Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
మీ అభినవ సుమతీ కథ చదివితే నేను ఇదివరకు చదివిన 'తులసి' కథ జ్ఞాపకం వచ్చింది. చదివినంత సేపు అలాగే వుంటుందా లేక మార్పు ఏమైనా వుంటుందా అనుకుంటూనే చదివాను. కానీ, ఆ కథ చివర్లో కాస్త గుండెలను బరువెక్కిస్తుంది. ఈ కథ వేరే ఏదేదో బరువెక్కించింది... మీ పారిజాత సౌరభాలు అస్సలు తగ్గేలా కన్పించటం లేదు. ఇలాగే వ్రాయండి లక్ష్మిగారూ...
అసలు మీ కథని మొదలుపెట్టిన దగ్గరినుంచీ ముగించినంతవరకూ సుమతీ క్యారెక్టర్ లో ఒక గడుసుతనాన్ని, చలాకీతనాన్నీ చక్కగా చూపించారు. తన భర్తని మాయచేసిన విధానంలో సుమతి 'సొగసు చూడతరమా' సినిమాలో ఇంద్రజ క్యారెక్టర్ మాదిరి లౌక్యం కలిగిన స్త్రీగా అన్పించింది... ఇక శృంగార సన్నివేశాలలో మీరు చూపించిన నేర్పు అమోఘం.
 కొన్ని అనివార్య కారణాలచే గతంలో నేను సైట్ లో మీ కథకి రిప్లయి పెట్టలేదు. అందుకే, ఇంత ఆలస్యంగా రిప్లయి ఇచ్చేస్తున్నాను. సారీ ఫర్ దట్...
విజృంభించండి...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ") - by Vikatakavi02 - 10-06-2019, 09:18 PM



Users browsing this thread: 12 Guest(s)