24-05-2019, 04:04 PM
కృతఙ్ఞతలు లక్ష్మి గారు ,
మీరు చెప్పిన జ్వోతి రెడ్డి గురించి ఇంతవరకు నాకు తెలియదు , నా కథలో పాత్ర దారి నాకు స్నేహితురాలు , తను చెప్పిన తన కథకు కొద్దిగా మసాలా కలిపి ( తను కూడా మసాలా మనిషి లెండి ) ఇక్కడ ఇచ్చాను.
తన మొదటి సారి , అమెరికా దేశం యొక్క వారసత్వం రెండు తను చెప్పగా రాసినవే
శివ
[/quote]
జ్యోతి రెడ్డి కూడా అమెరికాకి విచిత్రంగా వెళ్తుంది... ఎక్కడెక్కడో ఇబ్బందులు పడుతుంది... ఒకరి దగ్గర పనిచేసి తర్వాత తానే సొంతంగా ఒక సంస్థను ప్రారంభించి మాన్ పవర్ అందిస్తూ ఉంటుంది... .. మసాలా తప్ప ఈ విషయాలు మీ కథలో చదువుతుంటే తను గుర్తొచ్చింది... ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఆమెది.... అది చదివిన వారు నైరాశ్యంలో ఎప్పుడూ కూరుకుపోరు