22-05-2019, 08:32 PM
(22-05-2019, 09:27 AM)Vikatakavi02 Wrote: ప్రేమించినవారు దక్కకపోతే గుండె పిండేసినట్లు వుంటుంది. కానీ, జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే...
అంటుంటారు కదా... మనం ప్రేమించినవారి కంటే మనల్ని ప్రేమించినవారితో మనం చాలా సంతోషంగా వుంటామని!
మనం ప్రేమించినవాళ్ళు మనకు లేకపోయినా మనల్ని ప్రేమించడానికి మన కన్నవాళ్ళు వుంటారు. అది అర్ధం
అయ్యిననాడు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు...!
నిజం చెప్పారు...