22-05-2019, 09:27 AM
(22-05-2019, 07:45 AM)Chandra228 Wrote: చాలా బాగుంది ప్రేమ కథ లక్ష్మి గారు ఇలాంటివి నిజ జీవితంలో జరుగుతాయా అని doubt
ఎందుకుండవు మిత్రమా.. నా మిత్రుడికి ఈవిధంగానే జరిగింది. చదివాక నాకదే జ్ఞాపకం వచ్చింది.
ప్రేమించినవారు దక్కకపోతే గుండె పిండేసినట్లు వుంటుంది. కానీ, జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే...
అంటుంటారు కదా... మనం ప్రేమించినవారి కంటే మనల్ని ప్రేమించినవారితో మనం చాలా సంతోషంగా వుంటామని!
మనం ప్రేమించినవాళ్ళు మనకు లేకపోయినా మనల్ని ప్రేమించడానికి మన కన్నవాళ్ళు వుంటారు. అది అర్ధం
అయ్యిననాడు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు...!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK