Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(21-05-2019, 12:48 AM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు...
మీ ఆలోచన బాగుంది. కానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. సరే ట్రై చేస్తాను.
రచన ఊబిలా లాగేస్తుంది అంటున్నారు. దాన్ని ఊబిలా చూడకుండా చలికాలంతో ప్రవహించే నీరు అనుకోండి. మునిగేవరకే చలి... నిండా మునిగాక ఇంకా చలేమిటి?
పెద్ద కథను వ్రాసిన మీకు చిన్న కథలు ఏమీ అడ్డు కావు. కాస్త సమయం వెచ్చించండి. ఇక్కడెవ్వలూ అప్రియులు లేరు. ముఖ్యంగా మీకు. కనుక, కథని తాయిలం వేస్తేనే సైట్లో హాయిగా అడుగుబెట్టవచ్చు అనే ఆలోచనను ప్రక్కన పెట్టి ఇంతకుముందులా కలియతిరగండి.
.

కవి గారూ... మనం ముందు మొదలుపెడదాం... ఎంత వరకు సాధ్యం అనేది ముందే శంకించడం ఎందుకు...

రచన ఊబిలో సంతోషంగానే ఉన్నానులేండి... అయితే కథలు చదవడానికి కుదరట్లేదు అనేదే అసంతృప్తి...

మన సైట్ లో చాలా కథలు వస్తున్నాయి... వాటిల్లో బాగున్నవి తెలిస్తే కనీసం కాస్త సులభంగా ఉండేది...
(గత నెలన్నరగా సైట్ కి రాకపోవడానికి కథ రాయలేదని కాదు... ఎందుకో రావాలనిపించలేదు అంతే)
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(4వ కథ - "అత్తారింటికి దారేదీ") - by Lakshmi - 21-05-2019, 03:29 PM



Users browsing this thread: 4 Guest(s)