12-11-2018, 08:33 PM
(This post was last modified: 12-11-2018, 08:36 PM by Vikatakavi02.)
Episode 27
వాణీ, లతలు కిందకి వెళ్ళిపోయారు. శిరీష్ తన వేడిని చల్లార్చుకోడానికి అంజలి దగ్గరికి వెళ్ళడమే సరైనది అని అనుకుని బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు.
వాణీ: అక్కా... పైన చాలా చల్లగా ఉందికదా.! బాగా నిద్ర పట్టేసింది. నేనిక రాత్రికి పైనే పడుకుంటాను.
లత: నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు.. పిన్నీ బాబాయిలకి నువ్వు పైన పడుకునట్లు అస్సలు తెలియకూడదు. లేదంటే వారింక మనల్ని పైకి వెళ్ళడానికి ఒప్పుకోరు. అర్ధమైందా!
"ఎందుకక్కా..?" అని అడిగింది వాణీ అర్ధంకాక.
"ఇదిగో నేను అదంతా ఇప్పుడు చెప్పలేను. కానీ, పెద్దయ్యాక ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. పరాయి మగవాళ్ళతో అలా ఎక్కువసేపు ఉండకూడదు."
"కానీ అక్కా... నేనింకా చిన్న పిల్లనని నువ్వే అన్నావుగా. అప్పుడే పెద్దదాన్ని ఎలా అయిపోయాను.!"
"ఆహ్... అవును నువ్వు చిన్నదానివే కానీ...-" వాణీ అసలు ఏ కోణంలో పెద్దదయ్యందో తనకి అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో లతకి తెలియట్లేదు.
"నన్నెక్కువ అడక్కు... ఇదంతా అందరి మంచి కోసం చెప్తున్నానని మాత్రం గుర్తుంచుకో!"
వాణీకి తనేదో తప్పుచేసానని అనిపించింది. "అక్కా! నేనేదైనా తప్పు చేసానా?" అంటూ ఏడుపు మొహం పెట్టింది.
లతకి కూడా బాధగా అనిపించి, "అదేంలేదు, వాణీ. కానీ నేను చెప్పేదేంటంటే మనం బయటవాళ్ళతో అలా ఉండటం పెద్దవాళ్ళు ఇష్టపడరు."
అంటూ వాణీ బుగ్గల్ని నిమిరింది.
వాణీ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ, "కానీ అక్కా! మనం బయటవాళ్ళతో ఎక్కడున్నాం.? మన సార్ తోనే కదా!"
ఇక లత వల్ల కాలేదు. వెంటనే వాణీని హత్తుకొని మెల్లగా, "అవును చెల్లీ.! మన.... సారే!" అంది. ఇప్పుడు లత కళ్ళలో నీళ్ళు నిండాయి.
శిరీష్ ని కలిసిన క్షణం నుంచీ లతకి మనసు మనసులో లేదు. బెల్లం చుట్టూ ఈగల్లా తన వెంట ఎంతమంది కుర్రాళ్ళు తిరుగుతున్నా ఎప్పుడూ చెదరని ఆమె మనసు శిరీష్ ని చూడగానే చలించింది. వాణీలాగ తనకి కూడా ఎప్పుడూ శిరీష్ ని అంటిపెట్టుకుని ఉండాలని అనిపిస్తోంది. ఈమధ్య తనకి సార్ ఎవరితో మాట్లాడినా కోపంగా వస్తోంది. అతను కూడా మిగతా అందరితో బాగానే ఉంటున్నారు కానీ తనతో సరిగ్గా మట్లాడట్లేదు. పైగా తనంటే ఇంకా కోపంగా ఉన్నారని నేహా చెప్పింది. ఆ కోపం తగ్గాలంటే ఏం చేయాలి.?
లతకేం తెలుసు అక్కడ శిరీష్ కూడా తనలాగే ఆలోచిస్తున్నాడని!
ఈలోగా నిర్మల పక్కింటి నుంచి వచ్చింది. వాణీ శిరీష్ కోసం టీ చేసి ఇవ్వటానికి పైకెళ్ళింది. కానీ అక్కడ శిరీష్ లేదు. వాణీకి కూడా తన సార్ ని వదలి ఉండటం ఇష్టంలేదు. లతక్క అమ్మానాన్నలతో ఎందుకు చెప్పకూడదని అన్నాదో వాణీకి అస్సలు అర్ధంకాలేదు. బయట మగాళ్ళతో ఉండకూడదని తన అక్క ఎందుకు చెప్పింది? అది ఎలా తెలుసుకోవడం?
సాధారణంగా మనకు ఏదైనా చెయ్యకూడదని చెప్తే అదే చెయ్యాలని మనసు లాగేస్తూవుంటుంది....!
ఇక వాణీ ఏం చేస్తుందో మరి...!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK