18-06-2019, 11:01 PM
(This post was last modified: 19-06-2019, 02:33 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
సంధ్యాకిరణ్ గారూ
అంత తొందరగా కథని ముగించేయమని కాదు.
మీరు ఇలా కాస్త కనపడుతూ వుంటే మాకు సంతోషంగా వుంటుంది.
కథ ఎలాంటి వేగంతో సాగినా మాకు ఓకే... అల్టిమేట్ గా సాగి సాగి చక్కెర పాకంలా సన్నని తీగలుగా సాగిపోతూ వుండాలని మా అభిలాష.
ఇరువురు జంటల్లో ఎవరు ముందు అడుగేస్తారో... లేక టైటిల్ జస్టిఫికేషన్ కనుక పరస్పరం ఒకేసారి పని కానిచ్చేస్తారో తెలుసుకోవాలని ఆశగా వుంది.
కలిసిన కొత్త జంట ఉన్న మంటని ఇంకెంత పెంచుతుందో... లేక కరిగించేస్తుందో.... చదవాలి మరి
కొనసాగించండి !

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK