13-12-2023, 06:52 AM
(12-12-2023, 06:14 PM)k3vv3 Wrote: ' క్రిష్నయ్యా, ఈశ్వరు కి నిజంగనే నా మీద ప్రేమ కల్గిందా లేక నా మీద జాలి పడ్తుండా? గాయ్న నుంచి జాలి ఎప్పుడు కోరుకోలేదయ్యా నేను, నన్ను ఈశ్వరు ప్రేమించాలె, గా అమృత ని ప్రేమించినంతగ ప్రేమించాలె. నేనేమన్న తప్పు జేస్తే నా మీన కోపం తెచ్చ్కోవాలె. గాయ్నకు ఏమన్న సంతోషం కల్గినా బాద కల్గినా ముందు నాకు జెప్పాలె.....K3vv3 garu!!! చిత్ర మనసులోని భావాలను బాగా వెలికితీసారు!!! కధ బాగుందండి!!!