26-05-2019, 03:51 PM
(25-05-2019, 06:33 PM)Rajkumar1 Wrote: లక్ష్మి గారూ,
మంచి కథల గురించి చెప్పమని మీరు కవి గారిని అడిగారు.
కానీ కవి గారి "చిట్టి కథల" దారం మీరు చూడనట్టున్నరు (మీ కామెంట్ కనబడలేదు)
అందులో కథలు చాలా బాగున్నాయి
ఒకసారి చూడండి
ధన్యవాదాలు రాజు గారు