంతో నా చేతులు, కాళ్ళు వణికిపోతున్నాయి. గుండె దడదడలాడుతోంది. ఒక్క ముక్క మాట్లాడటం కూడా హిమాలయ పర్వతం ఎక్కినంత కష్టంగా అనిపించింది.
నేను - ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని, "అవును.. అవును.. క్షమించండి" అని నత్తిగా అన్నాను.
అమ్మ - ఆమె నన్ను తేరిపార చూస్తూ, "మళ్లీ చెబుతున్నాను... అక్కడ బోర్డు మీద రూల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకే ఒక్క గది ఉంది, అద్దె కూడా అంతే ఉంటుంది" అంది.
నేను మెల్లగా నా దృష్టిని ఆ బోర్డు వైపు తిప్పాను. ఆ అద్దె వివరాలు, బోర్డు రాసిన శైలి చూస్తే ఇక్కడికి చదువుకునే విద్యార్థులు ఎక్కువగా వస్తుంటారని అర్థమైంది. అప్పుడే నా బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఆ విషయం అమ్మకు చెప్పడానికి నాకు భయంగా ఉంది. నేను ఆమె కొడుకునని ఇప్పుడు నేరుగా చెబితే ఆమె నన్ను నమ్ముతుందో లేదో, అసలు ఇంట్లోకి రానిస్తుందో లేదో తెలీదు. అదే ఈ గదిలో అద్దెకు దిగితే... అమ్మకు అపవాదు రాకుండా, ఆమెకు దగ్గరగా ఉంటూనే నిజం నిరూపించుకోవచ్చు. పైగా ముంబై లాంటి మహానగరంలో బయట రూమ్ కావాలంటే ఈ అద్దెకు ఒక వారం కూడా ఉండలేను. బహుశా ఇదే సరైన అవకాశం అనిపించింది ఈ సాకుతో ఇక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కోవచ్చు.
నేను- అవును... అవును... నాకేమీ అభ్యంతరం లేదు... నేను ఉంటాను... అన్నాను వెంటనే.
అమ్మ- నా నిర్ణయం విన్నాక ఆమె ముఖం కొద్దిగా ప్రశాంతపడింది. "సరే... కాలేజీ చదువు కోసం వచ్చావా?" అని అడిగింది.
నేను- "లేదు ఆంటీ... ఇంజనీరింగ్ పూర్తయింది. ఉద్యోగం వెతుక్కోవడానికి ముంబై వచ్చాను. అందుకే..." అమ్మ- "సరే మంచిది. కానీ ఇక్కడ వన్ మంత్ అడ్వాన్స్ డబ్బులు ముందుగా ఇవ్వాలి, మిగిలినది తర్వాత ఇవ్వవచ్చు."
నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా జేబులోంచి వణుకుతున్న చేతులతో డబ్బులు తీసి, లెక్కబెట్టి ఆమె చేతిలో పెట్టాను. నా చేతి వేళ్లు ఆమె అరచేతిని తాకినప్పుడు నా శరీరంలో ఒక విద్యుత్ చలనం లాంటి భావన కలిగింది. అమ్మ స్పర్శ... ఎంత అదృష్టం!
అమ్మ- ఇంకో విషయం, డబ్బులు అందుకుంటూ ఆమె నా వైపు తీవ్రంగా చూసి, "ఇంకో విషయం... తాగేవాళ్లంటే నాకు అస్సలు పడదు, తీవ్రమైన ద్వేషం. అలాంటి అలవాట్లు ఉంటే ఇక్కడేం కుదరవు, ముందే చెబుతున్నాను" అంది కఠినంగా.
నేను- ఆమె ఆ మాట అనగానే నాన్న చేసిన అన్యాయాలు, ఆయన తాగి వచ్చి అమ్మను కొట్టిన రోజులు గుర్తొచ్చాయి. అందుకే ఆమెకు తాగుడు అంటే అంత అసహ్యం. నేను భావోద్వేగంతో, "అవును... నాకు తెలుసు..." అని నోరు జారాను.
అమ్మ- ఆమె కనుబొమ్మలు ముడిముడిపడ్డాయి. ఆశ్చర్యంగా చూస్తూ, "ఏమంటున్నావు..? నీకెలా తెలుసు?" అని అడిగింది.
నేను- నేను వెంటనే కంగారు పడి సర్దుకుంటూ, "అంటే... లేదు ఆంటీ... మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా అంటే మీకు కుటుంబం ఉంది కదా ఇలాంటివి మీకు నచ్చవని ఊహించాను, అందుకే అలా అన్నాను" అని కవర్ చేశాను..
అమ్మ- ఆమె కాసేపు నన్ను పరీక్షగా చూసి, "హ్మ్.. సరే, నీ సామాను లోపలికి తీసుకురా. నేను నీకు గది చూపిస్తాను" అంటూ లోపలికి నడిచింది.
నా మనసంతా గాల్లో తేలిపోతున్నట్లుంది. ఈ పని మీద అమ్మని కలవాలి అని వచ్చాను.ముంబైలో దిగీదిగగానే అమ్మను కలవడమే కాకుండా, ఆమెతోనే ఒకే ఇంట్లో ఉండే భాగ్యం దొరికింది. అన్నింటికన్నా మంచి విషయం ఏమిటంటే, ఇప్పుడు నేను కొంతకాలం అమ్మతో ఉండగలను...ఇంతకంటే దేవుడు నాకు ఏం ఇవ్వగలడు?
నేను నా బ్యాగు సర్దుకుని అమ్మ వెనుక మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్లాను. ఆమె నాకు ఒక చిన్న గదిని చూపించింది. అది పెద్ద గది ఏమీ కాదు, ఒక మోస్తరు గది. కానీ అందులో ఒక పాత మంచం, ఒక అల్మరా లాంటి అవసరమైన ఫర్నిచర్ ఉన్నాయి. నా లాంటి బ్యాచిలర్‌కు అది ఒక స్వర్గంలా అనిపించింది. అంతా ఒక ఇల్లులా, సొంత గూడులా అనిపించింది., అవును, నాకు ఇది కావాలి... అంతా ఒక ఇల్లులా అనిపిస్తోంది...
అమ్మ- అమ్మ గదిని చూపిస్తూ, "పర్వాలేదు... నువ్వు ఇలాగే సర్దుకో. ప్రతి నెలా 5వ తేదీ కల్లా అద్దె డబ్బులు చెల్లించాలి. మనం రెండు మూడు రోజుల్లో అగ్రిమెంట్ (ఒప్పందం) చేసుకుందాం" అంది.
నేను- నేను ఆనందంలో నన్ను నేను మర్చిపోయి, "అవును... అమ్మా..." అని నోరు జారబోయాను. వెంటనే నాలుక కరుచుకుని, "ఆంటీ... ఏమీ ఫర్వాలేదు, నాకు నచ్చింది" అన్నాను.
నేను పొరపాటున 'అమ్మా' అని పిలవబోయాను... అలా పిలిచి ఉంటే పర్వాలేదు కానీ నేనెందుకు 'ఆంటీ' అని పిలిచాను... మనసులో నన్ను నేనే వంద తిట్లు తిట్టుకున్నాను. 'అమ్మా' అని పిలవాల్సిన నోటితో 'ఆంటీ' అని పిలవాల్సి వస్తోంది. కానీ ప్రస్తుతానికి అంతకంటే మరో దారి లేదు.
అమ్మ ప్రవర్తన చూస్తుంటే చాలా కఠినంగా, రిజర్వ్‌డ్‌గా ఉన్నట్లు అనిపించింది. ఇతరులతో ఎక్కువగా మాట్లాడటానికి ఆమె ఇష్టపడటం లేదు. కానీ నా మనసులో ఒక చిన్న సందేహం మొదలైంది. ఊళ్లో వాళ్లు ఆమె టీచర్ అని చెప్పారు, ఇంకా నానమ్మ అమ్మ వాళ్ళు డబ్బు పరంగా బాగానే ఉన్న వాళ్ళు అని చెప్పింది , మరి ఆమెకు డబ్బుకు లోటు ఉండకూడదు కదా, అయినా ఈ వయసులో ఒంటరిగా ఉంటూ ఇలా అపరిచితులకు గదిని అద్దెకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా అసలు నేను ఎవరో, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో పూర్తిగా తెలియకుండానే ఇంత త్వరగా ఒక అపరిచితుడికి గది ఎలా ఇచ్చేసింది?
కానీ ఆ సమయంలో ఆ సందేహాల కంటే, అమ్మకు దగ్గరయ్యాననే సంతోషమే నాలో ఎక్కువగా ఉంది. అందుకే నేను వాటిని అంతగా పట్టించుకోలేదు.
అమ్మ- అమ్మ తలుపు వైపు నడుస్తూ, "సరే... నేను ఇప్పుడు కిందకి వెళ్తున్నాను. రాత్రి పది గంటల లోపు ఇంటికి రావడం గుర్తుంచుకో... అంతకంటే లేట్ అయితే తలుపులు తీయను" అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్లిన వైపు అలాగే చూస్తూ ఉండిపోయాను. 'పది గంటల లోపు ఇంటికి రావడం గుర్తుంచుకో'... ఎన్నేళ్లయింది ఈ మాట విని! ఇన్నాళ్లకు ఒక తల్లిగా ఆమె నన్ను శాసిస్తోంది. ఆ కఠినత్వంలోనూ నాకు ఒక కన్నతల్లి ప్రేమ వినిపించింది. ఆమె కిందకి వెళ్తూ అన్న ఆ మాటలు నా మనసులో ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఆమె నన్ను ఒక అపరిచిత అద్దె కుర్రాడిలా కాకుండా, ఒక కన్నకొడుకును ఆదేశించినట్లే ఆదేశించింది. అవును... నేను ఆమె కొడుకునే! కానీ పాపం, ఆ దేవదూతకు ఆ నిజం ఇంకా తెలియదు.
ఆమె మెట్ల దిగి కిందకి వెళ్ళిపోయింది. నేను నా గదిలో సామాన్లు సర్దుకుంటూ ఉన్నాను. అంతలోనే మళ్లీ మెట్లపై అడుగుల శబ్దం వినిపించింది. తల తిప్పి చూశాను... అమ్మ మళ్లీ తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది.
అమ్మ- నన్ను తేరిపార చూస్తూ, "అవునూ... భోజనం చేశావా? లేక ఆ కంగారులో అది కూడా మర్చిపోయావా?" అని అడిగింది.
నేను- ఆమె గొంతులోని ఆ అప్రయత్నమైన ఆత్మీయత నా గుండెను తాకింది. "లేదు ఆంటీ... నేను వచ్చేటప్పుడే దారిలో భోజనం చేశాను. మీరేం కంగారు పడకండి..." అన్నాను చాలా వినయంగా.
అమ్మ- "సరే... పర్వాలేదు," అని ముక్తసరిగా అని, ఆ బాటిల్ అక్కడ పెట్టి ఆమె మళ్లీ కిందకి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్లిన వైపు చూస్తూ అలాగే ఉండిపోయాను. ఆమె పూర్తిగా కిందకి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక... మెల్లగా వెళ్లి గది తలుపు మూశాను. తలుపు గడియ పెట్టానో లేదో... నాలో ఉన్న సంతోషం హద్దులు దాటిపోయింది. గదిలోనే పిచ్చివాడిలా నాట్యం చేయడం మొదలుపెట్టాను!
నా మనసు ఆకాశాన్ని అందుకుంది. చివరికి... ఇన్నాళ్ల నా నిరీక్షణ ఫలించింది. నేను నా అమ్మను కలిశాను! నాన్న బతికున్నప్పుడు నాకు ఎప్పుడూ దక్కని ఆ కన్నతల్లి పలకరింపు, ఈ రోజు ఈ ముంబై నగరంలో ఒక చిన్న అద్దె గదిలో నాకు దొరికింది. ఆ సంతోషంలో నా కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయి.
అప్పటికే రాత్రి చాలా ఆలస్యమైంది. ప్రయాణ బడిలిక కూడా ఉంది. ఇక పడుకోవాలని లైట్ ఆపేసి మంచంపై వాలRest... కానీ ఈ దరిద్రపు నిద్ర అస్సలు రావడం లేదు. కళ్లు మూస్తే చాలు... కింద నిలబడి ఉన్న అమ్మ రూపమే కళ్ల ముందుకు వస్తోంది.
నేను ఊహించిన దానికంటే, పాత ఫోటోలో చూసిన దానికంటే నా అమ్మ ఎన్నో రెట్లు అందంగా, పవిత్రంగా ఉంది. 45 ఏళ్లు దాటినా ఆమెలో ఉన్న ఆ నిండైన రూపం, ఆ మృదువైన గొంతు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమె నాతో మాట్లాడిన ఆ రెండు ముక్కలు 'భోజనం చేశావా?', 'పది లోపు రా!' అనే మాటలు నా మనసులో పదే పదే తిరుగుతున్నాయి. నిజమే... ఆమె ఎదురుగా నిలబడి మాట్లాడటానికి నాకు ఒళ్లంతా వణుకు పుట్టింది, విపరీతమైన భయం వేసింది. కానీ, ఇప్పుడు నా మనసు ఏమని కోరుకుంటోందంటే... జీవితాంతం ఆమె పక్కనే కూర్చుని, ఆమె చెబుతున్న మాటలను గంటల తరబడి వింటూ ఉండిపోవాలి! ఇన్నాళ్లూ అమ్మ ప్రేమకు నోచుకోని నా కన్నపేగు ఆరాటం అది.
మంచంపై అటు ఇటు దొర్లుతూ కిటికీలోంచి ముంబై నగరం వైపు చూశాను. రేపటి నుండి నా జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలం మొదలుకాబోతోంది. నేను కేవలం ఉద్యోగం వెతుక్కోవడానికి ఇక్కడికి రాలేదు... నా అమ్మకు మళ్లీ కొడుకును కావడానికి వచ్చాను. ఆమె మనసు గెలుచుకుని, ఒకరోజు ధైర్యంగా ఆమె చేతులు పట్టుకుని 'అమ్మా... నేనే నీ విజయ్‌ని' అని చెప్పే ఆ మహత్తరమైన క్షణం కోసం నా ప్రాణం ఎదురుచూస్తోంది.
ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో నా జీవితాన్ని మలుపు తిప్పే ఏదో ఒక పెద్ద విషయం జరగబోతోంది... అది నాకూ, నా అమ్మకూ మధ్య ఉన్న ఈ అపరిచిత బంధాన్ని ఒక పవిత్రమైన బంధంగా మార్చబోతోంది! ఆ నమ్మకంతోనే మెల్లగా కళ్లు మూసుకున్నాను.
ఉదయం ఎనిమిది గంటలయింది. కిటికీ గుండా గదిలోకి వచ్చిన సూర్యకిరణాలు నా ముఖాన్ని తాకడంతో మెల్లగా కళ్లు తెరిచాను. ముంబైలో నా మొదటి ఉదయం... అదీ నా కన్నతల్లి నీడలో! మనసంతా ఏదో తెలియని ఉత్సాహం, గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈరోజు నుండి నేను ఉద్యోగం వెతుక్కోవడానికి బయటకు వెళ్ళాలి. అమ్మకు గర్వకారణమైన కొడుకుగా నిలబడాలంటే నేను త్వరగా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి.
అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంచం దిగి, నా పనులన్నీ ముగించుకోవడానికి సిద్ధమయ్యాను. కాలకృత్యాలు తీర్చుకుని, హుషారుగా స్నానం ముగించాను. ఒంటిపైకి కొత్త బట్టలు చేరగానే నాలో నమ్మకం మరింత పెరిగింది. నా సర్టిఫికెట్లు, రెజ్యూమే ఉన్న ఫైల్ బ్యాగ్‌ను భుజాన తగిలించుకుని మెల్లగా మెట్లు దిగి కిందకు వచ్చాను.
నేను కిందకు రాగానే నా కళ్లు అప్రయత్నంగా అమ్మ కోసమే వెతికాయి. హాల్‌లోకి అడుగుపెట్టగానే ఆమె కనిపించింది.
అమ్మ... పొద్దున్నే చక్కగా స్నానం చేసి, ఒక అందమైన చీర కట్టుకుని ఉంది. ఉదయపు వెలుతురులో ఆమె ముఖం ఒక పవిత్రమైన జ్యోతిలా వెలిగిపోతోంది. ఆమె కట్టుకున్న ఆ చీర ఆమె దేహసౌష్టవానికి ఎంత అద్భుతంగా నప్పిందో వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. 40 ఏళ్లు దాటినా మునుపటి లాగే ఇప్పటికీ అంతే నిగారైన రూపం, అంతే హుందాతనం. జుట్టును ముడి వేసి, నుదుట చిన్న బొట్టు పెట్టుకుని ప్రశాంతంగా ఉన్న ఆమెను చూస్తుంటే... ఈమె నా కన్నతల్లి అని గట్టిగా కేకలు వేసి ప్రపంచానికి చాటి చెప్పాలన్నంత ఆరాటం కలిగింది.
ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను. నా మనసులో ఉద్యోగం వెతకాలనే ఆలోచన పక్కకు జరిగిపోయింది. ఎలాగైనా ఆమె దగ్గరకు వెళ్లాలి, ఆమెతో మాట్లాడాలి, ఆ మృదువైన గొంతును మరోసారి వినాలి అని నా కన్నపేగు తపించిపోయింది. నిన్న రాత్రి 'ఆంటీ' అని పిలిచిన ఆ పెదవులతో, ఈ ఉదయం ఏదో ఒక సాకుతో ఆమెను పలకరించి, కాసేపు ఆ ముఖాన్ని ఆస్వాదించాలని నా అడుగులు ఆమె వైపు సాగాయి...
నేను- "గుడ్ మార్నింగ్ ఆంటీ..." అన్నాను నా గొంతులో వణుకును దాచుకుంటూ..ఎక్కడికి వెళ్తున్నారు..?
అమ్మ- ఆమె నా వైపు చూసి పలకరింపుగా నవ్వింది. "గుడ్ మార్నింగ్ బేటా... నేను బడికి వెళ్తున్నాను. మరి నువ్వు కూడా ఇంత పొద్దున్నే తయారయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా?" అని అడిగింది.
![[Image: bhavana-menon-v0-fsl9bsjbu6191.jpg?width...2b4ea2a442]](https://preview.redd.it/bhavana-menon-v0-fsl9bsjbu6191.jpg?width=640&crop=smart&auto=webp&s=9485c35f5f3009523e0962b21f11432b4ea2a442)
నేను- 'బేటా' (కొడుకా) అని ఆమె నోటి వెంట ఆ మాట రాగానే నా మనసు ఉప్పొంగిపోయింది. "అవును ఆంటీ... ఉద్యోగం వెతుక్కోవడానికి బయలుదేరుతున్నాను. ఎక్కడైనా మంచి అవకాశం దొరుకుతుందేమో చూడాలి" అన్నాను నా చేతిలోని ఫైల్‌ను సరిచేసుకుంటూ.
అమ్మ- అవును ఎలా వెళ్తావు, ఎక్కడికి వెళుతున్నావు?
నేను- ఆంటీ అది నాకు కూడా తెలీదూ ఎలా వెళ్లలో అని నేను వెళ్లాలనుకున్న కంపెనీ అడ్రసు చెప్పాను
అమ్మ- ఆమె ఒక్క క్షణం ఆలోచించి, "సరే అయితే... రా, నిన్ను నా స్కూటర్‌పై దింపుతాను," అంది ఎంతో ఆత్మీయంగా.
ఇది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది…
నేను- వద్దు… ఆ మాట వినగానే నా గుండె ఆనందంతో గంతులు వేసింది. కన్నతల్లి స్కూటర్ వెనుక కూర్చునే భాగ్యం దొరుకుతుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ పైకి మాత్రం మొహమాటపడుతూ, "వద్దు ఆంటీ... మీకెందుకు శ్రమ, మీరెందుకు ఇబ్బంది పడతారు. నేను ఎక్కడికో వెళ్లాలిలేండి, మీరేం చింతించకండి... నేను వెళ్ళిపోతాను," అన్నాను.
అమ్మ- "ఓహ్... ఇందులో ఇబ్బంది ఏముంది నాయనా? రా..." అంటూ ఆమె నన్ను ప్రేమగా పిలిచింది.
నేను ఇక కాదనలేకపోయాను. "సరే ఆంటీ..." అని చెప్తూ ఆమె వెనుక నడిచాను. అమ్మ స్కూటర్ స్టార్ట్ చేసింది. నేను వెనుక సీట్లో కూర్చున్నాను. స్కూటర్ కదులుతుంటే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇన్నాళ్లకు నా కన్నతల్లికి ఇంత దగ్గరగా కూర్చునే అవకాశం వచ్చింది. నాకు ఆమెతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది, గుండెల్లో దాగున్న బాధనంతా చెప్పాలని ఉంది. కానీ ఏం మాట్లాడాలో, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో అర్థం కాలేదు. చివరకు ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని, ఆమె వృత్తి గురించి అడగాలని నిర్ణయించుకున్నాను..
నేను- "అన్నట్టు ఆంటీ... మీరు ఇప్పుడు కాలేజ్‌కి వెళ్తున్నారా?" అని అడిగాను.
అమ్మ- "లేదు.. ఇప్పుడు ట్యూషన్‌కి వెళ్తున్నాను. అక్కడ 10, 12 తరగతుల పిల్లలకి క్లాసెస్ చెబుతాను."
నేను- "ఓహో... అంటే మీరు కాలేజ్లో కానీ, కాలేజీలో కానీ పాఠాలు చెప్పరా ఆంటీ?"
అమ్మ- ఆమె ముఖంలో చిన్న నిట్టూర్పు కనిపించింది. "లేదు బాబూ... ఇంతకుముందు కాలేజ్లో చెప్పేదాన్ని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగం మానేశాను. అప్పటి నుండి ఈ కోచింగ్ సెంటర్ మాత్రమే నడుపుతున్నాను."
నేను- "అలాగా... అంటే రోజులో కొన్ని గంటలు మాత్రమే క్లాసెస్ ఉంటాయా?"
అమ్మ- అవును... ఈ రోజు స్కూళ్లకు సెలవు ఉండటం వల్ల ట్యూషన్ కొంచెం ఆలస్యంగా పెట్టాను. లేకపోతే రోజువారీ షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 నుండి 9 వరకు, మళ్లీ సాయంత్రం 3 గంటల పాటు డ్యూటీ ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఇంటికి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది," అని తన దినచర్యను ఒక తల్లి తన కొడుకుతో పంచుకున్నట్లే ఎంతో వివరంగా చెప్పింది.
నేను- తలూపుతూ, "సరే ఆంటీ..." అన్నాను.
అమ్మ- కొంతదూరం వెళ్లాక అమ్మకు ఏదో గుర్తొచ్చి, "అవునూ .. నువ్వు నిన్న రూమ్ లోకి దిగావు కానీ, నీ ఐడెంటిటీ పత్రాలు (Documents) ఏవీ నా దగ్గర లేవు. ఈ రోజు సాయంత్రం నీ జిరాక్స్ కాపీలు నాకు ఇవ్వు," అంది.
ఆ మాట వినగానే నా గుండె గుభేలుమంది. ఒకవేళ నా ఒరిజినల్ పత్రాలు ఇస్తే, అందులో నా ఊరి పేరు, నా తండ్రి పేరు 'రాజేష్' అని చూసి అమ్మ నన్ను గుర్తుపట్టేస్తుంది. నిజం ఇప్పుడే తెలిస్తే నన్ను ఇంట్లో నుండి పంపించేస్తుందేమోనన్న భయం వేసింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది.
నేను- "అవును ఆంటీ... నేను నా పత్రాలన్నీ మా సొంత ఊరైన **** లోనే మర్చిపోయి వచ్చాను," అని వేరే ఊరి పేరు చెప్పాను. కన్నతల్లితో అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు మనసులోనే క్షమాపణ కోరుకున్నాను. "నన్ను క్షమించండి ఆంటీ, త్వరపడి రావడం వల్ల ఏ పత్రాలూ తీసుకురాలేదు. కానీ వచ్చే వారం నేను మళ్లీ మా ఊరికి వెళ్లినప్పుడు, మీకోసం పత్రాలన్నీ తప్పకుండా తీసుకువస్తాను," అన్నాను అనునయంగా.అవును నేను అబద్ధం చెప్పాను...
అమ్మ- అమ్మ కొంచెం నిరాశగా, "ఓహ్... ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండాల్సింది. పత్రాలు లేకపోతే రెంట్ అగ్రిమెంట్ (ఒప్పందం) ఎలా కుదురుతుంది?" అంది.
![[Image: bhavana-menon-v0-1tojcujbu6191.jpg?width...4cf63b6b60]](https://preview.redd.it/bhavana-menon-v0-1tojcujbu6191.jpg?width=640&crop=smart&auto=webp&s=f122d34c337b494adb53239ee94f384cf63b6b60)
నేను- "ప్లీజ్ ఆంటీ... కొంచెం అర్థం చేసుకోండి, వచ్చే వారం కాగానే ఖచ్చితంగా ఇస్తాను," అని బతిమాలినట్టు అడిగాను.
అమ్మ- ఆమె నా కళ్లల్లోని అమాయకత్వాన్ని చూసి మనసు కరిగించుకుంది. "సరే పర్వాలేదు... కానీ వచ్చే వారం మాత్రం అన్నీ తీసుకురావడం మర్చిపోకు."
నేను- "తప్పకుండా ఆంటీ..." అన్నాను హమ్మయ్యా అనుకుంటూ.
స్కూటర్ ఒక చౌరస్తా వద్ద ఆగింది. అమ్మ నా వైపు తిరిగి, "అవునూ... నీ పేరు విజయ్ అని చెప్పావు కదా, నేను మర్చిపోయాను," అంది నవ్వుతూ.
ఆమె నోటి నుండి నా పేరు వినడం ఎంతో మధురంగా అనిపించింది. "అవును ఆంటీ... నా పేరు విజయ్."
"మరి ముంబైలో ఎక్కడ ఉద్యోగం చూసుకుంటావు విజయ్? ఇక్కడ నీకు ఎవరూ తెలియదు కదా?" అని ఒక తల్లిలాగే ఆందోళన పడింది.
"నాకు కూడా పూర్తిగా తెలియదు ఆంటీ... కానీ మా ఊరి స్నేహితుడు ఒకడు చెప్పాడు, ఇక్కడికి దగ్గరలోనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందట. బహుశా అక్కడ నాకు ఉద్యోగం దొరకొచ్చు, అక్కడికే వెళ్తున్నాను," అన్నాను.
అమ్మ- "సరే... మంచిది," అంది అమ్మ.
సిగ్నల్ ఆగిపోయాక మళ్ళీ ప్రయాణం మొదలు అయింది.
అమ్మ- అంతలోనే మేము అమ్మ కోచింగ్ సెంటర్ వీధికి చేరుకున్నాము. అమ్మ స్కూటర్ ఆపి, "విజయ్... నేను నిన్ను ఇక్కడి వరకే దింపగలను. నా క్లాస్ టైమ్ అవుతోంది. నువ్వు ఇక్కడి నుండి ఆటో తీసుకుని వెళ్ళు," అంది.
నేను- "సరే ఆంటీ, అలాగే..." అంటూ నేను స్కూటర్ దిగాను
అమ్మ: అమ్మ తన బ్యాగ్‌లో నుండి ఒక తాళం చెవి తీసి నా చేతిలో పెట్టింది. "అవునూ... నేను మర్చిపోయాను, ఇది మన ఇంటి మెయిన్ గేటు తాళం. నువ్వు కూడా ఒక తాళం చెవి నీ దగ్గర ఉంచుకో, ఇంకోటి నా దగ్గర ఉంటుంది. రాత్రి వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది," అంది.
నేను: నా చేతిలో ఆ తాళం చెవి పడగానే, అమ్మ నాకు ఆ ఇంట్లో అద్దెకు ఉండే హక్కు మాత్రమే కాదు... తన జీవితంలోకి ప్రవేశించే తాళం చెవిని కూడా ఇచ్చినట్లు అనిపించింది.
"చాలా థన్యవాదాలు ఆంటీ... నేను ఇక వెళ్తాను," అని ఆమెకు నమస్కరించి, ఆటో వైపు నడిచాను. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూశాను... అమ్మ కోచింగ్ సెంటర్ లోపలికి వెళ్తోంది.
![[Image: 4d501b549712ed1d56971a92b9804643.0000000.jpg]](https://i.pinimg.com/videos/thumbnails/originals/4d/50/1b/4d501b549712ed1d56971a92b9804643.0000000.jpg)
ఆ క్షణంలో నా మనసు ఎంతో ప్రశాంతంగా, ప్రేమతో నిండిపోయింది. ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియదు కానీ, నా అమ్మ ప్రేమను గెలుచుకునే మొదటి అడుగు మాత్రం విజయవంతంగా పడింది!

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?( కొనసాగుతుంది )
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం ( కొనసాగుతుంది )
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం (మొదలు పెట్టాను )

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)