06-07-2019, 01:05 PM
అజయ్ అలోచనలను ప్రేమను మీ మాటగా అద్భుత రీతిలో పొందుపరిచారు సార్. ధన్యవాదములు
(05-06-2019, 05:00 AM)stories1968 Wrote:
(05-06-2019, 05:00 AM)stories1968 Wrote:
(05-06-2019, 04:59 AM)stories1968 Wrote: ajay ఆలోచనలు
(04-06-2019, 07:25 AM)stories1968 Wrote: సౌమ్యా ?
ప్రాణం ఉన్నంత వరకూ ఊపిరి ఉండదు..
ఊపిరి ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది....
ప్రాణమే నాది నా ఊపిరి మాత్రం నువ్వే .....
నీ అజయి ?
[/url]
(04-06-2019, 07:22 AM)stories1968 Wrote: నీ జ్ఞాపకాలనే అంపశయ్య పైన.
ఎదురు చూస్తూనే ఉంటా..
నువ్వు తిరిగి వచ్చే ఆఖరి క్షణం వరకూ...
[url=https://ibb.co/5L6QWND]
నీకు ఏమి కానీ అజయ్
(04-06-2019, 07:09 AM)stories1968 Wrote: తొలకరి చినుకువో
తేనె చుక్కవో నువ్వు
నీలాల నింగిలోన అర విరిసిన హరివిల్లువో
నా గుండె లోపల కురిసే పూల జల్లువో నువ్వు
ఏవ్వరివో నువ్వెవరివో
నన్ను కమ్ముకున్న ప్రేమ మబ్బువో
sowmya
అజయ్ ఉత్తరం చదివిన సౌమ్య
(02-06-2019, 04:27 AM)stories1968 Wrote: మన హృదయంలో వేదన ఉంటుంది ఆవేదన ఉంటుంది,
కానీ అది కనపడకుండా ఉంటుంది కాబట్టే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. హృదయంలో ఉన్న బాధ ఒక నీ మనసుకు మాత్రమే తెలుసు
అనుకోవడం చాలా పెద్ద తప్పు,
ఆ బాధని ఎవరికి కనపడకుండా
నీ పెదాలు నవ్వుతూ, కన్నీళ్లు రాకుండా నీ కళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి.
(02-06-2019, 04:23 AM)stories1968 Wrote: సౌమ్య కు వచ్చిన ఉత్తరం
కాని అంతా కల
నీ మీద కలవచ్చి నిద్ర లేచాను. ఆ కలలో స్పష్టంగా నిన్ను చూశాను.
అందువల్ల విరహం నన్నొక్కసారిగా ఆవహించి బాధ పెడుతోంది.
నువ్వు వెంటనే యిప్పుడే కావాలని వుంది.
కలలో నువ్వు నా దగ్గర్నుంచి వెళ్ళిపోయినట్టు కనబడ్డది.
నేనెంత బతిమాలినా వినవుట. నీ కర్ధమూ కాదుట.
నా హృదయం కొట్టుకుని వులికిపడి లేచాను.
అసలు నువ్వు నా దగ్గరకి రావడం, నాతో వుండటం, నన్ను ప్రేమించడం,
యివన్నీ యెంత ఆశ్చర్యంగా ఉంటుందని - తలుచుకుంటే!
నేనేం చెయ్యడంవల్ల నాకీ గొప్ప అదృష్టం కలిగిందా అనిపిస్తుంది.
ఎవర్ని చూసినా జాలివేస్తుంది వాళ్ళిట్లాంటి ప్రేమ నెరగరుగదా అని.
సుమీ ఇది అంతా కల లోనే
ఏం వాళ్ళకి మాత్రం ప్రేమ ఉండకూడదా అంటావా !
వాళ్ళకే ఇట్లా జీవితాన్ని వెలిగించే ప్రేమ ఉంటే వాళ్ళ మొహాలెందుకంత బద్దకంగా ఉంటాయి!
కళ్లెందుకంత నిర్జీవంగా వుంటాయి ?
జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి ;
లేకపోతే విరహంతో కాలిపోవాలి.
అంతేకాని ధనము, సుఖము, భోజనము ఇవన్నీ కలిగి బతకడం యెందుకు!
ఈ ప్రపంచం ఉండడం , సూర్యుడు రావడం , యీ పూవులు పూయడం,
యెంత విచిత్రం, తలుచుకుంటే అట్టానే నీ ప్రేమకూడా !
ఎందుకా నా మీద నీకు ఇంత ప్రేమ అనుకుంటాను.
అనుకుని అనుకుని, ఎట్లా నువ్వు ప్రేమ చూపావో తలచుకుని నువు రావాలని బాధపడతాను.
ఎట్లా తెలుపగలను నా వాంఛ నీకు?
ఎన్ని మాటాలు రాసినా అర్ధమవుతుందా? పనిలేక సోమరిగా కూచుని రాశాననుకుంటావు.
టెలిగ్రాం ఇచ్చినా ఇప్పుడే నీ కందుతుందా? బిగ్గరగా ఆరిస్తే నా మనసు అరుపు వినపడుతుందా నీకు?
నిన్ను ఎంతో గాఢంగా తలుచుకుంటాను , ఇప్పుడు తెల్లవారకట్ట 5 : 10 నిమిషాలు.
నీకు ఏమైనా కలవరం కలిగిందేమో,
(26-05-2019, 05:30 AM)stories1968 Wrote: ఇది నిజం నేను కూడా చాల వెతకి సైలెంట్ అయిపోయాను
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK


![[Image: 58373524-1653922504751258-7704523214164066304-n.jpg]](https://i.ibb.co/vDF6775/58373524-1653922504751258-7704523214164066304-n.jpg)
![[Image: 57382294-1653922111417964-5291292935785021440-n.jpg]](https://i.ibb.co/DWVdp7B/57382294-1653922111417964-5291292935785021440-n.jpg)
![[Image: 57155015-1653922128084629-6915721744057630720-n.jpg]](https://i.ibb.co/Kj5DvY5/57155015-1653922128084629-6915721744057630720-n.jpg)
![[Image: 58769444-645177739257044-282864364271173632-n.jpg]](https://i.ibb.co/bRQrXxG/58769444-645177739257044-282864364271173632-n.jpg)
![[Image: 61376675-840274016340991-6278484511571312640-n.jpg]](https://i.ibb.co/L18TzLw/61376675-840274016340991-6278484511571312640-n.jpg)
![[Image: Cy7-Ld-O2-WQAAo77y.jpg]](https://i.ibb.co/GMvdKvQ/Cy7-Ld-O2-WQAAo77y.jpg)
![[Image: 00-00-10n.jpg]](https://i.ibb.co/By7YN81/00-00-10n.jpg)
![[Image: Machan-Movie-Stills-29.jpg]](https://i.ibb.co/R25LPZd/Machan-Movie-Stills-29.jpg)
![[Image: archana-kavi-hot-photos-7.jpg]](https://i.ibb.co/Xs1qQ2b/archana-kavi-hot-photos-7.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)