Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 114

అమలాపురంలో—

రోజులు కరిగిపోతున్నాయి...
పరీక్షలు ముగిసిపోతున్నాయి...
కానీ సామిర్ మనోరథం తీరే మార్గం కనపడటం లేదు.
నాస్మిన్ ప్రతిదానికీ అడ్డుపడటంతో ఏం చెయ్యాలో తోచటం లేదతనికి.

ఆరోజు మ్యాథ్స్ పరీక్ష...
యదావిధిగా ఆ ఇద్దరినీ బైక్ మీద ఎగ్జామ్ సెంటర్ కి చేర్చిన సామిర్ (వారి సీటింగ్ పొజిషన్లో ఏ మార్పు లేదు), వాళ్ళు కాలేజ్లోకి వెళ్ళిపోయాక తిరిగి ఇంటికి పయనమయ్యాడు.
'సుజాత దగ్గరగా వున్నా ఆమెను దక్కించుకోలేకపోతున్నాను. ఈ నాస్మిన్ సైతాన్ లా పట్టుకొని మమ్మల్ని అస్సలు ఒంటరిగా వదలటం లేదు. ఇలాగే కొనసాగితే చివరికి సుజాతని చేజిక్కించుకోకుండా చెన్నై చెక్కేయాల్సి వస్తుంది. జల్దీ ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. కానీ, ఎలా?'
అతనా తలపుల్లో మునిగి వుండగా, అప్పుడే...
'ఠాఫ్'మంటూ పెద్ద శబ్దం విన్పడటంతో తన ఆలోచనల నుంచి బైటకొచ్చి బైక్ సడన్ బ్రేక్ వేసి చుట్టూ చూశాడు. తనకి ఎదురు రోడ్డులో పెద్ద లోడుతో వస్తున్న ఒక ట్రక్ అదుపు తప్పి ప్రక్కనే వున్న ఓ ధాబా గోడని గుద్దేసి ఆగిపోవటం అతనికి కనపడింది. ఏఁవైందా అని కంగారుగా తన బైక్ ని అటు వైపు పోనిచ్చాడు.
'అకస్మాత్తుగా టైర్ బరస్ట్ అవ్వటంతో ట్రక్ ని కంట్రోల్ చెయ్యటం కష్టమైంద'ని అక్కడ మూగివున్న జనాల మాటలను ద్వారా తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ ప్రమాదం కాకపోవటంతో 'షుకర్ హే...!' అనుకుంటూ తన బైక్ ని రివర్స్ తిప్పుతుండగా—
"....మరీ అంత లోడెట్టుకుంటే టైరు ఠపీమందేట్రా!" అని ప్రక్కనే వున్న బడ్డి కొట్టు ముందు నిల్చున్న ఓ ముసలాయన చుట్ట కాల్చుకుంటూ అనటం అతని చెవిన పడింది. చప్పున బైక్ ఆపాడు. అతని మైండ్ లో తళుక్కుమని ఒక ఆలోచన మెరిసింది. వెంటనే, బైక్ ని ఎగ్జామ్ సెంటర్ వైపు పోనిచ్చాడు.

~~~

"హుఁ..! ఈ గ్రాఫ్ చార్టు ప్రాబ్లంలో నాకు తప్పొచ్చేసింది, సుజీ...!"
"హ్— నాకు మాత్రం ఇదే చాల బాగా వచ్చిందే...!"
తము రాసిన పరీక్ష గురించి మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు సుజాత, నాస్మిన్ లు.
నవ్వుతూ ఎదురెళ్ళి వాళ్ళను పలకరించాడు సామిర్.
"హేయ్... పేపర్ ఎలా వ్రాశారు?"
"మ్... చాలా బాగా రాశాను!" అంది సుజాత నవ్వుతూ.
"నేన్ఁ-క్కూడా!" అని అంది నాస్మిన్ వెంటనే.
సామిర్ ఆమె వంక ఓసారి చూసి నిర్లిప్తంగా, "హ్మ్... సరే, వెళ్దామా మరి?" అంటూ బైక్ దగ్గరకు నడిచాడు.

~~~

ఎగ్జామ్ సెంటర్ నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్ళాగానే అకస్మాత్తుగా తన బైక్ ని ఆపేశాడు సామిర్.
"ఏమయింది?" అంది నాస్మిన్.
"ఎందుకో... గాలి... తక్కువగా... వున్నట్టు అన్పిస్తోంది!" అంటూ స్టాండ్ వేసి బైక్ దిగాడు. సుజాత, నాస్మిన్ లు కూడా దిగారు.
సామిర్ బైక్ బ్యాక్ టైర్ దగ్గరికి వెళ్ళి, "ఓహో... గాలి అస్సలు లేదేఁ!" అన్నాడు.
నాస్మిన్ కూడా తొంగి చూసింది. గాలి లేక ట్యూబ్ చితికిపోయినట్టు కన్పించింది.
"మ్... ఇలాగే వెళ్తే కచ్చితంగా టైర్ కి పంక్చర్ అవుతుంది. ఇప్పుడేం చెయ్యటం?" అన్నాడు సామిర్ మెల్లగా.
"ఏం చెయ్యటం ఏంటి? వెళ్ళి టైర్ బాగుచెయ్యించురా..."
"ఇక్కడికి దగ్గరలో ఏ రిపేర్ షాప్ లు లేవు నాస్మిన్! రిపేర్ చెయ్యించాలంటే మళ్ళా మన వూరికి పోవలసిందే! కానీ... ఇలా వుంటే ఎలా వెళ్ళేది?"
"అయినా... ఇదంతా ముందే చూస్కోవాలి కదా!!" అంది నాస్మిన్ కూసింత కోపంగా.
"అరే... ఇందకంతా బాగానే వుంది. సడెన్ గా ఇలా ఎందుకైందో అర్ధం కావట్లేదు. కొంపదీసి ట్యూబుకు కన్నం పడిందేమో—?" అంటూ టైర్ ని పట్టుకొని చూసి, "హ్మ్.. పంక్చర్ ఐనట్లయితే కనపడట్లేదు... కానీ—"
ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది నాస్మిన్.
సామిర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి — "ఇప్పుడు ముగ్గురం బైక్ పై కలిసి వెళ్ళటం ఐతే అంత మంచిది కాదు," అంటూ నాస్మిన్ వైపు చూసి, "ఒక పని చేస్తాను. ముందు... సుజాతని తీసుకెళ్ళి తన ఇంటి దగ్గర దింపేసి వస్తాను. ఆ తర్వాత వచ్చి నిన్ను తీసుకువెళ్తాను—"
నాస్మిన్ వెంటనే, "ల్-లేదు... ముందు నాకే తీసుకెళ్ళు!" అని అనాలోచితంగా అనేసింది. తన పిచ్చి కాకపోతే... ఎవర్ని ముందు తీసుకెళ్తే ఏమిటి? ఎలా వచ్చినా సుజాత-సామిర్ తో ఒంటరిగా రావాల్సిందేగా...! ఆ చిన్న లాజిక్ ఆక్షణం తట్టలేదామెకు.
ఇక సామిర్ — ఒక్క సెకను కూడా ఆలస్యం చెయ్యకుండా బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. నాస్మిన్ అతని వెనకాల ఎక్కి కూర్చోగానే, సుజాతతో, "నేను తిరిగి వచ్చేంతవరకు నువ్వు... అదుగో... అక్కడున్న గుడిలో వుండు!" అని అన్నాడతను.
తలూపిందామె. ఆమె కళ్ళలో చిన్నపాటి కలవరపాటుని గమనించి, "భయపడకు... జల్దీగానే వచ్చేస్తాన్లే!" అనేసి బైక్ ని ముందుకి పోనిచ్చాడు.

~~~

అక్కణ్ణించి మరికొంత దూరం ఇద్దరూ వెళ్ళాక నాస్మిన్ కి 'సామిర్ కావాలని ఇలా చేసాడా?' అన్న అనుమానం మొదలయింది.
"నిజంగా టైర్ ప్రాబ్లం అయ్యిందా హ్-లేక నువ్వే కావాలని—?" అని అతన్ని అడుగుతుండగా సామిర్ వెంటనే, "ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?" అన్నాడు బైక్ స్పీడ్ పెంచుతూ.
"ఆ సు-జా-తతో ఒంటరిగా రావటానికి ఇలా ప్లామ్ చేసావేమో! లేకపోతే మమ్మల్నిద్దరినీ ఏ బండో ఎక్కించి నువ్వు వెనక బైక్ మీద వచ్చుండొచ్చుగా...!"
"పిచ్చిపిచ్చిగా మాట్లాడకు! ఇంత దూరం వచ్చేసాక అలా చెయ్యొచ్చుగా ఇలా చెయ్యొచ్చుగా... అంటావేంటి! ఈ మాటని అక్కడే ఎందుకు చెప్పలేదు నువ్వు?" అంటూ స్పీడ్ మరికాస్త పెంచాడు.
నాస్మిన్ కి ఏం అనటానికి తోచలేదు. ముందుకి జరిగి ఒక చేతిని అతని నడుం చుట్టూ బిగించి వాటేసుకుని మరో చేతిని మెల్లగా అతని తొడల మధ్యనున్న ఉబ్బు మీదకు తీసుకెళ్ళింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 31-12-2018, 02:05 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 111 Guest(s)