10-06-2019, 08:48 PM
(29-05-2019, 03:01 PM)utkrusta Wrote: excellent and super story...............HATS UP
(29-05-2019, 03:18 PM)vickymaster Wrote: వెరీ నైస్ స్టోరీ లక్ష్మి గారు..!!!
చాల చాల బాగుంది కథ, టైటిల్ కి తగ్గట్టు గానే సుమతి పాత్ర ని చక్కగా తీర్చి దిద్దారు. అప్డేట్ విషయానికి వస్తే రామ్-సుమతి మధ్య సంభాణలు, ఇద్దరి మధ్య శృంగారం చాల బాగుంది. అలాగే రామ్ డల్ గ ఉండటానికి కారణం తెలుసుకొని సుమతి మొదట భాద పడిన తరువాత భర్త కోరికను మన్నించి తెలివిగా ఆ కోరికను తీర్చడం చాల చాల బాగుంది. అలాగే భవిష్యత్ లో మల్లి ఆలా జరగకుండా ఉండేలా చూసుకోవడానికి కండిషన్స్ పెట్టుకోవడం, రామ్ కి తెలివిగా జరిగిన విషయం గురించి తెలిసి మల్లి సమస్య రాకుండా సంజన భర్త కి ప్రమోషన్ ఇప్పించి దూరంగా పంపించేయడం బాగుంది. మొత్తానికి రామ్ కోరికని సుమతి అన్ని తానే అయ్యి తీర్చింది.
మరో కథ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
(30-05-2019, 10:34 AM)Sreedhar96 Wrote: మీ కధలన్నీ చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. ప్రేమ, శృంగారం చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. ట్విస్టులు చాలా బాగున్నాయి. సున్నితమైన శృంగారం మీకు ఇష్టమని నాకు తోచింది. మరిన్ని కధలతో మీరు క్రొత్తక్రొత్తగా రావాలని కోరుకుంటున్నాను
ధన్యవాదాలు ఉత్కృష్ఠ గారూ, విక్కీ గారూ, శ్రీధర్ గారూ