22-05-2019, 08:27 PM
(21-05-2019, 11:41 PM)annepu Wrote: బాబోయ్ లక్ష్మి గారు....ఈ కథ కోసం అంత సమయం తీసుకున్నారు అంటే తప్పే లేదు......చాలా బాగుంది కథ.....నాకు తెలిసి ఈ కథ చదివేప్పుడు చాలామందికి వల్ల ప్రేమ కథలు గుర్తు వచ్చి ఉంటాయి......లాస్ట్ లో అయ్యే ఎదిపించేసరు. ....నాకు తెలీకుండానే నా కళ్ళలో నీలు వచ్చేశాయి......నా లవ్ కూడా ఫెయిల్ అయింది......చాలాకాలం ఆ depression lo ఉండిపోయా......నా లైఫ్ లో బడ్ డేస్ అవే.....చాలా మంచి కథను అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు....మీ .లాస్ట్ కథ తో కొంచం అసంతృప్తి ని ఇచ్చింది.....కానీ ఈ కథ ఆ అసంతృప్తి pogottesndi......ఇటువంటి కథలనే మీ నుంచి ఆశిస్తున్నాం......
ధన్యవాదాలు అన్నెపూ గారూ...
ఏది జరిగినా మన మంచికే అని అంటుంటారు కదా... మీ మంచికే అలా జరిగిందేమో... possitive గా ఆలోచించండి
అజయ్ లా మీరూ భవిష్యత్ పై ద్రుష్టి పెట్టండి...