12-11-2018, 07:11 PM
(This post was last modified: 04-08-2019, 12:19 PM by Vikatakavi02. Edited 4 times in total. Edited 4 times in total.)
Episode 19
ఇక సర్పంచ్*కి ఈ కబురందగానే అతను హుటాహుటిన టౌను సెక్యూరిటీ ఆఫీస్ చేరుకుని అక్కడున్న వారిపై విరుచుకుపడ్డాడు. కానీ, వారు ఈ విషయం తమ పరిధి దాటిపోయిందని, DIGగారు ఈ కేసుని పర్సనల్*గా తీసుకున్నారని చావుకబురు చల్లగా చెప్పారు. DIGగారికి ఈ కేసుతో సంబంధమేంటని సర్పంచ్ ఆరాతీయగా, తన కోడలిపై కేసుపెట్టింది మరెవరో కాదు, DIG రౌతు కృష్ణంనాయుడుగారి కొడుకు, అదే.. మన శిరీష్ అనే విషయం తెలిసొచ్చింది.
అంతే, ఆ సర్పంచ్*కి శిరీష్ తప్ప ఇంకెవ్వరూ రక్షించలేరని అర్ధమైంది. ధర్మారావుకి తన ఇంటిముందు సర్పంచ్ కారొచ్చి ఆగగానే గుండె ఆగినంత పనయ్యింది. కానీ, ఆ సర్పంచ్ వస్తూనే శిరీష్ ముందు మోకరిల్లాడు. ఆ ఊరెప్పుడూ చూడని సంఘటన ఇది. ఎప్పడూ అధికారదర్పంతో కన్నూమిన్ను కానక వ్యవహరించే తమ సర్పంచ్ ఒక సాధారణ టీచరు ముందు చేతులు కట్టుకొని ఉండడం వారిని విశ్మయపరచింది.
మొదట శిరీష్ మీనాక్షి దేవిని వదలడానికి ఒప్పుకోలేదుగానీ, ధర్మారావు కూడా చెప్పడంతో కొన్ని షరతులమీద ఒప్పుకున్నాడు. మీనాక్షి దేవిగారు ఈ ఊరినుండి ఐచ్ఛిక బదిలీమీద వెళ్ళాలనీ, వెళ్ళేముందు లతకి అందరిముందు క్షమాపణలు చెప్పాలనీ... అన్నిటిికీ సర్పంచ్* ఒప్పుకోవడంతో కధ సుఖాంతమైంది.
ఒక్కసారిగా ధర్మారావు కుటుంబం టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచిపోయింది.
ఇన్నాళ్ళకి తమ సర్పంచ్ కి చెమటలు పట్టించిన మొనగాడిని చూసి ఆ వూరు మురిసింది.
★★★
ఆరోజు మధ్యాహ్నానికి ఊరు మరలా ప్రశాంతతను సంతరించుకుంది. లత కూడా మామూలయింది.
"హా.. బాబు! ఇందాకట్నుంచి నా కాళ్ళూచేతులూ ఆడక మీకు కనీసం మంచినీళ్ళుకూడా ఇవ్వలేకపోయాను. ఒక్క నిముషం. అమ్మా... లతా! మాస్టారుగారికి మేడంగారికీ టీ పట్టుకుని రా!"
లోపల లత తన ఆలోచనలనుండి తేరుకుని, "అలాగే, బాబాయ్," అని వంటింటిలోకి వెళ్ళింది. కానీ, జరిగిన సంఘటనల్ని మర్చిపోవడం ఆమెకి కష్టమైంది. పదే పదే మీనాక్షి మేడం తనని అసభ్యమైన పదజాలంతో దూషించడం, సార్ గురించి అలా అనడం, తన పిరుదులమధ్య గట్టిగా పొడవడం గుర్తుకువస్తూవుంది. ఇప్పటికీ ఆ ప్రదేశంలో నొప్పిగా అనిపిస్తుంది. తలుచుకుంటే ఆమె ముఖం ఎర్రబడింది.
నిజంగా ఈ రోజు సార్ హీరోలా తనని రక్షించి, మీనాక్షి మేడంని బాగా శిక్షించారు..!
'తన హీరో ఇతనేనా? ఛ ఛ... ఏమైంది తనకు?' కానీ ఆ ఊహకే ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి. సిగ్గుతో ముడుచుకుపోయింది.
తర్వాత టీ తీసుకెళ్ళి అందరికీ ఇచ్చింది. శిరీష్ కి ఇచ్చేటప్పుడు ఆమె చేతులు సన్నగా వణకసాగాయి. శిరీష్ ఆమెవంక చూడనయినా లేదు. 'సార్ కి ఇంకా తన మీద కోపంగా వుందా?'
అంజలి టీ త్రాగటం పూర్తిచేసి వాళ్ళకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది.
టీ తాగడం పూర్తవగానే వాణీ శిరీష్ చేయిపట్టుకొని, "రండి సార్, మీరుండబోయే పోర్షన్ చూపిస్తా!" అంటూ లాగింది.
ధర్మారావు అలా సార్ ని ఇబ్బంది పెట్టొద్దని వాణీని వారించాడు. కానీ, వాణీ వింటేగా... పాపం తనో అమాయకురాలు, అందుకే ఇక చెప్పడం మానేసాడు. శిరీష్ ని గుంజుకుంటూ మేడమీదకి తీసుకుపోయింది వాణీ.
అంతా చూసాక, "కాస్త సర్దుకోవాలి," అన్నాడు వాణీతో. "కానీ, సార్. నేను, లతక్కా మొత్తం సర్దేసాం కదా!" అంది వాణీ అమాయకంగా.
శిరీష్ నవ్వుతూ తన కార్ దగ్గరకు వచ్చి తన బేగ్, laptop, ఓ folding table ఇంకా చిన్న bedding తీసుకెళ్ళి పైన రూమ్*లో తనకి కుదిరినట్టుగా సర్దాడు.
ఈలోగా వాణీని వాళ్ళమ్మ పిల్చింది. వాణీ జింకపిల్లలా గెంతుకుంటూ మెట్లు దిగడం శిరీష్ కిటికీలోంచి చూసాడు. తను నిజంగా A1 ఫిగర్. ఇంకాస్త పెద్దదయితే అందంలో తన అక్కని మించిపోతుంది. ఆరిపోతున్న తన పెదాల్ని నాలికతో తడుపుకుంటూ వాణీని ఓసారి చూసి మంచంమీద వాలిపోయాడు.
"మేడమీద ఏం చేస్తున్నావ్ వాణీ, మాస్టారుగారిని విశ్రాంతి తీసుకోనీ."
"ఏంలేదమ్మా! సార్ కి రూమ్ సర్దడంలో సహాయం చేస్తున్నాను."
"అదేంటీ!" లత ఆశ్చర్యంతో, "మనం నిన్నే సర్దాంకదా..."
"ఏమోమరి... సార్ కి నచ్చలేదనుకుంటా! మళ్ళీ అంతా సర్దుతున్నారు.."
ఒళ్ళు మండిపోయింది లతకి. 'నిన్నంతా ఎంతో కష్టపడి ఇల్లు సర్దితే... మళ్ళీ సర్దుతున్నాడా..? అతను సార్ కాకపోయుంటే, ఇప్పుడే తనని అవమానించినందుకు గొడవపడేది. సర్లే! ఎంత బా..గా.. సర్దాడో చూసి అప్పుడు... అడుగుదాం' అనుకుంది తన మనసులో.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK