Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(19-05-2019, 01:26 AM)Vikatakavi02 Wrote:
ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...

గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!

అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!

కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....
నిజమే కవి గారూ నాక్కూడా ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది...
కానీ ఈ రచన అనే ఊబిలో చిక్కుకు పోయాను....
మునగ లేక తేలలేక కొట్టుకుంటున్నాను
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(4వ కథ - "అత్తారింటికి దారేదీ") - by Lakshmi - 19-05-2019, 03:13 PM



Users browsing this thread: 12 Guest(s)