12-11-2018, 11:32 PM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల ఇంరెస్టింగ్ ఫేజ్ లో ఇప్పడు కథ ఉంది, ఈ అప్డేట్ చాల ఫాస్ట్ గ నడిచింది.
రియా కూడా డొంకతిరుగుడు గ కాకుండ సూటిగా సుత్తిలేకుండా డైరెక్టుగా చెప్పేసింది. నిజంగా హర్ట్ అయ్యేలా మొహం మీద చెప్పింది ఎందుకు విజయ్ లవ్ ని ఒప్పుకుందో.
విజయ్ కన్నీరు చెబుతుంది తాను హర్ట్ అయ్యాడో లేదో అని. ఇప్పుడు విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆసక్తి తో కూడిన అతృతతో వెయిట్ చేస్తున్న.
అభి రియా విషయం తెలిసి ఎలా ఫీల్ అవుతాడో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=