23-03-2026, 03:28 PM
చాలా బాగా వర్ణిస్తున్నారు వల్లీ అంతః సంఘర్షణను, రంగడి కామారాధనను. వల్లికి ఇష్టం లేకపోతే తప్పుకుపోవచ్చు కాని తనకు మనసులో ఏమూలనో రంగడి ఆరాధన దాన్ని వెలిబుచ్చే విధానం, తన అందాన్ని వ్యక్తపరచడం నచ్చినట్లుంది. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ అన్నట్లు "వారంలో పడుద్ది, నెల రోజుల్లో పడుద్ది, పడాలి పడుద్ది అంతే..ఆ"...కొనసాగించండి.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)