22-05-2019, 08:05 PM
(21-05-2019, 10:54 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ 'ప్రేమ' కథ చాలా బావుంది.
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు... ఆ త్యాగంలో కూడా ప్రేమను బాగా చూపించారు.
దివ్య వున్న పరిస్థితి ఆమెను ఈ నిర్ణయానికి ప్రేరేపించినా... ఆమెను పెళ్ళి చేసుకున్నవాడు కూడా ఆమెను ప్రేమిస్తున్నవాడే గనుక ఆమెను ఏలోటూ లేకుండా చూసుకొంటాడు.
అజయ్ జరిగినదానికి కృంగిపోకుండా తన జీవితపు మరో మజిలీకి సిద్ధమవటం నచ్చింది.
కొంతవరకు చదివాక నాకు దివ్య బరితెగింపు చూసి ఆమెకు ఏ రోగమో వుందనిపించింది. కానీ, కథ మరోవిధంగా సాగింది.
మొత్తానికి అద్భుతమైన కథను అందించారు.
మీ రచనలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది.
ధన్యవాదాలు.
కథను పూర్తిగా చదివి అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు కవి గారూ...
ఆలస్యం చేయకుండా వెంటనే చదివినందుకు ప్రత్యేక కృతఙఞతలు ;) ;)