22-05-2019, 08:39 PM
(22-05-2019, 09:45 AM)Nanivara Wrote: Laxmigaru Meru Malli gundepindesaruధన్యవాదాలు nanivara గారూ
(22-05-2019, 11:07 AM)Sivakrishna Wrote: లక్ష్మీ గారు మీ ప్రేమ కథ చాలా చాలా బాగుంది దివ్య చాలా మెచ్చుర్టీగా ఆలోచిచుంది ధన్యవాదాలు లక్ష్మీ గారుధన్యవాదాలు శివకృష్ణ గారూ
(22-05-2019, 12:51 PM)Eswar P Wrote: లక్ష్మీ గారు ఆలస్యమైనా మంచి కథ అందించారు. నిజంగా చాలా బాగుంది.ధన్యవాదాలు ఈశ్వర్ గారూ
(22-05-2019, 01:58 PM)saleem8026 Wrote: Nice storyధన్యవాదాలు సలీం గారూ
(22-05-2019, 06:18 PM)CPMSRINU Wrote: చాలా బాగా రాసారండి .ధన్యవాదాలు శ్రీను గారూ...
ప్రేమించినందుకు తన శరీరాని దివ్య అర్పించింది . తప్పనిసరి పరిస్థిలలో విహాహానికి వొప్పుకోవడం . అతనికి ఒక గోల్ ను నిర్దేశించి , గోల్ సాధించక కలవాలని చెప్పడం , నిజమైన ప్రేమికురాలుగా మంచి పని చేసింది . ఐతే కథ కొనసాగింపు లో మరింత మజా చూపిస్తారని ఆశిస్తూ.......
ఈ కథ ఇక్కడితో ముగిసింది ... కొనసాగింపు లేదు...