11-11-2018, 11:15 PM
Episode 16
శిరీష్ మళ్ళీ కాకినాడకు తిరిగివెళ్ళాలి. ఇక్కడెవరైనా అతన్ని చూసారంటే అంజలికి ప్రాబ్లం అవుతుంది. ఇద్దరూ లేచి స్నానాలగదికి వెళ్ళారు. అంజలి శిరీష్ విశాలమైన ఛాతీనీ, భుజాలనూ రుద్దుతూ... అతనిమీద ముద్దులవర్షం కురిపించసాగింది. కానీ శిరీష్ మాత్రం లత గురించి ఆలోచిస్తున్నాడు. లత తనకు స్నానం చేయిస్తున్నట్టుగా ఊహించాడు. ఒకవేళ వాళ్ళింట్లో ఉండటానికి ఒప్పుకున్నట్లయితే తన ఊహను నిజం చేసుకునే అవకాశం దొరకచ్చు. లతలాంటి అమ్మాయిలు దొరకటం చాలా అరుదు. టవల్ తో అంజలి తలను తుడుస్తూ, "వాళ్ళు ఇల్లివ్వడానికి ఒప్పుకుంటారుగా?" అన్నాడు.
"తప్పకుండా ఒప్పుకుంటారు. అనుమానమేం వద్దు." అంది అంజలి. "అవునూ, ఆ కారెవరిది.?"
"నాదే."
"అవునా! మరి..నిన్న... బస్సులో... ఎందుకు.."
"కాకినాడలో నా ఫ్రెండున్నాడని చెప్పానుగా! ఏదో పనుందని నాల్రోజుల క్రితమే ఇక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ వాడు పంపలేకపోయాడు. అందుకే నేను.. బస్సులో వచ్చాను."
"ఏ కంపెనీ కారది..?"
"SKODA - ఆక్టివా... ఏఁ?"
"ఏం లేదు... ఊరికే...తెలుసుకుందామని...!"
శిరీష్ అంజలి పిరుదులపై చెయ్యివేసి దగ్గరకు తీసుకుని ఫ్రెంచ్ కిస్ ఇస్తూ -
"Sorry అంజూ! ఇక వెళ్ళాలి... రేపు కాలేజ్లో కలుద్దాం," అన్నాడు.
ఆమెకూడా, "అవును.. వెళ్ళాలి," అని అంది నిరాశగా.
శిరీష్ బట్టలు వేసుకొని తన బేగ్ తీసుకొని అంజలి నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళిపోయాడు.
★★★
ఇక లత, వాణీలు కాలేజ్ నుంచి ఇంటికి రాగానే డాబామీదున్న ఖాళీగదుల దగ్గరకు వెళ్ళారు. అవి మొత్తం రెండు గదులు. ఒకటి హాలులా పెద్దగా ఉంటుంది. ఇంకో గది దానికానుకుని చిన్నగా ఉంటుంది. బాత్రూమ్ బయట ఉంది. ఆ పెద్దగది కిటికీనుంచి ఊరంతా కనబడుతుంది. ఆ చిన్న గది నుంచి మెట్లదారి కనబడుతుంది.
"ఏంటక్కా ఇక్కడికి తీసుకొచ్చావ్?"
"సారుండబోయేది ఇక్కడే కదా!"
"అవును.. పద నాన్నని అడుగుదాం."
"నువ్వెళ్ళి అడుగు."
"నువ్వడగవా?"
"నువ్వడుగు చాలు... నేనక్కరలేదు."
లత మనసులో ఏ మర్మముందో పాపం వాణీకేం తెలుసు. కానీ వాణీకి మాత్రం ఏం చెప్పాలో ఎలా అడగాలో తర్ఫీదు ఇచ్చింది.
"అక్కా... సార్ అందంగా ఉంటారని కూడా చెప్పనా?"
"పిచ్చీ! అలాంటివి చెప్తే బాబాయ్ ఇల్లివ్వడానికి ఒప్పుకోరు."
"కానీ, సార్ చాలా అందంగా ఉన్నారు కదా!?"
"నువ్వెక్కువ ప్రశ్నలు వేయకు. నేనేం చెప్పానో అదే చేయ్. నీ సొంత తెలివితేటలు ఉపయోగించకు. సరేనా!"
"సరే... అక్కా!"
వాణీ కిందకి వెళ్ళి వాళ్ళ నాన్న వొళ్ళో కూర్చుంది. ఆయన పేరు ధర్మారావు. ఆయన వయసు 46 సంవత్సరాలు. వ్యవసాయం అతని వృత్తి.
అతని భార్య పేరు నిర్మల. ఆమె వయసు 40 దాటింది. ఇంటిపనులలో పొలంపనులలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది.
"నాన్నా! ప్రిన్సిపాల్* మేడం మనిల్లు ఖాళీగా ఉంటే అద్దెకి కావాలన్నారు."
లత మెట్ల దగ్గర నిల్చొని చాటుగా వింటోంది.
"అదేంట్రా! మీ మేడంగారిప్పుడు మంచి ఇంట్లోనే ఉంటున్నారుగా... ఏఁ.. వాళ్ళుగానీ ఖాళీ చెయ్యమన్నారా?"
"అదేం లేదు నాన్నా... మా కాలేజీకి కొత్త సైన్సు టీచర్ వచ్చారు. ఆయన కోసం మన డాబామీద గదులను అడిగారు ప్రిన్సిపాల్*గారు."
"ఆయనకు పెళ్ళయిందా?"
ఇంతకుముందు ఓ డాక్టరు ఇలాగే అద్దెకి ఇల్లడిగితే అతనికింకా పెళ్ళికాలేదని ఇవ్వడం కుదరదన్నాడు ధర్మారావు.
"నాకు తెలీదు. అయినా పెళ్ళయితే ఏంటి... కాకపోతే ఏంటి.. నాన్నా!"
"రేపు మీ కాలేజీకొచ్చి మీ మేడంగారితో మాట్లాడాక, చూద్దాంలే!"
"ఇవ్వచ్చు కద నాన్నా...! సారుంటే మాకు మళ్ళీ రోజూ అంత దూరం ట్యూషన్లకోసం వెళ్ళే అవసరం ఉండదు. సార్ కూడా మాకు పాఠాలు బాగా చెబుతున్నారు (అలా చెప్పమని లత చెప్పింది). ప్లీజ్... నాన్నా.. ఒప్పుకోండీ," అని గట్టిగా అరిచింది.
ధర్మారావుకు తన ఇద్దరు పిల్లలంటే ప్రేమ, నమ్మకం జాస్తి. వాణీ మాటలకు ఆలోచించి,
"నువ్వెళ్ళి చదువుకో, నేను.. కాసేపయ్యాక.. ఏంటీ అన్నది చెప్తాను," అన్నాడు.
వాణీ వెళ్ళాక తన భార్యతో, "నిర్మలా! ఏం చెయమంటావు... ఒకవేళ అతను పెళ్ళికాని వాడయితే...!"
"ఆ... కాకపోతే ఏమైందిప్పుడు. మీకు మన పిల్లల మీద ఆమాత్రం నమ్మకం కూడాలేదా! వాళ్ళు ఎప్పటికీ మనం తలదించుకొనే పనులు చేయరు. మీకు తెలుసుగా... లత యే విషయం మన దగ్గర దాయదు. ఇక వాణీకి పసితనం ఇంకా పోలేదు."
"అవుననుకో...! కానీ-"
"ఇంకా ఏంటండీ! పాపం ఇద్దరూ రోజూ అంత దూరం ట్యూసనుకని వెళ్ళి వస్తున్నారు. చలికాలంలో అయితే వాళ్ళు ఇల్లు చేరేసరికి చీకటిపడుతోంది. పైగా దానికోసం వెయ్యిరూపాయలు తగలేస్తున్నాం. ఇదంతా తగ్గుతుంటే ఇంకా ఆలోచిస్తారెందుకు..?"
ధర్మారావు ఇంకా సందేహిస్తూ, "సరే.. సరే.. నేనొప్పుకున్నానని నువ్వే వాణీతో చెప్పేయ్. నాక్కాస్త పనుంది," అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.
నిర్మల లతను పిలిచింది.
"ఆ.. పిన్నీ.. పిలిచారా!"
"ఓ విషయం గురించి కనుక్కుందామని పిలిచానులే! మీ కొత్త సారు ఎలా ఉంటారు?"
"మాకు కొత్త సార్ వచ్చిన విషయం మీకెలా తెలిసింది."
"ఆ... మన వాణీకి ఆ మాస్టారుగారి కోసం ఇల్లు అడిగారంటా మీ ప్రిన్సిపాల్*గారు. నీకిష్టమేనా?"
"ముందు అతనిగురించి ఎవర్నైనా అడిగండి పిన్నీ!"
"అందుకేగా నిన్నడుగుతున్నాను. ఎలా ఉంటాడు?"
"ఎలా ఉంటాడు ... అంటే? నాకర్ధం కాలేదు. ఆయనొక టీచర్. మాకింకా రాలేదుగానీ వాణీ చెప్పింది సార్ బాగా చెప్తున్నారని. ఇంకేం చెప్పాలి.!"
"అదే, అతనికి అద్దెకిస్తే మీరు ట్యూసను కోసం అంత దూరం వెళ్ళక్కర్లేదని..."
"అవును, అది నిజమే!"
"సరే! పోయి చదువుకో...!"
లత తలూపి అక్కడినుంచి వెళ్ళిపోయింది. నిర్మల లత అసలు తనకేమీ పట్టనట్టు ఉండటం గురించి ఏమనుకుందో తెలీదుగానీ, లత మేడమీదికెళ్ళి వాణీని గట్టిగా వాటేసుకుంది. వాణీ ఆనందంగా, "ఏమైందక్కా?" అనడిగింది.
"పిన్నీ, బాబాయ్ సార్ ఇక్కడుంట్టానికి ఒప్పుకున్నారు."
వాణీ చప్పట్లు కొడుతూ, "అక్కా! నువ్వేంటి అంత సంతోషంగా ఉన్నావ్.? ఏంటీ విషయం!" అని అడిగింది.
లత కోపంగా, "హేఁ..! నువ్వీమధ్య మాటలు బాగా నేర్చావే. నేనీవేళ సార్ తో తప్పుగా ప్రవర్తించాను కదా, ఇలాగైనా ఆ తప్పును సరిదిద్దుకున్నాని ఆనందం. అంతే! రా... ఇక రూమ్ శుభ్రం చేద్దాం."
ఇద్దరూ కలిసి పైనున్న రెండు గదులను అందంగా తీర్చిదిద్దారు.
అంతా మరోసారి తుడిచాక వాణీతో, "hmmm... బాగుంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం," అని అంది.
"సరే, అక్కా."
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK