12-11-2018, 11:39 AM
(This post was last modified: 12-11-2018, 11:41 AM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఎక్సపెక్ట్ చేశా బ్రో రియా కావాలనే అభి కి దూరంగా ఉండాలని అనుకుంటుంది అని., అంతలా ప్రేమిస్తున్నాడు అని తెలిసి వదిలివచ్చేయటానికి రియా అంత తెలివి తక్కువైనది కాదు అని. చాల మంచి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటో అని ఆసక్తిగా వుంది.
రియా & అభి ల ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమ సముద్రంలా పొంగి పొర్లింది. ఇప్పుడు ఇద్దరు ఎలా కలుసుకుంటారో, విజయ్ ఎలా దానిని తీసుకుంటాడో చూడాలి. చాల ఆతృతగా వెయిట్ చేస్తున్న వాళ్ళ కలయిక కోసం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=