30-12-2018, 04:11 PM
(This post was last modified: 30-12-2018, 04:15 PM by Vikatakavi02.)
అప్డేట్స్ చాలా బాగున్నాయ్ సంధ్యకిరణ్ గారూ...
చంద్ర — అతని స్నేహితుడి సంభాషణ, ఇంటికి ఆహ్వానించటం...
అటు సుకన్య-ఫణి మధ్య సీన్ చాలా నచ్చింది. తాళం కప్పలోని మర్మం గురించి సుకన్యకి తెలియజేసిన తీరు బాగుంది.
ఇకపోతే —
ఈ అప్డేట్ లో...
రాబోయె మగడు "ఎఱ్ఱగ బుఱ్ఱగ అందంగ ఉండాలె!"... అని పెండ్లి కి ముందర్నుంచె కలలుగన్న మనిషామె.. ఫణి తొ పెండ్లి నిశ్చయమౌతుంటె , "... కఱ్ఱెగున్నడు , మొరటుగున్నడు ..." అని గులగబట్టె... , ...ఏ...మగోడట్లగే ఉండాలె...పిల్లగాడు మంచోడు, చెరువుకింద నూరెకరాల పొలమున్నకుటుంబం... సర్దుకోవాలె బిడ్డా!...అంట నచ్చజెప్పి పెండ్లి చేసిన్రు... ...పెళ్ళైనంక ఫణి మంచితనంను , ప్రేమను అనుభవించినంక , అతని మగటిమిని రుచి చూసినంక సుకన్య గులుగుడు బందైపోయె..
.
అని వ్రాశారు.
.
అంతకుముందు ఒక అప్డేట్ లో క్రింది విధంగా వ్రాశారు....
.
రాబోయె మగడు "ఎఱ్ఱగ బుఱ్ఱగ అందంగ ఉండాలె!"... అంట పెండ్లి కి ముందర్నుంచె కలలుగన్న మనిషామె.. అందుకె పెద్దలు ఫణి తొ పెండ్లి నిశ్చయం చేస్తాఉంటె , "... మనిషి కఱ్ఱెగున్నడు , మొరటుగున్నడు ..." అంట గులగబట్టె...
..మగపిల్లగాన్కి అందమేందమ్మా?..మంచితనం , ఆస్తిపాస్తులు చూడాలె.. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క పిల్లగాడు, బుధ్ధిమంతుడు, నూరెకరాల పొలమున్నకుటుంబం... సర్దుకోవాలె బిడ్డా!...అంట నచ్చజెప్పిన్రు తల్లితండ్రులు..
...ఏ..మగోడంటె రఫ్ గ అట్లనే ఉండాలె.. ..ఫస్ట్ నైట్ ఐనంక నీకే తెలుస్తదిలే!..అంట కన్నుగీటి చెప్పిన్రు , అప్పటికే సంసారం చేసుకుంటాఉన్న ఫ్రెండ్స్..
ఎట్లైతెనేం పెండ్లి అయిపోయినది... సంసారంలొ ఫణి మంచితనంను , ప్రేమను అనుభవించినంక , తెల్లారి మంచం మీద్కెల్లి లేచుడే కష్టమైపోజేసె అతని మగటిమిని రుచి చూసినంక, సుకన్య గులుగుడు బందైపోయె..
.
.
కాస్త కుదించినా పైన వ్రాసినదే మళ్ళా ఈ అప్డేట్ లో కూడా వ్రాశారు. చదువుతుంటే... అదే రిపీట్ అయ్యింది అన్పపించింది. ఒకసారి సరి చూసుకోగలరు.
ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK