Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Episode 102

ముందైతే వాళ్ళిద్దరినీ కాకినాడకే తీసుకుపోదామనుకున్నాడు అజయ్. ఐతే, మార్గంమధ్యలో అతనికి 'వీళ్ళని విచారించడానికి మళ్ళా కాకినాడ వరకూ పోవాలా?' అనిపించిందతనికి. అప్పుడే, శిరీష్ ఇల్లు అతనికి జ్ఞాపకం వచ్చింది. ఈ సమయంలో ఆ ఇల్లు ఎలాగూ ఖాళీగా వుంటుంది. శిరీష్, వాణీ తమతమ స్కూళ్ళ నుంచి రావటానికీ, ఆశాలత తన కాలేజీ నుంచి రావటానికి ఇంకా చాలా సమయముంది. కనుక, మరింక ఎక్కువ ఆలోచించకుండా తన బండిని అక్కడికే పోనిచ్చాడు.

జీప్ దిగి ఇంటి గేట్ తీస్తూ వాళ్ళిద్దరినీ కూడా దిగమని సైగ చేశాడు అజయ్. అతను ఊహించినట్టుగా ఇంటికి తాళం వేసి వుంది. అయితే, వాళ్ళు తాళం చెవిని ఎక్కడ పెడతారో అజయ్ కి బాగా తెలుసు. ఇంటి ముందున్న బంతిపూల కుండీలలో మూడవదాన్ని పైకెత్తి దాని క్రిందున్న తాళం చెవిని తీసి తలుపు తీశాడు.
లోపలికి ప్రవేశించి ఇద్దరినీ అక్కడున్న సోఫాలో కూర్చోమన్నాడు. వాళ్ళు ఒకరినొకరు విశ్మయంగా చూసుకుంటూ అతుక్కుపోయినట్టుగా ప్రక్కప్రక్కన కూర్చున్నారు. తమను ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడో వాళ్ళకి అర్ధం కాలేదు.
సౌమ్యకి భయంతో కాళ్ళు తీవ్రంగా కంపిస్తున్నాయి.
అజయ్ మళ్ళా జీప్ దగ్గరకి వెళ్ళి తన సీట్ క్రింద పెట్టిన లాఠీని తీసుకొని లోపలకి వచ్చాడు. వీధి తలుపుని మూసి, "ఓయ్... నా దగ్గరికి రా...!" అన్నాడు సౌమ్యని చూసి.
లాఠీని చూసి ఇద్దరూ భయపడ్డారు. సౌమ్య వణుకుతూ మెల్లగా సోఫాలోంచి లేచింది. తనతోపాటుగా తన తల్లి కూడా లేచి నిల్చుంది. అజయ్ వారి వంక అసహనంగా చూస్తూ, "ఇదేమైనా ఫెవికాల్ యాడ్డా.... ఇద్దరూ అతుక్కుపోయినట్టుగా నిల్చునారు. నువ్వొక్కదానివే రా...!" అన్నాడు సౌమ్యతో...
తను ఓసారి తన అమ్మవైపు చూసి గుటకలు మ్రింగుతూ అజయ్ వైపు తిరిగి మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ అతని దగ్గరికి వచ్చింది. అజయ్ బెడ్రూమ్ లోకి నడుస్తూ తనతో, "లోపలికి రా.." అన్నాడు. తను అతన్ని అనుసరించింది.
బయట వాళ్ళ అమ్మ 'ఏమవుతుందో'నని బిక్కుబిక్కుమంటూ మెల్లగా సోఫాలో కూర్చుంది.
సౌమ్య అక్కడ అల్మరాకి ఆనుకుని నిల్చుంది.
అజయ్ తన చేతిలోని లాఠీని నేలమీద 'టకటక'లాడించుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఓసారి ఆమెను పైనుండి క్రిందకు తేరిపార చూశాడు. ముందున్న జుట్టు కాస్త ముఖం మీద పడుతూ తన కళ్ళను కప్పేస్తున్నది. తన నుదురంతా చెమటపట్టి మెరుస్తోంది. బుగ్గలు ఎర్రబడి వున్నాయి. పెదాలు సన్నగా కంపిస్తున్నాయి. మొత్తంగా, తను చూడటానికి అమాయకంగా అలాగే పద్ధతి గల మనిషిలా కనపడుతోంది. అయినా... ఇలా పైకి పద్ధతిగా కనిపిస్తూనే లం... వేషాలు వేసేవాళ్ళను తన సర్వీసులో ఎంతోమందిని చూశాడు.
లాఠీని పైకెత్తి ఆమె కళ్ళకు అడ్డుపడుతున్న జుత్తుని పక్కకు నెడుతూ, "వీటిని సరిగ్గా సర్దుకో... లేదంటే కత్తిరించి పారేస్తాను," అన్నాడు.
