28-05-2019, 08:54 PM
.
wow శిల్పాక్కా... చాలా చాలా థాంక్స్ ....
నువ్ నా కథలు చడవడమే కాకుండా కామెంట్ కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది... నీకు నచ్చిందని నువ్ కామెంట్ పెట్టావంటే... నాకు పెద్ద అవార్డు ఇచ్చినట్టే... ఎందుకంటే నేను నీ రచనలకు పెద్ద అభిమానిని... నా అభిమాన రచయిత్రికి నచ్చడం అంటే అవార్డు ఇచ్చినట్టే కదా...
(27-05-2019, 11:48 PM)mangoshilpa Wrote: సూపర్ లక్ష్మీ! చాలా చాలా బావున్నాయ్ నీ కథలు..