18-05-2019, 08:13 PM
(13-04-2019, 11:58 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ నాల్గవ కథని చదవటానికి ఇంతకాలం పట్టింది. సారీ
అత్తారింటికి దారేది అనే టైటిల్ చూసి స్టార్టింగ్ కాస్త చదివాక అనుకోకుండా అంతరాయం కలిగింది. ఆఅ కాసేపట్లొ కథ ముందుకు ఎలా సాగుతుందా అనేది మైండులో తిరగసాగింది. టైటిల్ ని బట్టి ఒక రకమైన ముగింపుని ఊహించాను. అయితే అందుకు భిన్నంగా సాగింది మీ కథ.
మీ శైలిలో సాగిన ఈ పాతకథ (మీరు ముందే చెప్పారు కనుక) చాలా కొత్తగా, కడు గమ్మత్తుగా అనిపించింది.
ఆనంద్ వ్యంగ్య సమాధానాలు... అర్చన చిలిపి మాటలూ... అతన్ని పదేపదే కవ్వించే ఆమే పరువాలు...కథనం బాగా నదిచింది.
ఇక వారి శృంగారానికి దారిటీసిన సందర్భం... మధ్యలో వారాడుకున్న మాటలూ సహజంగా సాగాయ్.
అయితే శృంగాగమే... ంత్రుడు విక్కి అన్నట్లు మరికాస్త ఏక్కువసేపు వుంటే బాగుండేది అంపించింది. మీరు వ్రాసిన కథమీద వొట్టు... మీరు శృంగారాన్ని అద్భుతంగా పలికిస్టారు... కావల్సిందల్లా కాస్త నమ్మకమే...
ఇక ఈ కథలో ఒక మాట "ఇక్కడే ఉంటుంది అసలు గని… త్రికోణాకారంలో ఉన్న ఆ గని కోసమే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరిగాయి"
కానీ కథలో మాత్రం పడక యుద్ధం తప్ప మరే యుద్ధం కాకుండా చాలా ఈజీగా సొత్తులప్పగించేసింది అర్చన.
అందుకే అప్పనంగా దొరికితే ఇక ఆనంద్ కి అత్తారింటికి దారెందుకు... (అర్చన) ఆతుల ఇంటిలోకి దారిచేసుకోవటమే!
ధన్యవాదాలు...
నేను కూడా మీ ఉత్తరానికి ప్రత్యుత్తరం అంతే ఆలస్యంగా ఇస్తున్న...నన్నూ మన్నించండి.