15-04-2026, 01:56 PM
అభిప్రాయం తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ... నిజంగా చెప్పాలంటే, ప్రతిరోజూ నా పని పూర్తి చేసుకొని తరువాత ఎడిటింగ్ మరియు కధ రాయడం కోసం ఒకటి లేదా రెండు గంటలు కథ కోసం సమయం గడపడం ...నాకు కూడా చాలా కష్టంగా ఉంది...
కానీ ఈ కథల విలువ నాకు తెలుసు ప్రతిరోజూ మనం ఏదో ఒక పనులు చేసుకొని అలసిపోయి , పడుకున్నాక కొంచెం మనసు ప్రశాంతంగా ఉండటం కోసం ఈ కథలు చదువుకోవడానికి మనకి కొంత మంచి సమయం దొరుకుతుంది.
మనం ఒక కధ చదువుతూ ఆ కధ లో వాళ్ళ పాత్ర ని మీలో చూసుకుంటూ మీకు నచ్చిన మీతో పాటు ఉండే వాళ్ళని ఆ కధ లోని క్యారెక్టర్ పర్సనాలిటీ కి దగ్గర గా ఉన్నవాళ్ళని ఊహించుకుంటూ ఆ కధ యొక్క ఫీల్ మీరు నిజంగా చేస్తున్నట్లు అనిపిస్తే❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ మీరు చదువుతున్న కధ మీకు బాగా ఇష్టం అయిన బెస్ట్ కధ ..
మనం ఒక స్టోరీని ఫాలో అవ్వడం కొనసాగిస్తే, వాళ్ళు క్రమం తప్పకుండా అప్‌డేట్స్ పెట్టకపోతే మనకు ఆసక్తి పోతుంది, చివరికి కొంతసేపు నిద్ర కూడా పోలేము. ఒక మంచి కధ చదవకపోతే ..
అందుకే నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేయాలనుకోవడం లేదు. నా వంతుగా నేను క్రమం తప్పకుండా పోస్టులు అప్‌డేట్ చేస్తాను..
రచయితలకు దయచేసి మీ మద్దతు, అభిప్రాయాలు మరియు సూచనలు అందించాలని నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే అది వారికి కథ రాయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ..
ఇంకా చెప్పాలి అంటే కధ అందరికీ నచ్చే విధంగా ఉండటానికి మీ సలహాలు ఉపయోగ పడితే ఆ కధ చదివే అందరికీ ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అని నా అభిప్రాయం..
కథ మొదలుపెట్టిన తర్వాత మొదటిసారిగా, ఈ రోజు కొంత ప్రశంస మరియు ప్రోత్సాహం లభించడం నాకు చాలా సంతోషంగా ఉంది.
థాంక్యు ,
సన్నీ
ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)