19-05-2019, 08:42 PM
(19-05-2019, 01:26 AM)Vikatakavi02 Wrote:
ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...
గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!
అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!
కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....
కవి గారూ మనమొక ఒప్పందం చేసుకుందామా
మీరు చదివిన మంచి కథల పేర్లు నాకు చెప్పండి...
నేను చదివినవి మీకు చెప్తా...
ఏమంటారు..?