10-10-2023, 12:54 AM
(30-09-2023, 07:18 PM)sri7869 Wrote: మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగిలిన రచయితలు కూడా తమ ఖాళీ సమయం చూసుకుని వారి యొక్క సగంలో ఆగిపోయిన కధలను కొనసాగిస్తే ఎంత బాగుంటుందో, అప్పుడు రీడర్స్ వలన Xossipy Website ఫై లోడ్ ఎక్కువై సర్వర్ క్రాష్ అయినా అయిపొతుందెమో ?
Thanks for taking your time to entertaining us
అందరూ తిరిగి కథలను ప్రారంభిస్తే, నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. సెర్వర్ సమస్యలను పరిష్కరించడానికి మన సరిత్ గారు ఎలాగూ ముందుంటారు.
రచయితలు, పాఠకులు లేని సమస్యలు సృష్టించి ఆయనకు తలకాయ్ నొప్పి తేకపోతే చాలు!
(02-10-2023, 05:14 PM)kasimodda Wrote: Vikatakavi gaaru, welcome back. Nijanga chala shocking ga undhi malli e thread start aindhi ante. chala santhosham meeru malli start cheyatam.
ధన్యవాదములు మిత్రమా...
(02-10-2023, 06:49 PM)Gangstar Wrote: super super
ధాంక్యూ... ధాంక్యూ...
(07-10-2023, 12:13 PM)Paty@123 Wrote: Please update
అలాగే, తప్పకుండా...
(08-10-2023, 10:06 PM)Mani27418 Wrote: Welcome back sir... mi stories ki die-hard fans unnam
కృతజ్ఞతలు
(08-10-2023, 10:30 PM)saleem8026 Wrote: Welcome back
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK