13-11-2018, 07:40 AM
(12-11-2018, 11:21 AM)annepu Wrote:(11-11-2018, 05:58 PM)Lakshmi Wrote:(11-11-2018, 07:50 AM)annepu Wrote: పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...
అన్నెపూ గారూ జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు.. ప్రస్తుత పరిస్థితుల్లో రవి కి కష్టమే.. పిల్లలు వాయిదా పడేందుకు కూడా రవే కదా కారణం.. చూడాలి మరి రవి , అక్షరా ఏం చేస్తారో...
మీ కామెంట్ కి ధన్యవాదాలు..
మీరు నా మాట మన్నించి తెలుగులో రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
నిజంగా ఏవన్నా ప్లాన్స్ ఉంటె ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వచ్చాక ఆలా తీయించుకోకూడదు ......తర్వాత పరిణామాలు యిలానే ఉంటాయి .....నా జీవితం లో కూడా యిలానే ఎదురయ్యింది ....మా ఓన్ సిస్టర్ కె అయ్యింది స్టార్టింగ్ లో మా బావ గారు అలానేచేశారు యిప్పుడువాళ్లకి పెళ్లై ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది....పిల్లలు లేరు......పుట్టేఛాన్స్ కూడా లేదు.......ఇపుడు అడాప్షన్ కి చూస్తున్నారు......మా అక్క మాత్రమే .కాదు ....మా బంధువులు సస్నేహితులుchala మంది యిలానే తీయించేసారు ముందు.....ఇప్పుడుపిల్లలు లేక మందులు తింటున్నారు........నాకు ఆ ఆబోర్తిన్ అప్డేట్ చదివాకా యిదే గుర్తొచ్చింది ......కథలు ఆలా అవ్వడు అనుకున్న...ఇక్కడ అదే రిపీట్ అయ్యింది.....బాధగా ఉంది చాలా........
సో sad