Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(18-05-2019, 08:13 PM)Lakshmi Wrote:   నేను కూడా మీ ఉత్తరానికి ప్రత్యుత్తరం అంతే ఆలస్యంగా ఇస్తున్న...నన్నూ మన్నించండి.

ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...

గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!

అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!

కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(4వ కథ - "అత్తారింటికి దారేదీ") - by Vikatakavi02 - 19-05-2019, 01:26 AM



Users browsing this thread: 13 Guest(s)