Poll: కథ ఎలా ఉంది
You do not have permission to vote in this poll.
బాగుంది
40.38%
21 40.38%
చాలా బాగుంది
59.62%
31 59.62%
అసలు బాగాలేదు
0%
0 0%
Total 52 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story)
#49
ఆ కవర్ లో చిన్న పిల్ల ఫోటో చూసి ఆలోచనలో పడిన చందు వైపు చూసి రుద్రరాజు "వీడు ఎంతిచిన్నపాటి ఫోటో ఇచ్చి ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయిని వెతుకు అంటున్నాడు అని అనుకుంటున్నావా "అని అడిగాడు రుద్రరాజు, దానికి అవును అన్నట్లు తలా ఊపాడు చందు "ఎందుకంటే తను ఎలా ఉంటుందో నాకు తెలిదు నేను 23 సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా లో నా ఫార్మెటికల్ కంపెనీ పెట్టడానికి వెళ్ళినపుడు అక్కడ లోకల్ కంపెనీ ఒకటి నాకు partnership ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆ కంపెనీ లో "సీఈఓ " అయిన టామ్ నాకు చేదోడువాదుడుగా ఉన్నాడు అతనికి భార్య పేరు సంధ్య అచ్చ తెలుగు తేనే కవిత లాంటి సొగసు తనది చెర్రీ పండు లాంటి ఎర్రటి పెదవులు, శంఖం లాంటి చెవులు , చుక్కలు లాంటి కళ్ళు ,ఇంక ఆ మొహం ఆహ చంద్రబింబం లాంటి వెలుగు తో మెరిసే ఆ మొహం నీ అలాగే ఎన్ని రోజులు అయినా చూస్తూ ఉంది పోవచ్చు " అని ఆలా చెప్తూ సడన్ గా తన గతం తాలూకు స్మురుతులు కళ ముందు మెరిసింది రుద్రరాజు కీ .

ఆలా కాలిఫోర్నియా కీ వెళ్లిన రుద్రరాజు టామ్ ఇంట్లోనే మూడు నెలలు ఉండేలాగా ఏర్పాట్లు చేసాడు టామ్ దాంతో రుద్రరాజు, టామ్ ఇద్దరు మొదటి రోజు నే మంచి స్నేహితులు అయ్యారు, సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు అక్కడ తలుపు తీసింది సంధ్య హారతి పళ్లెం పట్టుకొని టామ్ కీ దిష్టి తీసి లోపలి పిలిచింది ఇది అంత చుసిన రుద్రరాజు ముందు ఆశ్చర్య పోయాడు తరువాత సంధ్య వైపు ఒకసారి చూసాడు మోచేతి దాక ఉన్న జాకెట్ ఛాతి నుంచి నడుము వరకు కొంచెం కూడా కనిపించకుండా కట్టిన చీరకట్టు , దాంతో రాజు కీ అర్థం అయింది ఈ సంధ్య కచ్చితంగా ఏదో సంస్కరవంతం అయినా కుటుంబం కీ చెందినట్టు ఉంది అని అర్థం అయింది రాజుకు, ఆ రాత్రి అందరు కలిసి భోజనం చేసారు ఆ తర్వాత టామ్ ఏదో పని ఉంది అని తన రూమ్ లోకి వెళ్లి కంప్యూటర్ ముందు ఉండి తన పని తను చేసుకుంటున్నాడు, సంధ్య ఏమో కిచెన్ లోకి వెళ్లి అంట్లు తోముతు ఉంటె రాజు వెళ్లి సంధ్య కీ సహాయం చేయడానికి చూసాడు దానికి సంధ్య

సంధ్య : అయ్యో రాజు గారు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు గెస్ట్ మీరు ఇలా చేస్తే మాకు ఏదోలా ఉంది
రాజు : ఏం పర్వాలేదు సంధ్య గారు నాకు ఇది అలవాటే నేను హోటల్ లో టేబుళ్లు ప్లేట్లు కడిగి పైకి వచ్చిన వాడినే
సంధ్య : అయినా కూడా మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం మీరు వెళ్లి పడుకోండి అని  అంటూనే అక్కడ ఫ్లోర్ మీద పడిన నీళ్లు మీద కాలు జారింది దాంతో సంధ్య నడుము పట్టుకొని కింద పడకుండా ఆపాడు రాజు ఆలా రాజు స్పర్శ తన నడుముకు తగిలేసరికి సంధ్య ఎదలో ఏదో తెలియని కోరిక మొదలు అయింది రాజు కూడా అలాగే ఇప్పటి వరకు తన జీవితం లో ఎంత మంది అమ్మాయిలతో తో పక్కలో పడుక్కునరాని విరహం సంధ్య నడుము పట్టుకోగానే గుండెలో ఆ కోరిక అగ్ని పర్వతంలా ఎగసింది అప్పుడే టామ్ రూమ్ నుంచి ఏదో శబ్దం రావడం తో ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత రాజు సంధ్య ఇద్దరు ఒక్కరి వైపు ఒకరు చూసుకుంటూ ఎవరి గది లోకి వాళ్ళు వెళ్లారు.

టామ్ అప్పటికే పడుకొని ఉండటం తో సంధ్య కూడా అతని పక్కనే అతని భుజం మీద తల వాల్చి ఛాతి పైన చెయ్యి వేసి నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్న కానీ నిద్ర ఆమె కళ్లకు మాత్రం చేరడం లేదు ఇంతలో ఎవరో తన నడుము పైన చెయ్యి తో పాంపుతున్నట్టు అనిపితే లేచి చూసింది కానీ అక్కడ ఎవరు లేరు అప్పుడు చూస్తే అక్కడ ac నుంచి వస్తున్న గాలి తన నడుముకు తాకి ఆలా అనిపించింది సంధ్య కీ అప్పుడు చీర నీ నడుము చుట్టూ కప్పుకొని పడుకుంది కానీ తన చెవులో నిన్న తనతో మాట్లాడిన తన ఫ్రెండ్ సుజాత గొంతు చెవిలో వినిపిస్తుంది "అయినా అలా ఎవరో ఇంగ్లీష్ వాడిని చేసుకుంటే ఏం ఉందే సుఖం వాళ్ళు బ్రెడ్ జాం లు టీంని పెరిగిన శరీరం మనకు సుఖం ఎలా ఇస్తారు అదే మన తెలుగు కుర్రాళ్లు చెయ్యి తగిలితేనే మనకు ఒంట్లో తడి ఆరిపోయి అక్కడ తడి మొదలు అవుతుందే " అని చెప్పిన మాటలు చెవులో మారుమోగుతున్నాయి  సంధ్య కీ, అక్కడ రాజు నిద్రపోతు ఉండగా సంధ్య వచ్చి తన పక్కన పడుకొని నడుము మీద కాలు వేసి పెదవి పైన ముద్దు పెట్టినట్టు కళ కన్నాడు కానీ ఏదో చప్పుడు తో లేచి కూర్చున్నాడు చూస్తే అది ప్రస్తుతం లో జరుగుతుంది తన గతం అంత చెదిరింది , ఎదురుగ చందు తన బుక్ సెల్ఫ్ నుంచి బుక్ తీస్తుండగా కిందపడిన ఒక బుక్ శబ్దం తో ఈ లోకం లోకి వచ్చాడు రాజు .

చందు: సారీ సార్ మీరు ఏదో ఆలోచిస్తున్నారు అని మీ పర్మిషన్ లేకుండా మీ బుక్స్ తీసాను
రాజు : పర్లేదు మిస్టర్ చందు ఇంతకీ అసలు విష్యం మీకు చెప్పలేదు కదా
చందు : దాని కోసమే వెయిటింగ్ సార్
రాజు : చూడు చందు నాకు ఇప్పటికి పెళ్లి కాలేదు కానీ నాకు కాలిఫోర్నియా లో జరిగిన ఒక సంఘటన వాళ్ళ ఈ అమ్మాయి పుట్టింది నా ఆస్థి చుట్టూ రాబందులు చేరాయి కాబట్టి నా వారసత్వం కింద తను ఈ ఆస్థి కీ అరుహురాలు కాబట్టి తనని తొందరగా వెతికి తీసుకురా మనకు ఉన్న ఒకేఒక ఆధారం ఆ అమ్మాయి ఎడమ పిర్ర పైన ఉన్న కాలిన మచ్చ
"ఏంటి పిర్ర మీద మచ్చ నా ఈస్క్యూజ్ మీ మిస్ మీ డ్రెస్ విప్పి మీ పిర్ర చూపించండి నేను చెక్ చేయాలి అంటే చెప్పు తో కొడతారు " అని మనసులో అనుకున్నాడు చందు
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story) - by Vickyking02 - 20-06-2019, 02:37 PM



Users browsing this thread: 11 Guest(s)