27-05-2019, 12:59 PM
(26-05-2019, 07:35 PM)Pandu Wrote: Laxmi garu reply plz
pandu గారు... మీకు కథ నచ్చినందుకు ధన్యవాదాలు...
మీరు నా అనుభవాల్ని రాయమన్నారు... నేను రాసే కథల్లో కాన్సెప్ట్స్ కల్పితం... కానీ సన్నివేశాల్లో నా అనుభవాలు మిళితమై ఉంటాయి... ప్రత్యేకంగా నా అనుభవాల్ని రాయడానికి నా జీవితం లో ప్రత్యేకత ఏమీ లేదు...