సౌమ్య వెంటనే తన కురులను పక్కకి సర్దుకుంది.
అజయ్ తన జేబులోంచి సిగరెట్ తీసి లైటర్ తో వెలిగించి గట్టిగా ఓ దమ్ములాగి వదులుతూ ఆమెను చూశాడు. తను ఆ పొగని భరించలేక ముఖం చిట్లిస్తూ తలని ప్రక్కకు తిప్పుకుంది. అజయ్ వెంటనే, "హేఁ... అటు ఇటు కాదు. నన్ను చూడు!" అంటూ గద్దించాడు.
ఆమె అదిరిపడి చప్పున తలెత్తి బెదురు కళ్ళతో అతన్ని చూసింది. అజయ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, "చూడు... జరిగింది జరిగినట్టుగా చెప్తే నీకే మంచిది... లేదంటే, ట్రీట్మెంట్ మామూలుగా వుండదు. తోలు వొలిచేస్తాను. జాగ్రత్త!" అన్నాడు లాఠీని ఆమె కళ్ళముందు తిప్పుతూ. సౌమ్య గుటకలు మ్రింగుతూ 'సరే'నన్నట్టుగా తలూపి అంతకుముందు ఆ కానిస్టేబుల్ కి చెప్పిన మేటర్‌ అంతా మళ్ళా అజయ్ కీ చెప్పింది. ఆమె చెప్తున్నప్పుడు అజయ్ ఆమెను ఆపాదమస్తకం నిశితంగా గమనించసాగాడు.
సాధారణంగా నేరస్తులు తమ మాటలతో మోసం చేసేందుకు ప్రయత్నం చేసినా, ఒక్కోసారి వారి హావభావాలు వారిని పట్టించేస్తూంటాయి. అయితే, ఇక్కడ ఆమె మాటల్లో గానీ, ముఖ కవళికల్లో గానీ ఎలాంటి తేడా అతనికి కనపడటంలేదు. అలాగే, శరీర కదలికలు కూడా అంతగా అనుమానించేలా లేవు.
ఆమె చెప్పడం ముగించగానే, అజయ్ తలాడిస్తూ తన లాఠీని మెల్లగా ఆమె మోకాళ్ళపై పెట్టి నెమ్మదిగా తొడల వరకూ జరిపాడు. ఆమెకు ఒక్కసారిగా గొంతు తడారిపోయినట్టయింది. కాళ్ళు సన్నగా కంపించాయి. వెన్నులోంచి వణుకు పుట్టి మెడ వెనకనించి నడినెత్తి వరకూ సర్రున పాకింది. అయినా... తన చూపుని మాత్రం ప్రక్కకి తప్పించక అతన్ని కన్నార్పకుండా చూడసాగింది.
అజయ్ ఆమె తొడలమధ్య మెల్లగా లాఠీని ఆడిస్తూ, "ఎవడిదైనా పడ్డాదా...?" అన్నాడు.
సౌమ్య గుటకలు వేస్తూ, "ఎ-ఏంటి సార్...?" అంది. అలాగే చూస్తుండటంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
అజయ్ పళ్ళు బిగిస్తూ కోపంగా, "మరీ అంత అమాయకురాలిలా నటించకు... ఇంక ఏ సైజుదీ పనికి రాకుండా నాది పర్మనెంటుగా పడేస్తాను. అర్ధమైందా...?" అన్నాడు.
సౌమ్యకి అతను ఏమన్నాడో సరిగ్గా అర్ధం కాలేదుగానీ, బయట సోఫాలో కూర్చున్న తన తల్లికి మాత్రం అంతా అర్ధమవుతోంది. పో'లీసుల మాటతీరు గురించి ఆమెకు కొంత అవగాహన వుంది.
"ఫోన్ పోతే ఎవరైనా సిమ్ ని బ్లాక్ చేస్తారు. మరి నీకు ఆ పని చెయ్యాలని కూడా అనిపించలేదా....?"
"న్-నిన్న ఫోన్ పోయాక న్-నాకు ఏం చెయ్యాలో అస్సలు తోచలేదు సార్—"
"ఓకే... ఆల్ రైట్! తో...చ...లే...దు. పోనీ పొద్దున్న ఫోన్ దొరికిందని తీసుకొచ్చి ఇచ్చిన వాడు, ఎవడో నీకు తెలుసా...?"
"త్-తెలీదు సార్..." అడ్డంగా తలూపిందామె.
"మరి వాడెవడన్నదీ నీకు తెలుసుకోవాలనిపించలేదా...? నీ ఫోన్ వాడికెలా దొరికింది అనీ—"
"అ-అడుగుదాం అనుకున్నాను సార్... కానీ, అతను నాకు ఫోన్ ని ఇచ్చేసి నేను అతన్ని వివరాలు అడిగేలోపే తన బైక్ ని ఎక్కేసి పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయాడు."
"ఆ బైక్ నెంబరు చూశావా...?"
"చూడలేదు సార్...!"
"పోనీ, వాడిని చూస్తే గుర్తుపట్టగలవా...?"
"హెల్మెట్ పెట్టుకున్నాడు సార్..."
అజయ్ అసహనంగా సిగరెట్ ని నేలమీద విసిరికొట్టాడు. లాఠీని ఆమె తొడలకు రాస్తూ మెల్లగా క్రిందకి దించి కాళ్ళ సందులోని ఖాళీ జాగాలోకి త్రోశాడు. సౌమ్య ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆమె కాళ్ళు అప్రయత్నంగా కాస్త దగ్గరకు జరిగాయి. అజయ్ మళ్ళీ తన లాఠీని వెనక్కి తీసుకుంటూ మనసులో ఇలా అనుకున్నాడు.
'ఇది ఈ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అనేది తేలడం లేదు... ఇది చెప్పే విషయాలు కూడ అంత కన్విన్సింగ్ గా అనిపించడం లేదు. అయితే, ఇది చెప్పింది అబద్ధం అనుకోవడానికీ లేదు. బహుశా, నిజంగానే అమాయకురాలేమో! తమని పక్కదోవ పట్టించడానికి అప్పుడప్పుడు నేరస్తులు ఇలా అమాయకులను పావులుగా వాడుకుంటూ వుంటారు. ఇక్కడా అదే జరిగి వుంటుందా...? ఏమో! సరే... మరో విధంగా ప్రయత్నించి చూద్దాం... ఎక్కడో ఓ చోట దొరక్కపోదు!'
లాఠీని పైకెత్తి ఆమె ముఖం దగ్గర వూపుతూ, "మ్... ఏం చదువుతున్నావ్ నువ్వు..?" అనడిగాడు.
"అఁ... ఎమ్మే—ఎమ్మే....ఎకనామిక్స్... సార్!"
"ఎక్కడా...?"
"కందుకూరి ర్..రాజ్యలక్ష్మి మహిళా డిగ్రీ క-కాలేజ్...!"
సౌమ్య సమాధానాలైతే చెప్తోందిగానీ ఆమె కళ్ళు మాత్రం మాటిమాటికి అజయ్ చేతిలో ఆడుతున్న లాఠీమీదకి పోతున్నాయి.
"అయితే... వాడెవడో నీకు తెలీదంటావ్..." అన్నాడు సడన్ గా.
అజయ్ ఏమన్నాడో అర్ధంకాక అతని మొహంలోకి చూస్తూనే, "ఎ-ఎవరు సార్...?", అందామె.
అజయ్ కోపంగా, "నీ యమ్మా... ఎక్కువ వేశాలెయ్యకు... మొత్తం దిగేస్తా!" అన్నాడు.
అతను ఎవరి గురించి అడిగాడన్నదీ సౌమ్యకి మెల్లగా వెలిగింది.
"లేదు సార్... నేను అతనెవరో నాకు నిజ్జంగా తెలీదు," అంది వెంటనే.
ఎందుకో... సౌమ్య గురించి ఓ స్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నాడు అజయ్. ఆమె కళ్ళను చూస్తే తను చెబుతున్నదంతా నిజమే అనిపిస్తున్నది. కానీ, అలా అనుకోడానికి ఎందుకో అతని మనసు మాత్రం అంగీకరించడం లేదు.
ఆమె వంక చిరాగ్గా చూస్తూ రెండు చేతులతో లాఠీని గట్టిగా పట్టుకుని తన మెడ వెనకాల పెట్టుకుంటూ, "హుఫ్... మీ ఇంట్లో ఎవరెవరు వుంటారు?" అని అడిగాడు.
సౌమ్య సన్నగా వణుకుతూ, "అ-అమ్మా...ఇంకా.... న్-నేను!" అన్నది.
అజయ్ వెంటనే ఆమె మొహం దగ్గర మొహం పెట్టి కళ్ళలోకి చూస్తూ, "మరి నీ బాబుగాడేం సేత్తుంటాడేటి.? లారీల్లోకి సిలకల్ని సప్లయి చేత్తాడా?" అన్నాడు ఎగతాళిగా.
అంతే, ఆమె కళ్ళలో అంతవరకూ తిరుగుతున్న నీళ్ళ స్థానంలో ఒక్కసారిగా నిప్పులు చెలరేగినట్టయి ఒక్కసారిగా ఆమె ముఖం ఉగ్రంగా మారిపోయింది. అది చూసి అజయ్ కి ఒక్కసారిగా ఒళ్ళంతా గగుర్పాటుకు గురయింది. తడబడుతూ అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కేశాడు. ఇన్నేళ్ళలో అతనికి ఎన్నడూ ఇలా అనిపించలేదు.! 'ఆ ఒక్క చూపుకి నా గుండేంటి ఇంత వేగంగా కొట్టుకుంటోందీ..?' అనుకుంటూ గుండెలపై చెయ్యేసుకున్నాడు. గొంతార్చుకుపోయినట్లయింది. బలంగా గాలిపీల్చుకుంటూ కళ్ళను మూసుకొని తనేమన్నాడో మరలా ఓసారి గుర్తుచేసుకున్నాడు. ఆమె చేత ఎలాగైనా నిజం చెప్పించాలనే ప్రయత్నంలో తానెంత అమానుషంగా ప్రవర్తించాడో అజయ్ కి తెలిసొచ్చింది. 'ఛ... ఒకరి తండ్రి గురించి అంత నీచంగా ఎలా వాగేశాను...?' అనుకుంటూ ఓసారి ప్రక్కనున్న గోడని చరిచాడు.
తర్వాత సౌమ్యతో, "సారీ... నేను కావాలని అలా అనలేదు. ఏదో—" అంటుంగా ఆమె మధ్యలో కల్పించుకుని, "పర్లేదు సార్... నాకూ... మా అమ్మాకూ... ఇది అలవాటైపోయింది. నాన్న చనిపోయినప్పటినుంచీ.... ఎవడుబడితే వాడు...
షాప్ కొచ్చి... అమ్మతో... ఇలాగే... అసభ్యంగా ఏదో ఒకటి వాగుతుండేవారు. ఇరుగుపొరుగు వాళ్ళ... ఎత్తిపొడుపు మాటలు... రోడ్ల మీద ఆకతాయిల వెక్కిరింపులూ... రోజూ మాకు దినచర్యలో భాగమైపోయాయి... మగతోడు లేని మ్-మాలాంటి బ్రతుకులకు ఇదంతా మామూలే సార్.... మామూలే...!" అని ఉద్వేగంగా అనేసి వెక్కి వెక్కి ఏడ్చేసింది.
అజయ్ చేతిలోంచి లాఠీ జారిపోయి క్రిందపడిపోయింది. క్రిందకి వంగి దాన్ని తీసుకుని పైకి లేచి ఆమెతో, "సరే... ఇక పద... బయటకి— వెళ్దాం!" అన్నాడు.
సౌమ్య తన కన్నీళ్ళను తుడుచుకుంటూ అజయ్ వెంట ఆ గదిలోంచి బయటకు వచ్చింది. వాళ్ళమ్మ సోఫాలోంచి లేచి నిలబడింది. ఆమె కళ్ళలో కూడా నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. సౌమ్య తన తల్లి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆమె గుండెలపై తలపెట్టుకుని మళ్ళీ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
అజయ్ నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చి, "ఆఁ...చూడండమ్మా... నా భాషా... నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టి వుంటే... క్షమించండి," అంటూ చేతులు జోడించాడు. "కానీ, ఇదంతా నిజం చెప్పించడానికి చేసే ప్రయత్నమే... మామూలుగా అడిగితే నేరస్తులు ఎవరూ నిజం చెప్పరు... అందుకే, ఇలా...హ్— అంతేగానీ, మా మనసులో మరేమీ వుండదమ్మా..."
అజయ్ చెప్పింది విని ఆ పెద్దావిడ, "అయితే... మేము వెళ్ళిపోవచ్చా బాబూ?" అని మాత్రం అడిగింది.
దానికి అజయ్ బదులిచ్చేలోగా—
అప్పుడే ఆ యింటి వీధి తలుపు తెరుచుకొంది. వాణీ నవ్వుతూ లోనికి ప్రవేశించింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
Episode 1 - by Vikatakavi02 - 07-11-2018, 11:49 PM
Episode — 2 - by Vikatakavi02 - 08-11-2018, 05:33 PM
Episode — 3 - by Vikatakavi02 - 08-11-2018, 11:12 PM
Episode — 4 - by Vikatakavi02 - 09-11-2018, 06:12 AM
Episode — 5 - by Vikatakavi02 - 09-11-2018, 06:16 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:43 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 27-11-2018, 10:44 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 07-01-2019, 11:58 AM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Vikatakavi02 - 23-12-2018, 08:50 PM
RE: గర్ల్స్ హైకాలేజ్.... - by Cool Boy - 15-01-2019, 11:49 PM



Users browsing this thread: 114 Guest(s)